Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » జగదేకవీరుడు అతిలోకసుందరి సీక్వెల్ లో చరణ్..!

జగదేకవీరుడు అతిలోకసుందరి సీక్వెల్ లో చరణ్..!

  • May 7, 2020 / 12:19 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

జగదేకవీరుడు అతిలోకసుందరి సీక్వెల్ లో చరణ్..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో చిత్రరాజంగా నిలిచిపోయింది జగదేకవీరుడు అతిలోకసుందరి. ఓ సామాన్యుడితో దేవకన్య ప్రేమలో పడడం, ఆమెను ఇబ్బందుల నుండి అతడు కాపాడడం అనే సోసియో ఫాంటసీ కథతో వచ్చిన ఈ సినిమా అప్పటి వరకు ఉన్న టాలీవుడ్ రికార్డ్స్ మొత్తం తుడిచిపెట్టింది. రాజు పాత్రలో చిరు గ్రేస్ నటన, దేవకన్యగా శ్రీదేవి గ్లామర్, ఇళయరాజా సాంగ్స్ ఆ సినిమాను ఆకాశమంత ఎత్తుకు చేర్చాయి. కాగా ఈ సినిమా విడుదలై 30ఏళ్ళు కావస్తుంది.

1990 మే 9న విడుదలైన జగదేకవీరుడు అతిలోకసుందరి 30ఏళ్ళు పూర్తి చేసుకోనుంది. ఈ సందర్భంగా ఈ మూవీకి సంబంధించిన ఆసక్తికర అంశాలు చిత్ర యూనిట్ పంచుకుంటున్నారు. కాగా ఎప్పటి నుండో జగదేకవీరుడు అతిలోకసుందరి మూవీకి సీక్వెల్ ఉంటుందని ప్రచారం జరుగుతుంది. ఈ ఐకానిక్ మూవీకి సీక్వెల్ వస్తే చూడాలని ఫ్యాన్స్ సైతం ఎప్పటి నుండో కోరుకుంటున్నారు. ఇక చిరంజీవి వారసుడు రామ్ చరణ్ తో పాటు, శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ వెండితెర ఎంట్రీ ఇచ్చినప్పటి నుండి దీనికి సీక్వెల్ వీరిద్దరితో తెరకెక్కించాలని చాలా మంది కోరుకుంటున్నారు.

Ram Charan Next on Chiranjeevi Movie Squall1

ఐతే జగదేకవీరుడు అతిలోకసుందరి మూవీకి సీక్వెల్ ఉంటుందా అని అశ్వినీ దత్ ని అడిగితే..ఉంటుందని స్పష్టత ఇచ్చారు. అలాగే త్వరలో నటీనటుల వివరాలు ప్రకటిస్తామన్నారు. చిరు నటించిన ఈ మూవీ సీక్వెల్ లో చరణ్ ని తప్ప వేరొకరిని ఊహించుకోలేము. కాబట్టి అశ్విని దత్ చరణ్ తోనే ఈ సినిమా చేసే సూచనలు ఉన్నాయి. కనుక ఆర్ ఆర్ ఆర్ తరువాత చరణ్ ఈ సీక్వెల్ లో నటించే అవకాశం లేకపోలేదు.

Most Recommended Video

అమృతారామమ్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బాహుబలి’ ని ముందుగా ప్రభాస్ కోసం అనుకోలేదట…!
తండ్రికి తగ్గ తనయలు అనిపిస్తున్న డైరెక్టర్స్ కూతుళ్లు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ashwini Dutt
  • #Jagadeka Veerudu Athiloka Sundari
  • #Jahanvi Kapoor
  • #Megastar Chiranjeevi
  • #Ram Charan

Also Read

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

related news

Sridevi: శ్రీదేవి చెన్నై ఆస్తుల వివాదం.. ఇప్పటికి తేలాలా ఉంది!

Srikanth Odela: చరణ్‌ను బాగా ఇబ్బంది పెడితే.. గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి!

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Ram Charan: చరణ్‌ ఈ టైమ్‌లో ఇంత రిస్క్‌ చేస్తాడా.. లేక విజయ్‌కి ఆ ఛాన్స్‌ ఇస్తాడా?

NBK 111: బాలయ్య పై పెద్ది భారం.. ఎంతవరకు?

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

trending news

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

16 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

16 hours ago
Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

2 days ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

3 days ago

latest news

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

13 hours ago
Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

2 days ago
Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version