Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » Ram Charan, Vijay Devarakonda: మరో దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రౌడీ..!

Ram Charan, Vijay Devarakonda: మరో దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రౌడీ..!

  • June 19, 2021 / 12:02 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ram Charan, Vijay Devarakonda: మరో దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రౌడీ..!

ప్రస్తుతం పూరి జగన్నాథ్ డైరెక్షన్లో ‘ఫైటర్’ అనే పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు విజయ్ దేవరకొండ. ఆ తర్వాత సుకుమార్ తో కూడా ఓ మూవీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇవి పూర్తవకుండానే మరో దర్శకుడికి కూడా ఛాన్స్ ఇచ్చాడట విజయ్. ఆ దర్శకుడు మరెవరో కాదు గౌతమ్ తిన్ననూరి.‘మళ్లీ రావా’ ‘జెర్సీ’ వంటి విభిన్నమైన చిత్రాలను తెరకెక్కించి హిట్లు అందుకున్న ఈ యంగ్ అండ్ ట్యాలెంటెడ్ డైరెక్టర్ ఇటీవల విజయ్ దేవరకొండ ను కలిసి ఓ కథ వినిపించాడట.

ఇది మన రౌడీ బాయ్ కి ఈ కథ బాగా నచ్చిందని వినికిడి.ఇది కూడా పాన్ ఇండియా మూవీగానే రూపొందనుందని సమాచారం. అయితే ఈ ప్రాజెక్టుని నిర్మించడానికి ఏ నిర్మాత ముందుకు వస్తాడో చూడాలి. ఇదిలా ఉండగా.. గౌతమ్ ఈ కథని ముందుగా చరణ్ కు వినిపించాడట. కథ నచ్చడంతో ‘ఆర్.ఆర్.ఆర్’ తర్వాత గౌతమ్ తోనే మూవీ చేయాలని చరణ్ అనుకున్నాడట. కానీ కమర్షియల్ ఎలిమెంట్స్ అంతగా లేవనే ఉద్దేశంతో దీనిని హోల్డ్ లో పెట్టాడట చరణ్.

ఈ గ్యాప్లో దిల్ రాజు – శంకర్ ల ప్రాజెక్టు ఛాన్స్ రావడంతో.. దానికే అతను ఓటేసినట్టు తెలుస్తుంది. ఇక గౌతమ్ ఎక్కువ రోజులు వెయిట్ చేయడం ఇష్టం లేక అదే కథలో కొన్ని మార్పులు చేసి విజయ్ దేవరకొండకు చెప్పి ఓకే చేయించుకున్నట్టు తెలుస్తుంది.

Most Recommended Video

బాలకృష్ణ మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్.. హిట్లే ఎక్కువ..!
సింహా టైటిల్ సెంటిమెంట్ బాలయ్యకి ఎన్ని సార్లు కలిసొచ్చిందో తెలుసా?
26 ఏళ్ళ ‘పెదరాయుడు’ గురించి ఈ 10 సంగతులు మీకు తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Vijay Devarakonda
  • #Gautham tinnuri
  • #Hero Vijay Devarakonda
  • #Ram Charn
  • #Vijay Devarakonda

Also Read

Bookie Review in Telugu: బూకీ సినిమా రివ్యూ & రేటింగ్!

Bookie Review in Telugu: బూకీ సినిమా రివ్యూ & రేటింగ్!

Ravi Teja: రవితేజతో అనుకున్న కథ కార్తీ వద్దకు..?!

Ravi Teja: రవితేజతో అనుకున్న కథ కార్తీ వద్దకు..?!

