Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Ram Charan: స్టార్ హీరో రామ్ చరణ్ ఖాతాలో అరుదైన ఘనత.. ఏం జరిగిందంటే?

Ram Charan: స్టార్ హీరో రామ్ చరణ్ ఖాతాలో అరుదైన ఘనత.. ఏం జరిగిందంటే?

  • November 2, 2023 / 03:46 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ram Charan: స్టార్ హీరో రామ్ చరణ్ ఖాతాలో అరుదైన ఘనత.. ఏం జరిగిందంటే?

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన రామ్ చరణ్ ప్రస్తుతం వరుసగా క్రేజీ ప్రాజెక్ట్ లతో బిజీగా ఉండగా గేమ్ ఛేంజర్ సినిమాతో రామ్ చరణ్ కు మరో భారీ సక్సెస్ దక్కుతుందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. గ్లోబల్ స్టార్ గా రామ్ చరణ్ కు ఇప్పటికే గుర్తింపు దక్కగా ఆస్కార్ కమిటీ రామ్ చరణ్ ఫ్యాన్స్ కు అదిరిపోయే తీపికబురు అందించింది. మెంబర్ క్లాస్ ఆఫ్ యాక్టర్స్ జాబితాలో రామ్ చరణ్ కు చోటు దక్కింది. ఆస్కార్ కమిటీ అధికారికంగా వెల్లడించిన ఈ విషయాలు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

ఆస్కార్ అకాడమీ ప్రతినిధులు ఈ విషయాన్ని వెల్లడిస్తూ సినిమా రంగంలో తమ ప్రతిభతో ప్రపంచవ్యాప్తంగా ఎంతోమందిని ఆకర్షించి అంకితభావంతో కొంతమంది బాగా హావభావాలను ప్రదర్శించారని వాస్తవానికి, కల్పితానికి మధ్య వారధులుగా నిలిచారని ఎన్నో సినిమాల్లో వారి నటనతో పాత్రకు ప్రాణం పోశారని అలాంటి వాళ్లను యాక్టర్స్ బ్రాంచ్ లోకి ఆహ్వానిస్తున్నామని పేర్కొన్నారు. వచ్చే ఏడాది మార్చి నెలలో 96వ ఆస్కార్ అవార్డుల వేడుక జరగనుంది.

తాజాగా విడుదలైన జాబితాలో (Ram Charanరామ్ చరణ్ తో పాటు మరి కొందరు హాలీవుడ్ నటులకు సైతం చోటు దక్కడం గమనార్హం. ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ కు ఈ జాబితాలో చోటు దక్కిన సంగతి తెలిసిందే. రామ్ చరణ్ మరో అరుదైన ఘనత సాధించడంతో ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు. రాబోయే రోజుల్లో రామ్ చరణ్ మరిన్ని అరుదైన ఘనతలను సాధించాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

వరుస విజయాలతో క్రేజ్ ను పెంచుకున్న రామ్ చరణ్ తర్వాత సినిమాలతో కెరీర్ పరంగా ఒక్కో మెట్టు పైకి ఎదగాలని ఫ్యాన్స్ భావిస్తుండటం గమనార్హం. దీపావళి కానుకగా గేమ్ ఛేంజర్ సినిమా నుంచి జరగండి జరగండి సాంగ్ విడుదల కానుంది. ఈ సాంగ్ ప్రేక్షకులను ఏ రేంజ్ లో మెప్పిస్తుందో చూడాలి. గేమ్ ఛేంజర్ రిలీజ్ డేట్ గురించి త్వరలో స్పష్టత రానుంది.

‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!

‘సైందవ్’ తో పాటు టాలీవుడ్లో వచ్చిన ఫాదర్-డాటర్ సెంటిమెంట్ మూవీస్ లిస్ట్..!
ఆ హీరోయిన్స్ చేతిలో ఒక సినిమా కూడా లేదంట..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Nagarjun

Also Read

RC17: రామ్‌ చరణ్‌ పక్కన బాలీవుడ్‌ హీరోయిన్‌ ఫిక్స్‌.. కానీ ఎవరు?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు విడుదల

Jailer 2 Collections: మొదటి వారమే 98 శాతం రికవరీ.. తెలుగులో ప్రాఫిట్స్ ఎంతో తెలుసా?

