Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » Ram Charan: గేమ్ చేంజర్ అప్ డేట్ ఇవ్వకపోతే చస్తా!

Ram Charan: గేమ్ చేంజర్ అప్ డేట్ ఇవ్వకపోతే చస్తా!

  • September 30, 2023 / 04:59 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ram Charan: గేమ్ చేంజర్ అప్ డేట్ ఇవ్వకపోతే చస్తా!

రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన RRR సినిమా తర్వాత రామ్ చరణ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తదుపరి పాన్ ఇండియా సినిమాగా గేమ్ చేంజర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్నటువంటి ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకోవాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతోంది. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే ఇండియన్ 2 సినిమా షూటింగుకు కూడా అనుమతులు రావడంతో శంకర్ ఈ సినిమా పనులలో బిజీగా ఉండటం వల్ల రాంచరణ్ సినిమా ఆలస్యమవుతుంది.

అలాగే రామ్ చరణ్ (Ram Charan) కూడా కూతురు పుట్టడంతో సినిమా షూటింగుకు బ్రేక్ ఇచ్చారు. దీంతో ఈ సినిమా షూటింగ్ వాయిదా పడుతూ రావడం వల్ల ఆలస్యం అవుతుంది. వచ్చేయడాది సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ సినిమా విడుదల కాబోతుందని మేకర్స్ గతంలో ప్రకటించారు. ఇక ఇప్పటికీ ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకోకపోవడంతో ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కాదని స్పష్టంగా అర్థం అవుతుంది అయితే విడుదల తేదీ ఎప్పుడు అనే విషయాన్ని మాత్రం మేకర్స్ వెల్లడించలేదు.

ఇక గత కొద్దిరోజులుగా ఈ సినిమా నుంచి ఏ విధమైనటువంటి అప్డేట్ ఇవ్వకపోవడంతో రాంచరణ్ అభిమానులు అప్డేట్ ఇవ్వాలి అంటూ సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేశారు అయినప్పటికీ ఈ సినిమా నుంచి అప్డేట్ రాకపోవడంతో ఒక అభిమాని ఏకంగా సూసైడ్ లెటర్ రాశాడు. రామ్ చరణ్ అభిమాని సూసైడ్ లెటర్ రాస్తూ వెంటనే దిల్ రాజు, డైరెక్టర్ శంకర్ లేదా ఎస్విసి ప్రొడక్షన్ హౌస్ వాళ్లు మూడు రోజుల లోపు రామ్ చరణ్ సినిమాకు సంబంధించిన అప్డేట్ విడుదల చేయాలి అలాగే విడుదల తేదీని కూడా ప్రకటించాలి.

ఇలా కాని పక్షంలో తాను సూసైడ్ చేసుకుంటానని నా చావుకు ఈ ముగ్గురే కారణమంటూ ఈయన రాసినటువంటి ఈ లెటర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి అభిమానికి సూసైడ్ లెటర్ పై గేమ్ చేంజర్ మేకర్స్ స్పందిస్తారా లేదా అన్నది తెలియాల్సి ఉంది.

స్కంద సినిమా రివ్యూ & రేటింగ్!

చంద్రముఖి 2 సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రిన్స్ యవార్ గురించి 10 ఆసక్తికర విషయాలు !

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Game Changer

Also Read

August Box Office: ఆగస్టు బాక్సాఫీస్.. 40 వస్తే… హిట్ అయినవి ఎన్నో తెలుసా?

Kaala Bhairava: ‘నేను వద్దు అన్నా సరే’.. ఫైనల్ గా తమ రిలేషన్షిప్ ను బయటపెట్టిన కావ్య, కాలభైరవ

This Week Releases: ఈ వారం 21 సినిమాలు విడుదల

Irumudi Collections: 9వ రోజు కూడా భారీ వసూళ్లు సాధించిన ‘ఇరుముడి’

Toxic Collections: వీకెండ్ ను కూడా వాడుకోలేకపోతున్న ‘టాక్సిక్’

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

related news

NBK 111: బాలయ్య పై పెద్ది భారం.. ఎంతవరకు?

