Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Ram Charan: బాలీవుడ్ లో కొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్న చరణ్!

Ram Charan: బాలీవుడ్ లో కొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్న చరణ్!

  • February 17, 2022 / 05:54 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ram Charan: బాలీవుడ్ లో కొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్న చరణ్!

శంకర్ చరణ్ కాంబో మూవీపై భారీస్థాయిలో అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. శంకర్ ఈ సినిమా షూటింగ్ ను శరవేగంగా పూర్తి చేస్తుండగా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమా రిలీజ్ కానుంది. చరణ్ కు జోడీగా ఈ సినిమాలో కియారా అద్వానీ నటిస్తున్నారు. అయితే రిలీజ్ కు ముందే ఈ సినిమా ఖాతాలో అరుదైన రికార్డులు చేరుతున్నాయి. ఈ సినిమా హిందీ హక్కులు ఏకంగా ఏకంగా 350 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయని సమాచారం.

Click Here To Watch

ఆర్ఆర్ఆర్ మూవీ వల్ల చరణ్ కు బాలీవుడ్ ఇండస్ట్రీలో భారీస్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. శంకర్ కు కూడా బాలీవుడ్ లో మంచి గుర్తింపు ఉంది. అందువల్లే ఈ సినిమా హక్కులు ఊహించని రేటుకు అమ్ముడయ్యాయని బోగట్టా. ఈ సినిమా నిర్మాత దిల్ రాజుకు రిలీజ్ కు ముందే కళ్లు చెదిరే లాభాలు వస్తున్నాయి. శ్రీకాంత్, జయరామ్, సునీల్ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. దాదాపుగా 200 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో నిర్మాత దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ఈ సినిమా పారితోషికాల కోసమే ఏకంగా 100 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం ఖర్చైందని తెలుస్తోంది. ప్రస్తుతం రాజమండ్రిలో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. జూన్ నెలాఖరు నాటికి ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యే ఛాన్స్ అయితే ఉంది. శంకర్ ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల కోసం ఎక్కువ సమయం కేటాయించనున్నారు. ఈ సినిమాకు ఇప్పటివరకు టైటిల్ కూడా ఫిక్స్ కాలేదనే సంగతి తెలిసిందే. ఈ సినిమా తెలుగు హక్కులకు కూడా ఊహించని స్థాయిలో పోటీ నెలకొంది.

ఈ మధ్య కాలంలో సరైన సక్సెస్ లేని శంకర్ ఈ సినిమాతో దర్శకుడిగా మళ్లీ ప్రూవ్ చేసుకోవాలని భావిస్తున్నారు. వరుసగా పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ సినిమాసినిమాకు చరణ్ క్రేజ్ ను పెంచుకుంటూ ఉండటం గమనార్హం. కెరీర్ విషయంలో చరణ్ ప్లానింగ్ ను చూసి ఇతర హీరోలు సైతం ఆశ్చర్యపోతున్నారు.

భామా కలాపం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఖిలాడి సినిమా రివ్యూ & రేటింగ్!
సెహరి సినిమా రివ్యూ & రేటింగ్!
10 మంది పాత దర్శకులితో ఇప్పటి దర్శకులు ఎవరు సరితూగుతారంటే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dil Raju
  • #Ram Charan
  • #Ram Charan News In Telugu
  • #shankar
  • #suresh gopi

Also Read

తెలుగులో చేసిన రెండూ ప్లాపులే … అయినా కోటికి తగ్గదట

Goonda: ‘భాషా’ కి స్పూర్తినిచ్చిన ‘గూండా’

Vijay Devarakonda: విజయ్- రష్మిక..ల ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

Aura Of Ustaad: పవన్‌ ఒక పాటగా మారితే.. ‘ఆరా ఆఫ్‌ ఉస్తాద్‌’ విన్నారా?

