Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Ram Charan: ‘ఆచార్య’ సెట్‌ నుండి మెగా ఫ్యాన్స్‌కి కిక్‌ ఇచ్చే మేటర్‌!

Ram Charan: ‘ఆచార్య’ సెట్‌ నుండి మెగా ఫ్యాన్స్‌కి కిక్‌ ఇచ్చే మేటర్‌!

  • April 21, 2022 / 11:43 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ram Charan: ‘ఆచార్య’ సెట్‌ నుండి మెగా ఫ్యాన్స్‌కి కిక్‌ ఇచ్చే మేటర్‌!

‘భలే బంజారా… ’ అంటూ ఈ నెల 29న థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమవుతున్నారు తండ్రీకొడుకులు చిరంజీవి, రామ్‌చరణ్‌. ‘ఆచార్య’లో ఈ పాటకు సంబంధించి ఇటీవల లిరికల్‌ సాంగ్‌ విడుదలైన విషయం తెలిసిందే. అప్పటి నుండి ఈ పాటను పెద్ద తెర మీద చూడానికి ఆభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అలాంటి వారి కోసం బంపర్‌ న్యూస్‌ ఒకటి బయటికొచ్చింది. ఈ విషయాన్ని రామ్‌చరణే చెప్పాడు. ‘ఆచార్య’ సినిమా విడుదల సందర్భంగా రామ్‌చరణ్‌, దర్శకుడు కొరటాల శివ ఇటీవల ఓ స్పెషల్‌ ఇంటర్వ్యూ ఇచ్చారు.

Click Here To Watch NOW

అందులో సినిమాకు సంబంధించిన చాలా విషయాలు చెప్పుకొచ్చారు. అన్ని విషయాల్లోకెల్లా మేం చెప్పబోతున్న విషయం చాలా ఆసక్తికరంగా అనిపిస్తుంది ప్రేక్షకులకు. అదే ‘భలే బంజారా..’ పాట చిత్రీకరణ సమయంలో సెట్స్‌లో జరిగిన విషయం. ‘భలే బంజారా..’ పాట లిరికల్‌ వీడియో విడుదలకు ముందు చిత్రబృందం ఓ వీడియో రిలీజ్‌ చేసింది. పాట షూటింగ్‌కి ముందు చిరంజీవి, రామ్‌చరణ్‌ ఎలా స్పందించారు అనేది ఆ వీడియో సారాంశం. ఈ క్రమంలో నేను బాగా చేస్తాను అంటే నేను బాగా చేస్తాను అని తండ్రీకొడుకులు స్వీట్‌ వార్నింగ్‌లు ఇచ్చుకున్నారు.

కానీ నిజానికి రామ్‌చరణ్‌ మనసులో ఫీలింగ్‌ వేరేలా ఉండేదట. ఆ విషయాన్ని ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. నాన్నతో డ్యాన్స్‌ అనగానే నా గుండెల్లో రైళ్లు పరిగెట్టాయి. చెమటలు పట్టేసేవి. ఆ భయం బయటకు కనిపించకుండా ఏదో మేనేజ్‌ చేశా. అయితే ఈ పాట షూటింగ్‌ అప్పుడు మా అమ్మ, నాన్నమ్మ సెట్‌కు వచ్చారు. పాట షూట్‌ చూసి ‘‘నా కొడుకు బాగా చేస్తున్నాడంటే.. లేదు లేదు నా కొడుకు బాగా చేస్తున్నాడు’ అని ఇద్దరు సరదాగా గొడవ పడేవారట.

ఈ విషయాన్ని రామ్‌చరణ్‌ చెప్పాడు. సినిమాను ఏప్రిల్‌ 29న విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నెల 23న దీనికి సంబంధించిన ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం. హైదరాబాద్‌లోని యూసుఫ్‌గూడ పోలీసు గ్రౌండ్స్‌లో నిర్వహిస్తారని టాక్‌. పవన్‌ కల్యాణ్‌, రాజమౌళి ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథులుగా హాజరవుతారట.

‘కె.జి.ఎఫ్2’ నుండీ అదిరిపోయే 23 డైలాగులు ఇవే..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
తెలుగులో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాల లిస్ట్..!
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను అందించిన 10 సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Acharya
  • #Chiranjeevi
  • #Kajal Agarwal
  • #koratala siva
  • #Pooja Hegde

Also Read

Dacoit Trailer: ‘డెకాయిట్’ ట్రైలర్ రివ్యూ …’అందరూ మహేష్ బాబులైపోదామనే’

RAYSUN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపీ కృష్ణ నిర్మాణంలో, రాధిక జయంతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రాయవలస” సినిమా నుంచి నవ యువ కథానాయకుడు కార్తిక్ జయంతి ఇంటెన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్.

