Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Ram Charan: ఉక్రెయిన్‌ అనుభవాలు చెబుతూ చరణ్‌ ఏమన్నాడంటే?

Ram Charan: ఉక్రెయిన్‌ అనుభవాలు చెబుతూ చరణ్‌ ఏమన్నాడంటే?

  • March 16, 2022 / 04:16 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ram Charan: ఉక్రెయిన్‌ అనుభవాలు చెబుతూ చరణ్‌ ఏమన్నాడంటే?

రష్యా దండయాత్రను బలంగా ఎదుర్కొంటూ ముందుకు సాగుతోంది ఉక్రెయిన్‌. ఈ మాట చెప్పడానికి సులభంగా ఉండొచ్చు కానీ… అక్కడి ప్రజలు అనుభవిస్తున్న నరకం మనం చూస్తున్నదానికి, వింటున్న దానికి ఎన్నో రెట్లు ఎక్కువగా ఉంటుంది. అయితే ఇటీవల టాలీవుడ్‌ నుండి అక్కడికెళ్లి షూటింగ్‌ చేసిన సినిమా అంటే ‘ఆర్ఆర్‌ఆర్‌’. ‘నాటు నాటు..’ పాటను అక్కడే చిత్రీకరించారు. ఈ సినిమా ప్రచారంలో భాగంగా ‘ఆర్ఆర్‌ఆర్‌’ టీమ్‌ను ఉక్రెయిన్‌ గురించి అడిగితే భావోద్వేగానికి గురయ్యారు. ఈ క్రమంలో రామ్‌ చరణ్‌ ఆసక్తికర విషయం చెప్పుకొచ్చాడు.

Click Here To Watch Now

‘నాటు నాటు..’ పాటలో బ్యాగ్రౌండ్ డ్యాన్స‌ర్లంతా ఉక్రెయిన్ వాసులే. ‘ఆర్ఆర్ఆర్’ చిత్రీకరణ అక్కడ చేసినప్పుడు పరిస్థితులు వేరు, ఇప్పటి పరిస్థితులు వేరు. ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ చేసేటప్పుడు ఉక్రెయిన్‌లో ఆందోళన వాతావరణం ఏమీ లేదు అని చెప్పాడు చరణ్‌. ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ టైమ్‌లో తనకు సెక్యూటిరీగా ఉన్న వ్యక్తితో చరణ్‌ మాట్లాడాడట. తన 80 ఏళ్ల తండ్రి గన్ పట్టుకుని యుద్ధంలో పాల్గొంటున్నారని ఆ వ్యక్తి చెప్పాడట. దీంతో చరణ్‌ వాళ్లకు సాయంగా ఉంటుందని కొంత డబ్బులు పంపించారట. అయితే ఆ సాయం వారికి సరిపోదని తనకు తెలుసని, నా వంతు సహాయం నేను చేశానని రామ్ చరణ్ చెప్పారు.

ఇక తారక్‌ మాట్లాడుతూ… ఉక్రెయిన్‌లో ప్రజలకు, అక్కడి డ్యాన్సర్లకు కొత్త విషయలు తెలుసుకోవాలనే క్యూరియాసిటీ ఉందని, అది నేను గమనించానని అన్నాడు. ఉక్రెయిన్ ప్రజలు ఫ్రెండ్లీగా ఉంటారు. అంతేకాదు ప్రొఫెషనల్ కూడా. ‘నాటు నాటు..’ పాటలో డ్యాన్స్‌ అసలు వాళ్లు డ్యాన్స్ స్టైల్ కాదు.. కానీ వేగంగా నేర్చుకుని చేశారు. ‘ఆర్ఆర్ఆర్’ చిత్రీకరణ ఉక్రెయిన్‌లో జరిపినప్పుడు అక్కడి రాజకీయ పరిస్థితులు గురించి మాకు ఐడియా లేదు. అక్కడ యుద్ద వాతావరణం ఉందని మన దేశానికి వచ్చిన తర్వాతే తెలిసిందన్నారు రాజమౌళి.

ఇటీవల కాలంలో చాలా మంది ఉక్రెయిన్‌లో ఎలా షూట్ చేశారని అడిగారట రాజమౌళిని. అక్కడ షూట్ చేసినప్పుడు ఎలాంటి ప్రతికూలమైన పరిస్థితులూ ఎదురవ్వలేదు. అంతా అనుకున్నట్లుగానే సాగిపోయింది అని వారికి చెప్పారట రాజమౌళి. అంతేకాదు అక్కడ తన కారు డ్రైవ్‌ చేసిన వ్యక్తి, అసిస్టెంట్‌తో రాజమౌళి మాట్లాడారట. యుద్ధం మొదలైన తర్వాత వారికి ఫోన్ చేసి అక్కడి పరిస్థితులు అడిగి తెలుసుకున్నారట.