Taapsee Pannu: అలాంటి ‘బ్రా’లు వేసుకోవాలి… తెలుగు దర్శకుల ఫోకస్ బొడ్డుపైనే.. మరోసారి తాప్సీ వివాదాస్పద వ్యాఖ్యలు

Vijay Devarakonda, Rashmika: పెళ్లికి పేరు పెట్టి… ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన విజయ్‌ – రష్మిక

related news

Allu Arjun: అల్లు అర్జున్- రామ్ చరణ్ కలయిక.. లేటెస్ట్ ఫోటోలో ఇది గమనించారా?

Allu Party: అల్లు వారి బ్లాక్‌ అండ్‌ బ్లాక్‌ పార్టీలో Mr C & ఉప్సీ… ఫొటో వైరల్‌

Dil Raju: నిర్మాతకు విలువలేదు… దిల్‌ రాజు షాకింగ్‌ కామెంట్స్‌

Ram Charan: చరణ్- సుక్కూ.. ‘రంగస్థలం’ సీన్ రిపీట్ అవుతుందా?

Ram Charan, NTR: ఎన్టీఆర్ సినిమాకి రామ్ చరణ్ టైటిల్

Chiranjeevi: చిరుకి సర్జరీ.. అసలు కథ ఇది

trending news

తెలుగులో చేసిన రెండూ ప్లాపులే … అయినా కోటికి తగ్గదట

తెలుగులో చేసిన రెండూ ప్లాపులే … అయినా కోటికి తగ్గదట

1 hour ago
Goonda: ‘భాషా’ కి స్పూర్తినిచ్చిన ‘గూండా’

Goonda: ‘భాషా’ కి స్పూర్తినిచ్చిన ‘గూండా’

2 hours ago
Vijay Devarakonda: విజయ్- రష్మిక..ల ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

Vijay Devarakonda: విజయ్- రష్మిక..ల ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

4 hours ago
Aura Of Ustaad: పవన్‌ ఒక పాటగా మారితే.. ‘ఆరా ఆఫ్‌ ఉస్తాద్‌’ విన్నారా?

Aura Of Ustaad: పవన్‌ ఒక పాటగా మారితే.. ‘ఆరా ఆఫ్‌ ఉస్తాద్‌’ విన్నారా?

5 hours ago
Taapsee Pannu: అలాంటి ‘బ్రా’లు వేసుకోవాలి… తెలుగు దర్శకుల ఫోకస్ బొడ్డుపైనే.. మరోసారి తాప్సీ వివాదాస్పద వ్యాఖ్యలు

Taapsee Pannu: అలాంటి ‘బ్రా’లు వేసుకోవాలి… తెలుగు దర్శకుల ఫోకస్ బొడ్డుపైనే.. మరోసారి తాప్సీ వివాదాస్పద వ్యాఖ్యలు

5 hours ago

latest news

Varun Tej : కంబ్యాక్ కోసం వరుణ్ తేజ్ పెద్ద ప్లానే వేసాడుగా..!

2 mins ago
Siva Karthikeyan: విజయం అంటే ఇదీ.. ఫిల్మ్‌ఫేర్‌ వేదికపై శివకార్తికేయన్‌ విన్నింగ్‌ స్టోరీ

Siva Karthikeyan: విజయం అంటే ఇదీ.. ఫిల్మ్‌ఫేర్‌ వేదికపై శివకార్తికేయన్‌ విన్నింగ్‌ స్టోరీ

1 hour ago
Dragon: ‘డ్రాగన్‌ 2’ పక్కా.. ఏడాది పూర్తయిన సందర్భంగా దర్శకుడి టీజింగ్‌ పోస్ట్‌

Dragon: ‘డ్రాగన్‌ 2’ పక్కా.. ఏడాది పూర్తయిన సందర్భంగా దర్శకుడి టీజింగ్‌ పోస్ట్‌

2 hours ago
Sudharshan: అలాంటి ప్రయత్నాలు చేయను.. ఇలా ఉంటే బెటర్‌: సుదర్శన్‌ కామెంట్స్‌

Balayya – Puri Combo : ‘పైసా వసూల్’ కాంబో మరోసారి రిపీట్ కానుందా..?

Balayya – Puri Combo : ‘పైసా వసూల్’ కాంబో మరోసారి రిపీట్ కానుందా..?

2 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version