Funky Collections: మొదటి వారం బిలో యావరేజ్ ఓపెనింగ్స్ మాత్రమే రాబట్టిన ‘ఫంకీ’.. ఇక కష్టమే

Funky Collections: మొదటి వారం బిలో యావరేజ్ ఓపెనింగ్స్ మాత్రమే రాబట్టిన ‘ఫంకీ’.. ఇక కష్టమే

Sreeleela: శ్రీలీల టైం ఆయేగా

Sreeleela: శ్రీలీల టైం ఆయేగా

Hey Balwanth: ‘హే బల్ వంత్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Hey Balwanth: ‘హే బల్ వంత్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Priyamani: నితిన్ సినిమా వల్ల దారుణంగా ట్రోల్ అయిన ప్రియమణి.. మహిళా సంఘాలు గోలెట్టేశాయట

Priyamani: నితిన్ సినిమా వల్ల దారుణంగా ట్రోల్ అయిన ప్రియమణి.. మహిళా సంఘాలు గోలెట్టేశాయట

related news

Vijay-Rashmika : మార్చి 4న విజయ్-రష్మిక రిసెప్షన్..?

Vijay-Rashmika : మార్చి 4న విజయ్-రష్మిక రిసెప్షన్..?

Vijay Devarakonda: 2026లో విజయ్‌ ‘R’ మీదనే ఫోకస్‌ చేశాడా? జీవితంలోకి వరుస Rలు

Vijay Devarakonda: 2026లో విజయ్‌ ‘R’ మీదనే ఫోకస్‌ చేశాడా? జీవితంలోకి వరుస Rలు

Nithiin: మరో ప్రాజెక్టు నుండి నితిన్ ఔట్.. ఏం జరుగుతుంది?

Nithiin: మరో ప్రాజెక్టు నుండి నితిన్ ఔట్.. ఏం జరుగుతుంది?

trending news

Bookie Review in Telugu: బూకీ సినిమా రివ్యూ & రేటింగ్!

Bookie Review in Telugu: బూకీ సినిమా రివ్యూ & రేటింగ్!

15 hours ago
Ravi Teja: రవితేజతో అనుకున్న కథ కార్తీ వద్దకు..?!

Ravi Teja: రవితేజతో అనుకున్న కథ కార్తీ వద్దకు..?!

18 hours ago
Funky Collections: మొదటి వారం బిలో యావరేజ్ ఓపెనింగ్స్ మాత్రమే రాబట్టిన ‘ఫంకీ’.. ఇక కష్టమే

Funky Collections: మొదటి వారం బిలో యావరేజ్ ఓపెనింగ్స్ మాత్రమే రాబట్టిన ‘ఫంకీ’.. ఇక కష్టమే

18 hours ago
Sreeleela: శ్రీలీల టైం ఆయేగా

Sreeleela: శ్రీలీల టైం ఆయేగా

19 hours ago
Hey Balwanth: ‘హే బల్ వంత్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Hey Balwanth: ‘హే బల్ వంత్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

20 hours ago

latest news

Meena : తనపై వస్తున్న రూమర్లపై ఓ రేంజ్ లో ఫైర్ అయిన నటి మీనా.. ఏమన్నారంటే..?

Meena : తనపై వస్తున్న రూమర్లపై ఓ రేంజ్ లో ఫైర్ అయిన నటి మీనా.. ఏమన్నారంటే..?

18 hours ago
Kalyan Ram : బింబిసార 2 ఇప్పట్లో లేనట్టేనా..?

Kalyan Ram : బింబిసార 2 ఇప్పట్లో లేనట్టేనా..?

19 hours ago
Suhas: సుహాస్‌ని అంతలా అవమానించింది ఎవరు? ఆ హీరోయిన్‌ ఆమేనా?

Suhas: సుహాస్‌ని అంతలా అవమానించింది ఎవరు? ఆ హీరోయిన్‌ ఆమేనా?

20 hours ago
Kayadu Lohar: ‘ఫంకీ’ వల్ల లాభపడిన ఏకైక వ్యక్తి ఎవరో తెలుసా? త్వరలో క్యూలైన్లు

Kayadu Lohar: ‘ఫంకీ’ వల్ల లాభపడిన ఏకైక వ్యక్తి ఎవరో తెలుసా? త్వరలో క్యూలైన్లు

20 hours ago
Prabhas: పూరీ జగన్నాథ్ గారిలా హీరో క్యారెక్టరైజేషన్ వరల్డ్..లో ఎవ్వరూ రాయలేరు

Prabhas: పూరీ జగన్నాథ్ గారిలా హీరో క్యారెక్టరైజేషన్ వరల్డ్..లో ఎవ్వరూ రాయలేరు

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version