Biker: ‘బైకర్’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

Raakaasaa: ‘రాకాస’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?

Band Melam Collections: ‘బ్యాండ్ మేళం’ బ్రేక్ ఈవెన్ అయ్యే పరిస్థితి లేనట్టేనా?

Ustaad Bhagat Singh Collections: 2వ వారం కూడా సేమ్ సీన్ రిపీట్ అయ్యిందిగా

related news

Peddi: ‘పెద్ది’ పహిల్వాన్‌ వస్తాడా? లేడా? ఓవైపు క్లారిటీ.. మరోవైపు డౌట్స్‌!

Hema: దాసరి లేని లోటు కనిపిస్తుంది.. హేమ సంచలన వ్యాఖ్యలు

Ram Charan: పాట పాడాడు.. డబ్బింగ్‌ చెప్పాడు.. రామ్‌చరణ్‌ గురించి ఈ విషయాలు తెలుసా?

Priyanka Chopra: వారణాసి టైమ్‌ ట్రావల్‌ సినిమానే కానీ.. ప్రియాంక చోప్రా కామెంట్స్‌ వైరల్‌

Peddi Pehelwan Glimpse: సిక్స్‌లు ఇక చాలు.. ఇప్పుడు కుస్తీ పట్లు… ‘పెద్ది’ పహిల్వాన్‌ పొగరు చూశారా?

Varanasi: ‘వారణాసి’… రాజమౌళి కెరీర్లోనే మొదటిసారి ఇలా

trending news

Dacoit Trailer: ‘డెకాయిట్’ ట్రైలర్ రివ్యూ …’అందరూ మహేష్ బాబులైపోదామనే’

Dacoit Trailer: ‘డెకాయిట్’ ట్రైలర్ రివ్యూ …’అందరూ మహేష్ బాబులైపోదామనే’

22 hours ago
RAYSUN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపీ కృష్ణ నిర్మాణంలో, రాధిక జయంతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రాయవలస” సినిమా నుంచి నవ యువ కథానాయకుడు కార్తిక్ జయంతి ఇంటెన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్.

RAYSUN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపీ కృష్ణ నిర్మాణంలో, రాధిక జయంతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రాయవలస” సినిమా నుంచి నవ యువ కథానాయకుడు కార్తిక్ జయంతి ఇంటెన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్.

1 day ago
Biker: ‘బైకర్’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

Biker: ‘బైకర్’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

2 days ago
Raakaasaa: ‘రాకాస’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?

Raakaasaa: ‘రాకాస’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?

2 days ago
Band Melam Collections: ‘బ్యాండ్ మేళం’ బ్రేక్ ఈవెన్ అయ్యే పరిస్థితి లేనట్టేనా?

Band Melam Collections: ‘బ్యాండ్ మేళం’ బ్రేక్ ఈవెన్ అయ్యే పరిస్థితి లేనట్టేనా?

2 days ago

latest news

Ramayana : ‘రామాయణ’ నుంచి అదిరిపోయే సర్ప్రైస్.. డ్యూయల్ రోల్ లో ఎవరంటే ?

Ramayana : ‘రామాయణ’ నుంచి అదిరిపోయే సర్ప్రైస్.. డ్యూయల్ రోల్ లో ఎవరంటే ?

1 day ago
TN 2026: తమిళనాడు ఎన్నికలు… ఈ సినిమాతో విజయ్‌ను టార్గెట్‌ చేశారుగా…

VeeraBhadrudu: ట్రోలింగ్‌ ఎఫెక్టా? తెలుగు పేరు పెట్టుకున్న సూర్య… అందరూ ఇలా చేస్తే..

Rashmika : అరుదైన గౌరవం పొందిన రష్మిక.. భారతీయ తొలి సినీ సెలెబ్రెటీగా రికార్డ్…!

Tollywood: టాలీవుడ్‌ మళ్లీ కాస్టింగ్‌ కౌచ్‌ లొల్లి.. ఈసారి ఏమవుతుందో?

Tollywood: టాలీవుడ్‌ మళ్లీ కాస్టింగ్‌ కౌచ్‌ లొల్లి.. ఈసారి ఏమవుతుందో?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version