Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » అనసూయపై చెర్రీ కోపానికి అసలు కారణం….

అనసూయపై చెర్రీ కోపానికి అసలు కారణం….

  • July 24, 2017 / 03:27 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అనసూయపై చెర్రీ కోపానికి అసలు కారణం….

టాలీవుడ్ లో మెగాస్టార్ వారసుడిగా చెలరేగిపోతున్న మెగా పవర్ స్టార్ రామ్ చరన్ తేజ ఇప్పుడు సుకుమార్ దర్శకత్వంలో రంగస్థలం సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే…అయితే అదే క్రమంలో ఈ సినిమా విషయంలో హాట్ యాంకర్ అనసూయ పై కాస్త కోపంగా ఉన్నడట చెర్రీ…దానికి గల కారణాలు ఏంటి? అసలు మ్యాటర్ ఏంటి అంటే…ఒకసారి ఈ కధ చదివితే మీకే అర్ధం అవుతుంది…విషయం ఏమిటి అంటే….హాట్ యాంకర్ గా ప్రస్తుతం బుల్లితెరను ఏలుతున్న అనసూయకు సినిమాలలో మంచి అవకాశాలే దక్కుతున్నాయి. సినిమాల్లో బిజీగా గడిపేయాలని అనుకుంటున్న అనసూయకు ఆమె కోరికకు తగ్గట్టుగానే భారీ సినిమాలలో అవకాశాలు వస్తున్నాయి. ఇప్పుడు ఆమె రేంజ్ స్టార్ హీరోలు వెయిట్ చేసేంత స్థాయికి ఎదిగిపోవడం టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. అయితే ఆమె కోసం ఎదురు చూస్తున్న హీరోలు ఎవరు అంటారా…ఇంకెవరు మన చెర్రీనే… తెలుస్తున్న సమాచారం మేరకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ హీరోగా రూపొందుతున్న ‘రంగస్థలం’ సినిమాలో అనసూయకు సంబంధించిన కీలక సన్నివేశాల షూటింగ్ పెండింగ్ లో ఉంది అని వార్తలు వస్తున్నాయి.

ఈ సినిమాలో ఆమెది చాల కీలకపాత్ర అని తెలుస్తోంది. దీనితో ఆమె డేట్స్ కోసం సుకుమార్ వెయిట్ చేస్తున్నాడని టాక్. అయితే అనసూయ అనేక ఛానల్స్ కు సంబంధించిన షోలతో బిజీగా ఉన్న నేపధ్యంలో అనసూయ కారణంగా రంగస్థలంలో చరణ్ అనసూయల మధ్య చిత్రీకరించవలసిన సీన్స్ షూటింగ్ వాయిదా పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం సుకుమార్ కే కాకుండా చరణ్ కు కూడ అసహనాన్ని కలిగిస్తున్నట్లు ఫిలింనగర్ గాసిప్. ఒకవైపు సమంత పెళ్ళి తేదీ దగ్గర పడుతున్న నేపధ్యంలో ఈ సినిమాను అత్యంత వేగంగా పూర్తి చేస్తున్నారు. అయితే ఈ షూటింగ్ షెడ్యూల్స్ కు అనసూయ కారణంగా బ్రేక్ పడటం చరణ్ కు ఏమాత్రం రుచించడం లేదు అని అంటున్నారు. మొత్తంగా చూసుకుంటే చెర్రీ వెయిట్ చేసే అంతవరకూ అనసూయ వ్యవహారం ఉంది అంటే…ఈ సినిమాలో అనసూయ పాత్ర ఎలాంటిదో అర్ధం చేసుకోవచ్చు…చూద్దాం మరి ఈ హాట్ బ్యూటీ ఏం చేస్తుందో..

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anasuya
  • #Anasuya Bharadwaj
  • #anasuya latest movies
  • #Ram Charan
  • #ram charan movies

Also Read

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

related news

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

Srikanth Odela: చరణ్‌ను బాగా ఇబ్బంది పెడితే.. గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి!

Srikanth Odela: చరణ్‌ను బాగా ఇబ్బంది పెడితే.. గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి!

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Ram Charan: చరణ్‌ ఈ టైమ్‌లో ఇంత రిస్క్‌ చేస్తాడా.. లేక విజయ్‌కి ఆ ఛాన్స్‌ ఇస్తాడా?

Ram Charan: చరణ్‌ ఈ టైమ్‌లో ఇంత రిస్క్‌ చేస్తాడా.. లేక విజయ్‌కి ఆ ఛాన్స్‌ ఇస్తాడా?

trending news

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

3 hours ago
October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

14 hours ago
NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

1 day ago
This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

2 days ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

2 days ago

latest news

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

3 hours ago
Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

10 hours ago
Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

11 hours ago
Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

12 hours ago
Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

13 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version