Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Ram Charan: సింహాద్రి మూవీ చూసి మెగాస్టార్ చిరంజీవి అలా రియాక్ట్ అయ్యారా?

Ram Charan: సింహాద్రి మూవీ చూసి మెగాస్టార్ చిరంజీవి అలా రియాక్ట్ అయ్యారా?

  • August 3, 2024 / 02:33 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ram Charan: సింహాద్రి మూవీ చూసి మెగాస్టార్ చిరంజీవి అలా రియాక్ట్ అయ్యారా?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) రాజమౌళి (S. S. Rajamouli)  కాంబినేషన్ లో తెరకెక్కిన సింహాద్రి (Simhadri) 2003 సంవత్సరంలో థియేటర్లలో విడుదల కాగా అప్పట్లో ఈ సినిమా కలెక్షన్ల పరంగా సంచలనాలు సృష్టించింది. జూనియర్ ఎన్టీఆర్ కు ఊహించని స్థాయిలో మాస్ ప్రేక్షకుల్లో ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచిన సినిమా ఏదనే ప్రశ్నకు సైతం సింహాద్రి సినిమా పేరు జవాబుగా వినిపిస్తుంది. తాజాగా మోడరన్ మాస్టర్స్ డాక్యుమెంటరీ సిరీస్ స్పెషల్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ కాగా ఇందులో సింహాద్రి సినిమా చూసిన సమయంలో చిరంజీవి (Chiranjeevi) ఏ విధంగా ఫీలయ్యారో చరణ్ (Ram Charan) వెల్లడించగా ఆ విషయాలు వైరల్ అవుతున్నాయి.

సింహాద్రి సినిమాను చూసి నాన్నకు నోట మాట రాలేదని అంతలా ఆ సినిమా చిరంజీవిని మెప్పించిందని రామ్ చరణ్ చెప్పుకొచ్చారు. చరణ్ జక్కన్న డైరెక్షన్ గురించి కామెంట్స్ చేసిన వీడియోను ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ వైరల్ అవుతున్నారు. 20 సంవత్సరాల వయస్సులో జూనియర్ ఎన్టీఆర్ సింహాద్రి సినిమాలో బరువైన పాత్రను పోషించి తన నటనతో మెప్పించారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 తిరగబడర సామి సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 శివం భజే సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 అలనాటి రామచంద్రుడు సినిమా రివ్యూ & రేటింగ్!

జూనియర్ ఎన్టీఆర్ ఏడో సినిమాగా తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో క్రియేట్ చేసిన రికార్డులు సైతం అన్నీఇన్నీ కావు. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ రాజమౌళి కాంబోలో నాలుగు సినిమాలు తెరకెక్కగా ఈ నాలుగు సినిమాలు ఒక సినిమాను మించి మరొకటి బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేశాయనే చెప్పాలి. చరణ్, జూనియర్ ఎన్టీఆర్ మధ్య కూడా స్నేహం ఉందనే సంగతి తెలిసిందే.

చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కాంబోలో మరిన్ని సినిమాలు రావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలన్నీ ఒకింత భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా సినిమాలుగా తెరకెక్కుతున్నాయి. చరణ్ తారక్ లకు భాషతో సంబంధం లేకుండా క్రేజ్ పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాదే చరణ్, తారక్ నటించిన సినిమాలు థియేటర్లలో విడుదల కానున్నాయనే సంగతి తెలిసిందే.

My Dad @KChiruTweets Mind Was Blown Away After Watching @ssrajamouli – @tarak9999‘s #Simhadri ❤️‍ – Actor @AlwaysRamCharan

Biggest Mass Hero #JrNTR . pic.twitter.com/1zcVxQLKLy

— Sai Mohan ‘NTR’ (@Sai_Mohan_999) August 2, 2024

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #Jr Ntr
  • #Ram Charan
  • #Simhadri

Also Read

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

related news

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

trending news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

3 hours ago
Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

7 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

8 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

9 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

5 hours ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

6 hours ago
Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

7 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

1 day ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version