Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Ram Charan: సల్మాన్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన చరణ్!

Ram Charan: సల్మాన్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన చరణ్!

  • January 12, 2022 / 06:59 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ram Charan: సల్మాన్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన చరణ్!

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం గాడ్ ఫాదర్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన లూసిఫర్ కు రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కుతుండగా ఒరిజినల్ చూసిన వాళ్లకు సైతం నచ్చే విధంగా ఈ సినిమా స్క్రిప్ట్ లో కీలక మార్పులు చేశారు. గాడ్ ఫాదర్ లో సల్మాన్ ఖాన్ కూడా నటిస్తున్నారని ఇప్పటికే ప్రకటన వెలువడింది. సల్మాన్ నటిస్తుండటంతో గాడ్ ఫార్ బాలీవుడ్ లో కూడా భారీస్థాయిలో రిలీజయ్యే ఛాన్స్ ఉంది.

అయితే ఈ సినిమాకు సల్మాన్ ఖాన్ ఓకే చెప్పడం వెనుక ఉన్న అసలు కారణాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. చరణ్ ఒక సందర్భంలో సల్మాన్ ఖాన్ గురించి మాట్లాడుతూ కొన్నేళ్ల క్రితం చిరంజీవి, సల్మాన్ ఖాన్ థమ్స్ అప్ యాడ్ లో నటించారని చెప్పుకొచ్చారు. అప్పటినుంచి సల్మాన్ ఖాన్ తమ కుటుంబంతో సన్నిహితంగా ఉన్నారని చరణ్ వెల్లడించారు. ప్రత్యేక సందర్భాల్లో సల్మాన్ ను కలవడం జరుగుతుందని చరణ్ అన్నారు. సల్మాన్ ఖాన్ హైదరాబాద్ కు వస్తే తప్పనిసరిగా కలుస్తామని చరణ్ చెప్పుకొచ్చారు.

మరోవైపు ఆర్ఆర్ఆర్ సినిమాతో చరణ్ కు పాన్ ఇండియా హీరోగా గుర్తింపు రానుంది. భవిష్యత్తులో సల్మాన్ ఖాన్, చరణ్ ఒకే సినిమాలో కలిసి నటిస్తే బాగుంటుందని అభిమానులు కోరుకుంటున్నారు. ఈ కాంబినేషన్ లో సినిమా వస్తుందో లేదో చూడాల్సి ఉంది. చరణ్ ప్రస్తుతం భవిష్యత్తు ప్రాజెక్టులపై దృష్టి పెట్టారు. చరణ్ నటిస్తున్న ఆచార్య షూటింగ్ ఇప్పటికే పూర్తి కాగా చరణ్ శంకర్ కాంబో మూవీ షూటింగ్ కొంతభాగం పూర్తైంది.

Salman Khan interview

ఈ ఏడాది సెకండాఫ్ లో చరణ్ శంకర్ కాంబో మూవీ రిలీజయ్యే ఛాన్స్ ఉందని వార్తలు వస్తున్నాయి. కియారా అద్వానీ ఈ సినిమాలో చరణ్ కు జోడీగా నటిస్తుండగా 200 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. చరణ్ ఈ సినిమాలో రెండు షేడ్స్ ఉన్న పాత్రల్లో కనిపించనున్నారని తెలుస్తోంది.

2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!

Most Recommended Video

ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #charan
  • #Ram Charan
  • #RRR movie
  • #Salman Khan

Also Read

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Mandaadi Review in Telugu: మండాడి సినిమా రివ్యూ & రేటింగ్!

Mandaadi Review in Telugu: మండాడి సినిమా రివ్యూ & రేటింగ్!

Maremma Review in Telugu: మారెమ్మ సినిమా రివ్యూ & రేటింగ్!

Maremma Review in Telugu: మారెమ్మ సినిమా రివ్యూ & రేటింగ్!

Sardar 2 First Review: ‘సర్దార్ 2’కి రూ.500 కోట్లు కొట్టే స్టామినా ఉందా?

Sardar 2 First Review: ‘సర్దార్ 2’కి రూ.500 కోట్లు కొట్టే స్టామినా ఉందా?

related news

Ram Charan: చరణ్‌ ఈ టైమ్‌లో ఇంత రిస్క్‌ చేస్తాడా.. లేక విజయ్‌కి ఆ ఛాన్స్‌ ఇస్తాడా?

Ram Charan: చరణ్‌ ఈ టైమ్‌లో ఇంత రిస్క్‌ చేస్తాడా.. లేక విజయ్‌కి ఆ ఛాన్స్‌ ఇస్తాడా?

NBK 111: బాలయ్య పై పెద్ది భారం.. ఎంతవరకు?

NBK 111: బాలయ్య పై పెద్ది భారం.. ఎంతవరకు?

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

Irumudi – Ram Charan: ‘ఇరుముడి’ పాటలో రామ్‌చరణ్‌.. క్లారిటీ ఇచ్చిన హీరో టీమ్‌

Irumudi – Ram Charan: ‘ఇరుముడి’ పాటలో రామ్‌చరణ్‌.. క్లారిటీ ఇచ్చిన హీరో టీమ్‌

బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

trending news

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

8 hours ago
Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

11 hours ago
Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

13 hours ago
Mandaadi Review in Telugu: మండాడి సినిమా రివ్యూ & రేటింగ్!

Mandaadi Review in Telugu: మండాడి సినిమా రివ్యూ & రేటింగ్!

13 hours ago
Maremma Review in Telugu: మారెమ్మ సినిమా రివ్యూ & రేటింగ్!

Maremma Review in Telugu: మారెమ్మ సినిమా రివ్యూ & రేటింగ్!

16 hours ago

latest news

Suriya: ఆరు నెలల్లో మూడు సినిమాలు.. సూర్య ప్లానింగ్‌ ఇతర హీరోలు చేస్తేనా?

Suriya: ఆరు నెలల్లో మూడు సినిమాలు.. సూర్య ప్లానింగ్‌ ఇతర హీరోలు చేస్తేనా?

6 hours ago
Ashika Ranganath: ‘విశ్వంభర’.. ఆషిక ఫ్యాన్‌ గర్ల్‌ మూమెంట్‌ అట..

Ashika Ranganath: ‘విశ్వంభర’.. ఆషిక ఫ్యాన్‌ గర్ల్‌ మూమెంట్‌ అట..

7 hours ago
Epic: కాంట్రవర్శీకి రెడీగా ఉండండి.. ఆ సినిమా టీమ్‌ మాటలు చూస్తుంటే..

Epic: కాంట్రవర్శీకి రెడీగా ఉండండి.. ఆ సినిమా టీమ్‌ మాటలు చూస్తుంటే..

9 hours ago
Bethlehem Kudumba Unit: ‘బెత్లహేమ్‌’.. దెబ్బ కొట్టేసిందా? వారి ఆశలు అడియాసలేనా?

Bethlehem Kudumba Unit: ‘బెత్లహేమ్‌’.. దెబ్బ కొట్టేసిందా? వారి ఆశలు అడియాసలేనా?

10 hours ago
Ranabaali: అంతా బాగుంది కానీ.. ఆఖర్లో ఆ చెయ్యి ఎవరిది? కథ మారిందా?

Ranabaali: అంతా బాగుంది కానీ.. ఆఖర్లో ఆ చెయ్యి ఎవరిది? కథ మారిందా?

11 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version