Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » అన్నదమ్ముల కోసం అబ్బాయి మాస్టర్ ప్లాన్!!!

అన్నదమ్ముల కోసం అబ్బాయి మాస్టర్ ప్లాన్!!!

  • July 11, 2016 / 12:10 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అన్నదమ్ముల కోసం అబ్బాయి మాస్టర్ ప్లాన్!!!

టాలీవుడ్ టాప్ ఫ్యామిలీస్ లో ఒకటైన మెగా ఫ్యామిలీ నుంచి చాలా మంది హీరోలు వస్తున్నారు. అయితే ట్యాలెంట్ మాట పక్కన పెడితే, మెగా ఫ్యామిలీకి ఉన్న క్రేజ్ తో దూసుకుపోతున్నారు కొందరు హీరోలు. ఇదిలా ఉంటే చిరు తనయుడిగా టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన రామ్‌చరణ్ తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకునే క్రమంలో విశ్వ ప్రయత్నాలే చేస్తున్నాడు. ఇక తాజాగా మెగా ఫ్యామిలీలో చీలికలు రావడం, పవన్, చిరు ఇద్దరూ కాస్త దూరంగా ఉండడం వల్ల చెర్రీ సైతం తన టైటిల్ మెగా పవర్ స్టార్ లో పవర్ తీసేసాడు.

అయితే పవన్ లేకపోతే పని అవ్వదు అని తెలుసుకున్న చెర్రీ మళ్లీ పవన్ ను, పవన్ ఫ్యాన్స్ ను ఆకట్టుకుని ప్రయత్నంలో భాగంగా ఒక మాస్టర్ ప్లాన్ రచించాడు…ఇంతకీ ఏంటి ఆ మాస్టర్ ప్లాన్ అంటే…రామ్ చరణ్ ‘ధని ఒరువన్’ రీమేక్ ‘ధృవ’ టీజర్ ను తనతండ్రి పుట్టినరోజు ఆగష్టు 22న విడుదల చేయడానికి అదేవిధంగా ఈసినిమా ఆడియో ఫంక్షన్ ను తన బాబాయ్ పవన్ పుట్టినరోజు సెప్టెంబర్ 2న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. అదేవిధంగా ఈ ‘ధృవ’ ఆడియో ఫంక్షన్ కు పవన్ అతిధిగా తీసుకు వచ్చి తిరిగి చిరంజీవి పవన్ లను ఒకే వేదిక పై కలిపి ‘ధృవ’ సినిమా పబ్లిసిటీకి మెగా ప్లాన్ రచించినట్లు టాక్. అలా పవన్ ను ఎక్కడ వాడుకోవాలో ఆక్కడ వాడుకోవడానికి చెర్రీ పక్కా ప్లాన్ తో ముందుకు పోతున్నట్లు తెలుస్తుంది. ఏది ఏమైనా..మెగా ఫ్యామిలీ రూటే సేపరేటు…చూడాలి దీనికి పవన్ ఎలా స్పందిస్తాడో.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dhruva Movie
  • #Pawan Kalyan. Chiranjeevi
  • #Rakul Preet
  • #Ram Charan
  • #Surender Reddy

Also Read

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

Srikanth Odela: చరణ్‌ను బాగా ఇబ్బంది పెడితే.. గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి!

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

trending news

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

1 hour ago
Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

4 hours ago
Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

5 hours ago
Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

10 hours ago
Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

1 day ago
Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version