NBK 111: బాలయ్య పై పెద్ది భారం.. ఎంతవరకు?

August Box Office: ఆగస్టు బాక్సాఫీస్.. 40 వస్తే… హిట్ అయినవి ఎన్నో తెలుసా?

August Box Office: ఆగస్టు బాక్సాఫీస్.. 40 వస్తే… హిట్ అయినవి ఎన్నో తెలుసా?

Sardar 2: ఎవరీ రవీంద్ర కౌశిక్‌.. ‘సర్దార్‌’ మిత్రన్‌ మాటల తర్వాత తెగ సెర్చింగ్‌!

Sardar 2: ఎవరీ రవీంద్ర కౌశిక్‌.. ‘సర్దార్‌’ మిత్రన్‌ మాటల తర్వాత తెగ సెర్చింగ్‌!

Kaala Bhairava: ‘నేను వద్దు అన్నా సరే’.. ఫైనల్ గా తమ రిలేషన్షిప్ ను బయటపెట్టిన కావ్య, కాలభైరవ

Kaala Bhairava: ‘నేను వద్దు అన్నా సరే’.. ఫైనల్ గా తమ రిలేషన్షిప్ ను బయటపెట్టిన కావ్య, కాలభైరవ

Balakrishna: బాలకృష్ణ సినిమాలో బన్నీ విలన్‌.. ఇప్పుడు కూడా విలన్‌గానేనా?

Gv Prakash: ‘గ్లాడియేటర్స్‌’ రాబోయే తరాల కోసం.. జీవీ ప్రకాశ్‌ కామెంట్స్‌ వైరల్‌

trending news

August Box Office: ఆగస్టు బాక్సాఫీస్.. 40 వస్తే… హిట్ అయినవి ఎన్నో తెలుసా?

August Box Office: ఆగస్టు బాక్సాఫీస్.. 40 వస్తే… హిట్ అయినవి ఎన్నో తెలుసా?

4 hours ago
Kaala Bhairava: ‘నేను వద్దు అన్నా సరే’.. ఫైనల్ గా తమ రిలేషన్షిప్ ను బయటపెట్టిన కావ్య, కాలభైరవ

Kaala Bhairava: ‘నేను వద్దు అన్నా సరే’.. ఫైనల్ గా తమ రిలేషన్షిప్ ను బయటపెట్టిన కావ్య, కాలభైరవ

9 hours ago
This Week Releases: ఈ వారం 21 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం 21 సినిమాలు విడుదల

11 hours ago
Irumudi Collections: 9వ రోజు కూడా భారీ వసూళ్లు సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: 9వ రోజు కూడా భారీ వసూళ్లు సాధించిన ‘ఇరుముడి’

14 hours ago
Toxic Collections: వీకెండ్ ను కూడా వాడుకోలేకపోతున్న ‘టాక్సిక్’

Toxic Collections: వీకెండ్ ను కూడా వాడుకోలేకపోతున్న ‘టాక్సిక్’

14 hours ago

latest news

King – King 100: ‘కింగ్‌’ కన్‌ఫ్యూజ్‌.. బాక్సాఫీసు దగ్గర క్రిస్‌మస్‌కి కొత్త రకం తలనొప్పి

King – King 100: ‘కింగ్‌’ కన్‌ఫ్యూజ్‌.. బాక్సాఫీసు దగ్గర క్రిస్‌మస్‌కి కొత్త రకం తలనొప్పి

11 hours ago
Thaman: వినాయక చవితికి ఓ పాత కొత్త పాట రెడీ చేస్తున్న తమన్‌

12 hours ago
Yash Mother: నా కొడుకేం ఉగ్రవాది కాదు.. యశ్‌ తల్లి కామెంట్స్‌.. శాండిల్‌ వుడ్‌ సపోర్టు కూడా

13 hours ago
NBK111 X King100: క్రిస్మస్‌కి  బాలయ్య వర్సెస్ నాగార్జున

2 days ago
Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version