Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Ram Charan, Chiranjeevi: ‘మగధీర’ తొలి రోజుల్లో జరిగిన విషయం చెప్పిన చరణ్!

Ram Charan, Chiranjeevi: ‘మగధీర’ తొలి రోజుల్లో జరిగిన విషయం చెప్పిన చరణ్!

  • January 4, 2022 / 09:28 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ram Charan, Chiranjeevi: ‘మగధీర’ తొలి రోజుల్లో జరిగిన విషయం చెప్పిన చరణ్!

‘మగధీర’ సినిమా కథ రామ్‌చరణ్‌ చేశాడు కానీ… అన్నీ అనుకున్నట్లు జరిగితే నందమూరి బాలకృష్ణ చేయాల్సింది అనే విషయం మీకు తెలిసిందే. ఆ మధ్య మనం ఈ విషయం గురించి రాశాం కూడా. అయితే ఇప్పుడు మరో ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. అయితే ఈసారి కథ గురించి కాదు, కథ విన్నప్పుడు జరిగిన పరిణామం గురించి. ఈ సినిమా కథను రాజమౌళి… రామ్‌చరణ్‌కు చెప్పినట్లు ఏం జరిగిందో ఇటీవల వెల్లడించారు.

మెగా కుటుంబంలో హీరోల కథలు చిరంజీవి తప్పకుండా వింటారనే విషయం తెలిసిందే. మరీ ఫస్ట్‌ నెరేషన్‌ కాకపోయినా, కథ ఓకే అనుకున్నాక ఏ సెకండ్‌, థర్డ్‌ నెరేషన్‌ వింటూ ఉంటారు. అందులో ఏవైనా మార్పులు అవసరమైతే సూచిస్తూ ఉంటారు. అదే ఆ హీరోలకు తొలినాళ్లలో అయితే తొలి నరేష్‌ నుండి వినేవారు చిరంజీవి. అలా ‘మగధీర’ సినిమా సమయంలో రామ్‌చరణ్‌తోపాటు చిరంజీవి కూడా కథ విన్నారట. ఆ తర్వాత కథ గురించి, కథనం గురించి, అందులో సన్నివేశాల గురించి కూడా రాజమౌళి చెబుతుంటే ఆసక్తిగా వినేవారట. ఈ క్రమంలో ఓసారి ఆ సినిమాలో తనే హీరో అనుకున్నారట.

ఈ విషయాన్ని రామ్‌చరణే ఇటీవల చెప్పుకొచ్చారు.‘ఆర్‌ఆర్ఆర్‌’ సినిమా ప్రచార కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు ఓ ఈవెంట్‌లో ఈ విషయం చర్చకొచ్చింది. ‘మగధీర’ కథ వింటున్నప్పుడు మీకేమనిపిచింది అని హోస్ట్‌ అడగ్గా… ‘‘నా సంగతి పక్కన పెడితే… ఓసారి సన్నివేశం గురించి రాజమౌళి చెబుతుండగా, చిరంజీవి యాక్టివ్‌ అయిపోయి… ఈ సీన్‌లో నేను ఇలా చేస్తే బాగుంటుంది కదా?’ అని అడిగారట. దీంతో రాజమౌళి స్పందించి ‘సర్‌, ఈ సినిమాలో హీరో మీరు కాదు, రామ్‌చరణ్‌’’ అని చెప్పారట.

అలా తిరిగి మళ్లీ చిరంజీవి ‘అవును కదా’, అనుకొని కథ విన్నారట. చిరంజీవి అలా అనుకోవడంలో తప్పు లేదు. ఎందుకంటే రాజమౌళి సినిమాల కథలు అలా ఉంటాయి, అందులో సన్నివేశాలు అంత అద్భుతంగా ఉంటాయి. వాటిని ఆయన నెరేట్‌ చేయడమూ అంతే అద్భుతం అంటుంటారు. అలా చిరంజీవి ‘మగధీర’ తనే హీరో అనుకొని రియాక్ట్‌ అయ్యారు.

2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!

Most Recommended Video

ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #Maghadheera
  • #Ram Charan
  • #SS Rajamouli

Also Read

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

Romanchakam Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘రోమాంచకం’

Ramba Oorvasi Menaka Collections: పర్వాలేదనిపించిన ‘రంభ ఊర్వశి మేనక’ ఓపెనింగ్స్

Bigg Boss 10 Telugu,Trigun: త్రిగుణ్ ను టార్గెట్ చేశారా? లేక త్రిగుణ్ వైపు డైవర్ట్ చేస్తున్నారా?

related news

Chiranjeevi – Siva Nirvana: రూమర్‌ బాగానే వండారు.. నిజంగా కుదిరితే మరో వింటేజ్‌ వైబ్‌ ఖాయం

Ram Charan: చరణ్‌ ఈ టైమ్‌లో ఇంత రిస్క్‌ చేస్తాడా.. లేక విజయ్‌కి ఆ ఛాన్స్‌ ఇస్తాడా?

NBK 111: బాలయ్య పై పెద్ది భారం.. ఎంతవరకు?

Chiranjeevi: చిరంజీవి ‘ఇరుమడి’ పోస్టుపై ఇన్ని చర్చలు అవసరమా.. ఓర్వలేనితనం కాకపోతే

Chiranjeevi: ఆయన చివరి ఆలోచనలు నాతో పంచుకున్నారేమో: చిరంజీవి భావోద్వేగం

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

trending news

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

28 mins ago
Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

8 hours ago
Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

21 hours ago
Romanchakam Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘రోమాంచకం’

Romanchakam Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘రోమాంచకం’

21 hours ago
Ramba Oorvasi Menaka Collections: పర్వాలేదనిపించిన ‘రంభ ఊర్వశి మేనక’ ఓపెనింగ్స్

Ramba Oorvasi Menaka Collections: పర్వాలేదనిపించిన ‘రంభ ఊర్వశి మేనక’ ఓపెనింగ్స్

21 hours ago

latest news

Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

55 mins ago
Malavika: ‘మాస్టర్‌’ చేస్తున్నా అంటే.. త్రిష మెసేజ్‌ చేసిందట

2 hours ago
The Paradise: పాట.. ప్యాచ్‌ వర్క్‌.. ఎడిటింగ్.. సీజీ.. ప్రచారం.. 2 వారాల్లో సాధ్యమేనా?

3 hours ago
Swagatha Krishnan: కోలీవుడ్‌లో మరోసారి ‘మీటూ’.. చిన్మయిలా మరో సింగర్‌ వాయిస్‌ రెయిజ్‌

18 hours ago
Tollywood: రెండు నెలలు.. టాలీవుడ్‌లో వరుస వాయిదాలు.. ఎందుకిలా జరుగుతోంది?

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version