Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » యానిమేషన్ సినిమా నుంచి చరణ్ లుక్ ను కాపీ కొట్టారా?

యానిమేషన్ సినిమా నుంచి చరణ్ లుక్ ను కాపీ కొట్టారా?

  • December 28, 2018 / 06:54 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

యానిమేషన్ సినిమా నుంచి చరణ్ లుక్ ను కాపీ కొట్టారా?

ఏదైనా సినిమాలో హీరో స్టీల్ లేదా లుక్ రివీల్ అయ్యాక.. అది ఫలానా సినిమాలోనిది అని చెప్పడం ఈమధ్యకాలంలో షరా మామూలే. నిన్న విడుదలైన “వినయ విధేయ రామ” ట్రైలర్ లో రామ్ చరణ్ లుక్ ను కూడా ఇలాగే కంపేర్ చేస్తున్నారు. అయితే.. చరణ్ లుక్ ను కంపేర్ చేస్తున్నది ఏదో మాస్ సినిమా హీరోతో కాదండోయ్.. ఒక యానిమేషన్ మూవీలోని కార్టూన్ క్యారెక్టర్ తో. ట్రైలర్ చివర్లో బాడీ నిండా టాటూస్ తో ఉన్న చరణ్ లుక్ ఆయన వీరాభిమానులకి తెగ నచ్చేసి.. మచ్చలపులి గట్రా అని పొగిడేస్తున్నారు కానీ.. కొందరు ఈ లుక్ ఏంటి.. “మోనా” అనే యానిమేషన్ సినిమాలోని “మావీ” అనే క్యారెక్టర్ ను పోలి ఉందని కంపేరిజన్స్ మొదలెట్టారు.

ram-charans-look-copied-from-moana-movie1

చరణ్ సరసన కైరా అద్వానీ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని డి.వి.వి.దానయ్య నిర్మిస్తుండగా.. బోయపాటి దర్శకత్వంలో వచిస్తున్నారు. జనవరి 11న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. మరి ఎన్టీఆర్ బయోపిక్, రజనీకాంత్ పెట్ట లాంటి బడా స్టార్ల సినిమాల తర్వాత విడుదలవుతున్న ఈ చిత్రం మాస్ ఆడియన్స్ ను ఏమేరకు ఎంటర్ టైన్ చేస్తుందో చూడాలి. నిన్న విడుదలైన ట్రైలర్లో బోయపాటి మార్క్ మాస్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉన్నాయనిపించినప్పటికీ.. ఎక్కడో ఏదో లోపించినట్లుగా అనిపించింది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Boyapati Sreenu
  • #Ram Charan
  • #Ram Charan Boyapati
  • #Vinaya Vidheya Rama Movie

Also Read

Papam Prathap Collections: డీసెంట్ ఓపెనింగ్స్ రాబట్టిన ‘పాపం ప్రతాప్’

Bad Boy Karthik: బ్యాడ్ బాయ్ కార్తీక్ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Papam Prathap: ‘పాపం ప్రతాప్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

తెలుగు ఫిలిం టెలివిజన్ వెల్ఫేర్ ఫార్మ్ & భారత్ కల్చరల్ అకాడమీ వారిచే ప్రఖ్యాత “రేలంగి అవార్డు” గెలుచుకున్న నటుడు బాబు మోహన్ గారు

LIK Collections: వీకెండ్ తర్వాత స్లీపేసిన ‘ఎల్ ఐ కె’

LIK Collections: ‘ఎల్ ఐ కె’.. బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

related news

Buchi Babu: ఒక సినిమానే రిలీజ్‌ చేయడం లేదు.. మరో ఛాన్స్‌ కావాలా బుచ్చిబాబు!

Vassishta: కొడుకుల కోసం అనుకుంటే తండ్రులతో చేయాల్సి వస్తుంది..!

Heroes టాలీ‘వూండ్‌’: ఇబ్బంది పెడుతున్న గాయాలు… జాగ్రత్త పడాలి హీరోలు..

Peddi: ‘పెద్ది’ నిర్మాతలు పుకార్లు నిజం చేశారు.. కొత్త డేట్‌ ఇవ్వకుండా నోట్‌.. ఏంటిది?

Ram Charan: నాన్న ఆ మాటే స్ఫూర్తి.. ఉపాసన తిట్టినప్పుడు.. ‘దంగల్‌’ కోచ్‌.. రామ్‌చరణ్‌ ‘ఎస్క్వైర్‌’ ముచ్చట్లు

Tollywood: 2026 సమ్మర్ అప్డేటెడ్ లిస్ట్.. ‘పెద్ది’ ప్లేస్ ను భర్తీ చేయనున్న చిన్న మరియు మిడ్ రేంజ్ సినిమాలు

trending news

Papam Prathap Collections: డీసెంట్ ఓపెనింగ్స్ రాబట్టిన ‘పాపం ప్రతాప్’

Papam Prathap Collections: డీసెంట్ ఓపెనింగ్స్ రాబట్టిన ‘పాపం ప్రతాప్’

1 hour ago
Bad Boy Karthik: బ్యాడ్ బాయ్ కార్తీక్ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Bad Boy Karthik: బ్యాడ్ బాయ్ కార్తీక్ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

2 hours ago
Papam Prathap: ‘పాపం ప్రతాప్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Papam Prathap: ‘పాపం ప్రతాప్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

2 hours ago
తెలుగు ఫిలిం టెలివిజన్ వెల్ఫేర్ ఫార్మ్ & భారత్ కల్చరల్ అకాడమీ వారిచే ప్రఖ్యాత “రేలంగి అవార్డు” గెలుచుకున్న నటుడు బాబు మోహన్ గారు

తెలుగు ఫిలిం టెలివిజన్ వెల్ఫేర్ ఫార్మ్ & భారత్ కల్చరల్ అకాడమీ వారిచే ప్రఖ్యాత “రేలంగి అవార్డు” గెలుచుకున్న నటుడు బాబు మోహన్ గారు

20 hours ago
LIK Collections: వీకెండ్ తర్వాత స్లీపేసిన ‘ఎల్ ఐ కె’

LIK Collections: వీకెండ్ తర్వాత స్లీపేసిన ‘ఎల్ ఐ కె’

2 days ago

latest news

Prabhas : రెబల్ స్టార్ అభిమానులకు అదిరిపోయే న్యూస్.. ఏంటో తెలుసా ?

Prabhas : రెబల్ స్టార్ అభిమానులకు అదిరిపోయే న్యూస్.. ఏంటో తెలుసా ?

2 hours ago
ఎం.ఎస్. రాజు ‘అగధ’లో ‘మహాదేవి’గా కామాక్షి భాస్కర్ల!

4 hours ago
Dacoit Collections: 6వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘డెకాయిట్’.. కానీ

Dacoit Collections: 6వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘డెకాయిట్’.. కానీ

2 days ago
Yash: ‘టాక్సిక్‌’ అలాంటి సినిమా కాదంటున్న యశ్‌.. మరి అలాంటి టీజర్‌ ఎందుకో?

Allu Arjun, Dil Raju: దిల్ రాజుని 3 ఏళ్ళ పాటు వెయిటింగ్ లో పెట్టిన బన్నీ

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version