ఆదర్శ కుటుంబం ట్రైలర్ రివ్యూ.. నారప్ప బ్లాస్ట్ ను మిక్స్ చేస్తే

ఫౌజి..  ఇండియాస్ బిగ్గెస్ట్ రెబల్ సోల్జర్

Jailer 2 Collections: 6 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘జైలర్ 2’

related news

RC17: రామ్‌ చరణ్‌ పక్కన బాలీవుడ్‌ హీరోయిన్‌ ఫిక్స్‌.. కానీ ఎవరు?

RC17: రామ్‌ చరణ్‌ పక్కన బాలీవుడ్‌ హీరోయిన్‌ ఫిక్స్‌.. కానీ ఎవరు?

Sandeep Vanga: ఈ మందు సంబరాలు ఏంటి డైరక్టర్‌ గారూ.. మొన్నలా.. నిన్నిలా.. ఎందుకిలా?

Rahul Sankrityan: ఆ బానిస పదాలు వదిలేయండి.. మినిమమ్‌ కామన్‌సెన్స్‌ లేకుండా తొక్కేద్దామనుకున్నారు

Rahul Sankrityan: ఆ బానిస పదాలు వదిలేయండి.. మినిమమ్‌ కామన్‌సెన్స్‌ లేకుండా తొక్కేద్దామనుకున్నారు

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు విడుదల

Jailer 2 Collections: మొదటి వారమే 98 శాతం రికవరీ.. తెలుగులో ప్రాఫిట్స్ ఎంతో తెలుసా?

Jailer 2 Collections: మొదటి వారమే 98 శాతం రికవరీ.. తెలుగులో ప్రాఫిట్స్ ఎంతో తెలుసా?

Tharun Bhascker: కోలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్న తరుణ్‌ భాస్కర్‌.. ఆ డైరక్టర్‌ని రీప్లేస్‌ చేస్తూ..

trending news

RC17: రామ్‌ చరణ్‌ పక్కన బాలీవుడ్‌ హీరోయిన్‌ ఫిక్స్‌.. కానీ ఎవరు?

RC17: రామ్‌ చరణ్‌ పక్కన బాలీవుడ్‌ హీరోయిన్‌ ఫిక్స్‌.. కానీ ఎవరు?

9 mins ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు విడుదల

17 hours ago
Jailer 2 Collections: మొదటి వారమే 98 శాతం రికవరీ.. తెలుగులో ప్రాఫిట్స్ ఎంతో తెలుసా?

Jailer 2 Collections: మొదటి వారమే 98 శాతం రికవరీ.. తెలుగులో ప్రాఫిట్స్ ఎంతో తెలుసా?

18 hours ago
ఆదర్శ కుటుంబం ట్రైలర్ రివ్యూ.. నారప్ప బ్లాస్ట్ ను మిక్స్ చేస్తే

ఆదర్శ కుటుంబం ట్రైలర్ రివ్యూ.. నారప్ప బ్లాస్ట్ ను మిక్స్ చేస్తే

2 days ago
ఫౌజి..  ఇండియాస్ బిగ్గెస్ట్ రెబల్ సోల్జర్

ఫౌజి.. ఇండియాస్ బిగ్గెస్ట్ రెబల్ సోల్జర్

2 days ago

latest news

Prabhas: ఎందుకీ కన్‌ఫ్యూజన్‌ డార్లింగ్‌.. అన్నేసి ముందేసుకొని కూర్చుంటే ఎలా?

1 day ago
Sri Vishnu: శ్రీవిష్ణుకి మైథాలజీ టచ్‌ ఇస్తున్న కుర్ర కామెడీ డైరక్టర్‌

Tollywood: మరోసారి టాలీవుడ్‌లో సినిమాల పోస్ట్‌ పోన్.. నాలుగు చిన్న సినిమాలకు తలనొప్పి

Tollywood: ‘సినిమాను మెచ్చుకునే కణాలు’… టాలీవుడ్‌లో పూర్తిగా అయిపోయాయా?

Tollywood: ‘సినిమాను మెచ్చుకునే కణాలు’… టాలీవుడ్‌లో పూర్తిగా అయిపోయాయా?

2 days ago
Tollywood: అంతమంది కేమియోలతో మన సీనియర్‌ స్టార్లు సినిమా తీస్తే ఊరుకుంటారా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version