Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Ram Charan: ఉపాసన కోసం రామ్ చరణ్ అలా చేయబోతున్నారా?

Ram Charan: ఉపాసన కోసం రామ్ చరణ్ అలా చేయబోతున్నారా?

  • April 5, 2023 / 12:35 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ram Charan: ఉపాసన కోసం రామ్ చరణ్ అలా చేయబోతున్నారా?

టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ చిరంజీవి కీర్తి ప్రతిష్టలను మరింత పెంచేలా సినిమాలను ఎంచుకోవడంతో పాటు వరుస విజయాలు దక్కేలా కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నారు. సినిమా సినిమాకు భిన్నమైన లుక్ లో కనిపిస్తూ రామ్ చరణ్ ఫ్యాన్స్ కు మరింత దగ్గరవుతున్నారు. రామ్ చరణ్ భార్య ఉపాసన ప్రస్తుతం గర్భవతి అనే సంగతి తెలిసిందే. ఉపాసన కోసం చరణ్ 60 రోజులు షూటింగ్ లకు దూరంగా ఉండనున్నారని తెలుస్తోంది.

ఆ రెండు నెలలలోనే ఉపాసన డెలివరీ జరగనుండగా ఆ సమయంలో ఉపాసనకు తోడుగా ఉండాలని చరణ్ భావిస్తున్నట్టు సమాచారం. చరణ్ ప్రస్తుతం శంకర్ డైరెక్షన్ లో ఒక సినిమాలో నటిస్తుండగా బుచ్చిబాబు డైరెక్షన్ లో చరణ్ నటించాల్సిన సినిమా ఈ ఏడాదే మొదలుకానుంది. చరణ్ బ్యాక్ టు బ్యాక్ క్రేజీ ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్ రెమ్యునరేషన్ సైతం ఊహించని రేంజ్ లో పెరుగుతోంది.

చరణ్ (Ram Charan) హీరోగా కోలీవుడ్ డైరెక్టర్ల డైరెక్షన్ లో కూడా నటించనున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. రామ్ చరణ్ రేంజ్ అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఇతర భాషల్లో సైతం రామ్ చరణ్ కు పాపులారిటీ పెరుగుతున్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్ విభిన్నమైన కథలను ఎంచుకుంటూ కెరీర్ ను కొనసాగిస్తున్నారు. చిరంజీవి రామ్ చరణ్ కాంబినేషన్ లో మరిన్ని సినిమాలు రావాలని ఆ సినిమాలు సక్సెస్ సాధించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

రామ్ చరణ్ ఇతర స్టార్స్ ఫ్యామిలీ హీరోలతో కూడా కలిసి నటించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. చరణ్ హాలీవుడ్ ప్రాజెక్ట్ లపై దృష్టి పెడుతుండగా హాలీవుడ్ స్థాయిలో కూడా రామ్ చరణ్ సక్సెస్ సాధించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. రామ్ చరణ్ క్రేజ్ భారీ స్థాయిలో పెరుగుతోంది.చరణ్ ఉపాసన రాబోయే రోజుల్లో మరిన్ని శుభవార్తలు చెప్పాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #charan
  • #Ram Charan
  • #Upasana
  • #Upasana Konidela

Also Read

Kotha Lokah Chapter 1 Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కొత్త లోక చాప్టర్ 1 : చంద్ర’

Kingdom Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘కింగ్డమ్’

Sundarakanda Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘సుందరకాండ’

Hari Hara Veeramallu Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘హరి హర వీరమల్లు’

Mahavatar Narsimha Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘మహావతార్ నరసింహ’

Sir Madam: అక్కడ సూపర్ హిట్.. ఇక్కడ మాత్రం ప్లాప్ గా మిగిలిన ‘సార్ మేడమ్’

related news

Allu Sirish: అయ్యప్ప మాలతో పార్టీకి వచ్చిన రామ్‌ చరణ్‌… ఏమైందో క్లారిటీ ఇచ్చిన అల్లు శిరీష్‌

Neha Sharma: ‘చిరుత’ బ్యూటీని పట్టించుకోరేంటయ్యా..!

Peddi: పెద్ద సినిమాలు వస్తున్నాయి టికెట్ హైక్..ల సంగతేంటి

Allu Arjun: అల్లు అర్జున్- రామ్ చరణ్ కలయిక.. లేటెస్ట్ ఫోటోలో ఇది గమనించారా?

Allu Party: అల్లు వారి బ్లాక్‌ అండ్‌ బ్లాక్‌ పార్టీలో Mr C & ఉప్సీ… ఫొటో వైరల్‌

Ram Charan: చరణ్- సుక్కూ.. ‘రంగస్థలం’ సీన్ రిపీట్ అవుతుందా?

trending news

Kotha Lokah Chapter 1 Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కొత్త లోక చాప్టర్ 1 : చంద్ర’

Kotha Lokah Chapter 1 Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కొత్త లోక చాప్టర్ 1 : చంద్ర’

20 hours ago
Kingdom Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘కింగ్డమ్’

Kingdom Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘కింగ్డమ్’

20 hours ago
Sundarakanda Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘సుందరకాండ’

Sundarakanda Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘సుందరకాండ’

21 hours ago
Hari Hara Veeramallu Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘హరి హర వీరమల్లు’

Hari Hara Veeramallu Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘హరి హర వీరమల్లు’

21 hours ago
Mahavatar Narsimha Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘మహావతార్ నరసింహ’

Mahavatar Narsimha Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘మహావతార్ నరసింహ’

21 hours ago

latest news

Vishnu Vinyasam: పర్వాలేదనిపించిన ‘విష్ణు విన్యాసం’ మొదటి రోజు కలెక్షన్లు

23 hours ago
Hansi Productions: వినూత్న ప్రేమకథతో ‘హన్సి ప్రొడక్షన్స్’ వారి కొత్త సినిమా ప్రారంభం

1 day ago
Junior Collections: ప్లాప్ గా మిగిలిన ‘జూనియర్’.. కానీ..?

NKR x AR: కల్యాణ్‌ రామ్‌ కంటే ముందు ఈ కథలో వచ్చింది ఎవరెవరో తెలుసా?

Shamlee: ‘ఓయ్‌’ హీరోయిన్‌ ఇప్పుడు కూడా ఆర్టిస్టే.. కానీ నటించదు!

Shamlee: ‘ఓయ్‌’ హీరోయిన్‌ ఇప్పుడు కూడా ఆర్టిస్టే.. కానీ నటించదు!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version