Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » Ram Charan: స్పీడ్ పెంచిన చరణ్.. మరో మూవీకి గ్రీన్ సిగ్నల్..!

Ram Charan: స్పీడ్ పెంచిన చరణ్.. మరో మూవీకి గ్రీన్ సిగ్నల్..!

  • April 5, 2021 / 07:24 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ram Charan: స్పీడ్ పెంచిన చరణ్.. మరో మూవీకి గ్రీన్ సిగ్నల్..!

రాజమౌళి డైరెక్షన్లో ‘ఆర్.ఆర్.ఆర్’ చేస్తున్న చరణ్.. ఆ తరువాత ఏ దర్శకుడితో సినిమా చేస్తాడు అనే సస్పెన్స్ ఈ మధ్యనే వీడిన సంగతి తెలిసిందే. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ తో తన తరువాతి సినిమా చెయ్యడానికి రెడీ అయ్యాడు చరణ్. ఇది అతనికి 15వ చిత్రం కాగా..సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించబోతున్నాడు. ఇంకో విశేషం ఏమిటంటే దిల్ రాజు కి నిర్మాతగా ఇది 50వ చిత్రం కావడం. అందుకే ఆయన దీనిని ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించనున్నాడు.

ఇదిలా ఉండగానే.. తన 16వ చిత్రానికి సంబంధించిన వివరాలను కూడా వెల్లడించడానికి చరణ్ అండ్ టీం రెడీ అయ్యిందట. వివరాల్లోకి వెళితే..’మళ్ళీ రావా’ ‘జెర్సీ’ వంటి హిట్ చిత్రాల దర్శకుడు గౌతమ్ తిన్ననూరి చరణ్ 16వ చిత్రాన్ని తెరకెక్కించనున్నాడట. నిజానికి చాలా రోజుల నుండీ ఈ కాంబినేషన్ చర్చల దశలో ఉంది. ‘ఆర్.ఆర్.ఆర్’ పూర్తయిన వెంటనే చరణ్ ఇదే ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేస్తాడు అని అంతా అనుకున్నారు. కానీ సడెన్ గా సీన్లోకి శంకర్ వచ్చి చేరడం జరిగింది.

ఈ క్రమంలో గౌతమ్ కూడా తన బాలీవుడ్ ‘జెర్సీ’ని కంప్లీట్ చెయ్యాలి కాబట్టి.. చరణ్ ప్రాజెక్టుని అనౌన్స్ చెయ్యలేదని స్పష్టమవుతుంది. కానీ ఇటీవల ‘జెర్సీ’ మూవీకి నేషనల్ అవార్డు వచ్చిన నేపథ్యంలో గౌతమ్ తో సినిమాలు చెయ్యడానికి పెద్ద హీరోలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అందుకే చరణ్- గౌతమ్ ల ప్రాజెక్టుని అనౌన్స్ చెయ్యడానికి నిర్మాత రెడీ అయినట్టు టాక్.

Most Recommended Video

వైల్డ్ డాగ్ సినిమా రివ్యూ & రేటింగ్!
సుల్తాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #charan
  • #Gowtham
  • #Gowtham Tinnanuri
  • #Ram Charan
  • #RC16

Also Read

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Mandaadi Review in Telugu: మండాడి సినిమా రివ్యూ & రేటింగ్!

Maremma Review in Telugu: మారెమ్మ సినిమా రివ్యూ & రేటింగ్!

Sardar 2 First Review: ‘సర్దార్ 2’కి రూ.500 కోట్లు కొట్టే స్టామినా ఉందా?

related news

Ram Charan: చరణ్‌ ఈ టైమ్‌లో ఇంత రిస్క్‌ చేస్తాడా.. లేక విజయ్‌కి ఆ ఛాన్స్‌ ఇస్తాడా?

NBK 111: బాలయ్య పై పెద్ది భారం.. ఎంతవరకు?

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

Irumudi – Ram Charan: ‘ఇరుముడి’ పాటలో రామ్‌చరణ్‌.. క్లారిటీ ఇచ్చిన హీరో టీమ్‌

బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

trending news

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

8 hours ago
Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

10 hours ago
Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

12 hours ago
Mandaadi Review in Telugu: మండాడి సినిమా రివ్యూ & రేటింగ్!

Mandaadi Review in Telugu: మండాడి సినిమా రివ్యూ & రేటింగ్!

12 hours ago
Maremma Review in Telugu: మారెమ్మ సినిమా రివ్యూ & రేటింగ్!

Maremma Review in Telugu: మారెమ్మ సినిమా రివ్యూ & రేటింగ్!

15 hours ago

latest news

Suriya: ఆరు నెలల్లో మూడు సినిమాలు.. సూర్య ప్లానింగ్‌ ఇతర హీరోలు చేస్తేనా?

5 hours ago
Ashika Ranganath: ‘విశ్వంభర’.. ఆషిక ఫ్యాన్‌ గర్ల్‌ మూమెంట్‌ అట..

6 hours ago
Epic: కాంట్రవర్శీకి రెడీగా ఉండండి.. ఆ సినిమా టీమ్‌ మాటలు చూస్తుంటే..

9 hours ago
Bethlehem Kudumba Unit: ‘బెత్లహేమ్‌’.. దెబ్బ కొట్టేసిందా? వారి ఆశలు అడియాసలేనా?

Ranabaali: అంతా బాగుంది కానీ.. ఆఖర్లో ఆ చెయ్యి ఎవరిది? కథ మారిందా?

Ranabaali: అంతా బాగుంది కానీ.. ఆఖర్లో ఆ చెయ్యి ఎవరిది? కథ మారిందా?

10 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version