Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » RC15: శంకర్ అలా చేయడం రామ్ చరణ్ కు నచ్చలేదా?

RC15: శంకర్ అలా చేయడం రామ్ చరణ్ కు నచ్చలేదా?

  • September 23, 2022 / 01:09 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

RC15: శంకర్ అలా చేయడం రామ్ చరణ్ కు నచ్చలేదా?

ప్రముఖ డైరెక్టర్లలో ఒకరైన శంకర్ సాధారణంగా ఒక సినిమా పూర్తైన తర్వాతే మరో సినిమాపై దృష్టి పెట్టేవారు. అయితే ఇండియన్2 సినిమా మధ్యలోనే ఆగిపోవడంతో శంకర్ రామ్ చరణ్ తో సినిమాను తెరకెక్కించడానికి సిద్ధమయ్యారు. అయితే చరణ్ మూవీ షూటింగ్ కొంతభాగం పూర్తైన తర్వాత శంకర్ వేర్వేరు కారణాల వల్ల మళ్లీ ఇండియన్2 సినిమా పనులతో బిజీ కావాల్సి వచ్చింది. అయితే శంకర్ పనితీరు విషయంలో చరణ్ సంతృప్తితో లేరని కామెంట్లు వినిపిస్తున్నాయి.

శంకర్ తన సినిమా కంటే ఇండియన్2 సినిమాకే ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం చరణ్ కు నచ్చలేదని తెలుస్తోంది. తన సినిమా విషయంలో శంకర్ సరిగ్గా దృష్టి పెట్టడం లేదని చరణ్ ఫీలవుతున్నారని వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. ఈ వార్తలపై చిత్రయూనిట్ నుంచి ఎలాంటి స్పందన వ్యక్తమవుతుందో చూడాల్సి ఉంది. శంకర్ చరణ్ కాంబో మూవీ 300 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కుతోంది. దిల్ రాజు జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న

ఈ సినిమా కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలుస్తుందనే భావనను చాలామంది కలిగి ఉన్నారు. 2023 సమ్మర్ కానుకగా విడుదల కావాల్సిన ఈ సినిమా 2023 సంవత్సరం దసరాకు పోస్ట్ పోన్ అయిందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. అధికారికంగా ఈ సినిమా రిలీజ్ డేట్ కు సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది. చరణ్ కెరీర్ కు ఈ సినిమా సక్సెస్ కీలకమని చెప్పవచ్చు.

చరణ్ గత సినిమా ఆచార్య ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. ఆచార్య సినిమాలో చరణ్ పోషించిన పాత్ర ఆయన రేంజ్ కు తగిన పాత్ర కాదని మరి కొందరు కామెంట్లు చేశారు. చరణ్ పాత్ర మరీ అద్భుతంగా ఉంటే తప్ప మల్టీస్టారర్ సినిమాలకు ఓకే చెప్పవద్దని మరి కొందరు సూచిస్తున్నారు. కెరీర్ విషయంలో స్టార్ హీరో రామ్ చరణ్ ఆచితూచి అడుగులు వేస్తున్నారు.

ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

శాకిని డాకిని సినిమా రివ్యూ & రేటింగ్!
నేను మీకు బాగా కావాల్సినవాడిని సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ గీతు రాయల్ గురించి ఆసక్తికర విషయాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Indian 2
  • #Ram Charan
  • #RC15
  • #Shanker

Also Read

Kotha Lokah Chapter 1 Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కొత్త లోక చాప్టర్ 1 : చంద్ర’

Kingdom Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘కింగ్డమ్’

Sundarakanda Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘సుందరకాండ’

Hari Hara Veeramallu Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘హరి హర వీరమల్లు’

Mahavatar Narsimha Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘మహావతార్ నరసింహ’

Sir Madam: అక్కడ సూపర్ హిట్.. ఇక్కడ మాత్రం ప్లాప్ గా మిగిలిన ‘సార్ మేడమ్’

related news

Allu Sirish: అయ్యప్ప మాలతో పార్టీకి వచ్చిన రామ్‌ చరణ్‌… ఏమైందో క్లారిటీ ఇచ్చిన అల్లు శిరీష్‌

Neha Sharma: ‘చిరుత’ బ్యూటీని పట్టించుకోరేంటయ్యా..!

Peddi: పెద్ద సినిమాలు వస్తున్నాయి టికెట్ హైక్..ల సంగతేంటి

Allu Arjun: అల్లు అర్జున్- రామ్ చరణ్ కలయిక.. లేటెస్ట్ ఫోటోలో ఇది గమనించారా?

Allu Party: అల్లు వారి బ్లాక్‌ అండ్‌ బ్లాక్‌ పార్టీలో Mr C & ఉప్సీ… ఫొటో వైరల్‌

Ram Charan: చరణ్- సుక్కూ.. ‘రంగస్థలం’ సీన్ రిపీట్ అవుతుందా?

trending news

Kotha Lokah Chapter 1 Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కొత్త లోక చాప్టర్ 1 : చంద్ర’

Kotha Lokah Chapter 1 Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కొత్త లోక చాప్టర్ 1 : చంద్ర’

1 day ago
Kingdom Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘కింగ్డమ్’

Kingdom Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘కింగ్డమ్’

1 day ago
Sundarakanda Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘సుందరకాండ’

Sundarakanda Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘సుందరకాండ’

1 day ago
Hari Hara Veeramallu Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘హరి హర వీరమల్లు’

Hari Hara Veeramallu Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘హరి హర వీరమల్లు’

1 day ago
Mahavatar Narsimha Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘మహావతార్ నరసింహ’

Mahavatar Narsimha Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘మహావతార్ నరసింహ’

1 day ago

latest news

Vishnu Vinyasam: పర్వాలేదనిపించిన ‘విష్ణు విన్యాసం’ మొదటి రోజు కలెక్షన్లు

Vishnu Vinyasam: పర్వాలేదనిపించిన ‘విష్ణు విన్యాసం’ మొదటి రోజు కలెక్షన్లు

1 day ago
Hansi Productions: వినూత్న ప్రేమకథతో ‘హన్సి ప్రొడక్షన్స్’ వారి కొత్త సినిమా ప్రారంభం

Junior Collections: ప్లాప్ గా మిగిలిన ‘జూనియర్’.. కానీ..?

NKR x AR: కల్యాణ్‌ రామ్‌ కంటే ముందు ఈ కథలో వచ్చింది ఎవరెవరో తెలుసా?

Shamlee: ‘ఓయ్‌’ హీరోయిన్‌ ఇప్పుడు కూడా ఆర్టిస్టే.. కానీ నటించదు!

Shamlee: ‘ఓయ్‌’ హీరోయిన్‌ ఇప్పుడు కూడా ఆర్టిస్టే.. కానీ నటించదు!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version