రాధే శ్యామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Acharya
  • #Mega Power Star Ram Charan
  • #Ram Charan
  • #RC15
  • #RRR movie

Also Read

Director Bobby, Anil Ravipudi: బాబీ వర్సెస్ అనిల్ రావిపూడి.. ఈసారి ఎవరు గెలుస్తారు?

Director Bobby, Anil Ravipudi: బాబీ వర్సెస్ అనిల్ రావిపూడి.. ఈసారి ఎవరు గెలుస్తారు?

Toxic Movie: ‘టాక్సిక్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్..!

Toxic Movie: ‘టాక్సిక్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్..!

Toxic Review In Telugu: టాక్సిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Toxic Review In Telugu: టాక్సిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Irumudi Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘ఇరుముడి’

Irumudi Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘ఇరుముడి’

Vishwanath And Sons Collections: 11వ రోజు కూడా చాలా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 11వ రోజు కూడా చాలా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

9 Years For Arjun Reddy: ‘అర్జున్ రెడ్డి’కి 9 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

9 Years For Arjun Reddy: ‘అర్జున్ రెడ్డి’కి 9 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

related news

Irumudi – Ram Charan: ‘ఇరుముడి’ పాటలో రామ్‌చరణ్‌.. క్లారిటీ ఇచ్చిన హీరో టీమ్‌

Irumudi – Ram Charan: ‘ఇరుముడి’ పాటలో రామ్‌చరణ్‌.. క్లారిటీ ఇచ్చిన హీరో టీమ్‌

బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

మరోసారి చరణ్‌కి ఎన్టీఆర్‌ హీరోయిన్‌.. ఈ సారైనా కలిసొస్తుందా?

మరోసారి చరణ్‌కి ఎన్టీఆర్‌ హీరోయిన్‌.. ఈ సారైనా కలిసొస్తుందా?

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

trending news

Director Bobby, Anil Ravipudi: బాబీ వర్సెస్ అనిల్ రావిపూడి.. ఈసారి ఎవరు గెలుస్తారు?

Director Bobby, Anil Ravipudi: బాబీ వర్సెస్ అనిల్ రావిపూడి.. ఈసారి ఎవరు గెలుస్తారు?

8 hours ago
Toxic Movie: ‘టాక్సిక్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్..!

Toxic Movie: ‘టాక్సిక్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్..!

9 hours ago
Toxic Review In Telugu: టాక్సిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Toxic Review In Telugu: టాక్సిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

10 hours ago
Irumudi Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘ఇరుముడి’

Irumudi Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘ఇరుముడి’

1 day ago
Vishwanath And Sons Collections: 11వ రోజు కూడా చాలా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 11వ రోజు కూడా చాలా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

1 day ago

latest news

Toxic: తొలి షోకే ఇంత డిజాస్టర్‌ టాక్‌ ఇంకే సినిమాకి రాలేదుగా..

Toxic: తొలి షోకే ఇంత డిజాస్టర్‌ టాక్‌ ఇంకే సినిమాకి రాలేదుగా..

2 hours ago
Maheshbabu: ‘వారణాసి’ తర్వాత మహేష్‌ బాబు నిర్ణయం అంత ఈజీగా ఉంటుందా?

Maheshbabu: ‘వారణాసి’ తర్వాత మహేష్‌ బాబు నిర్ణయం అంత ఈజీగా ఉంటుందా?

4 hours ago
Dhanush: సో క్యూట్‌… ఆ పాప నుండి నేషనల్‌ బెస్ట్‌ యాక్టర్‌ యాక్టింగ్‌ నేర్చుకుంటాడట!

Dhanush: సో క్యూట్‌… ఆ పాప నుండి నేషనల్‌ బెస్ట్‌ యాక్టర్‌ యాక్టింగ్‌ నేర్చుకుంటాడట!

5 hours ago
Ticket Price: అన్నట్లే లెటర్‌ రాసేసిన ఎగ్జిబిటర్లు.. లేఖలో ఏం రాశారంటే?

Ticket Price: అన్నట్లే లెటర్‌ రాసేసిన ఎగ్జిబిటర్లు.. లేఖలో ఏం రాశారంటే?

6 hours ago
Trivikram: పరాజయాన్ని ఎలా తీసుకోవాలి.. మాటల మాంత్రికుడి స్టైల్‌ ఇదే

Trivikram: పరాజయాన్ని ఎలా తీసుకోవాలి.. మాటల మాంత్రికుడి స్టైల్‌ ఇదే

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version