Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » Ram Charan: యశ్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన చరణ్!

Ram Charan: యశ్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన చరణ్!

  • April 24, 2022 / 12:59 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ram Charan: యశ్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన చరణ్!

కన్నడ స్టార్ హీరోలలో ఒకరైన యశ్ నటించిన కేజీఎఫ్ ఛాప్టర్2 సంచలన విజయాన్ని సొంతం చేసుకుందనే సంగతి తెలిసిందే. సెకండ్ వీకెండ్ లో కూడా ఈ సినిమాకు బుకింగ్స్ ఆశాజనకంగా ఉన్నాయని సమాచారం అందుతోంది. తాజాగా అల్లు అర్జున్ కేజీఎఫ్2 సినిమా గురించి, యశ్ నటన గురించి ప్రశంసించిన సంగతి తెలిసిందే. మెగా పవర్ స్టార్ చరణ్ కూడా కేజీఎఫ్2 సినిమా గురించి ఆసక్తికర కామెంట్లు చేశారు.

Click Here To Watch NOW

కేజీఎఫ్2 చిత్రయూనిట్ కు అభినందనలు తెలిపిన రామ్ చరణ్ యశ్ రాఖీ భాయ్ పాత్రలో అద్భుతంగా నటించాడని కామెంట్లు చేశారు. యశ్ నటనను చూసి అతనిని మెచ్చుకోలేకుండా ఉండలేకపోతున్నానని చరణ్ వెల్లడించారు. సినిమాలో రావు రమేష్ నటన అత్యద్భుతంగా ఉందని చరణ్ కామెంట్లు చేశారు. కేజీఎఫ్2 సినిమా కొరకు పని చేసిన టెక్నీషియన్లకు అభినందనలు తెలుపుతున్నానని చరణ్ వెల్లడించారు.

చరణ్ ఇన్ స్టాగ్రామ్ ద్వారా పోస్ట్ చేయగా అందులో మై డియర్ బ్రదర్ అంటూ చరణ్ యశ్ ను సంభోధించారు. సంజయ్ దత్, రవీనా టాండన్, ప్రకాష్ రాజ్ కూడా ఈ సినిమాకు తమ బెస్ట్ వర్క్ ను ఇచ్చారని చరణ్ కామెంట్లు చేశారు. అర్చన జోయిన్, శ్రీనిధి శెట్టి నటన ఫెంటాస్టిక్ గా ఉందని చరణ్ చెప్పుకొచ్చారు. చరణ్ పోస్ట్ తో కేజీఎఫ్2 కలెక్షన్లు మరింత పుంజుకునే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.

ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ఒక సినిమాలో నటించాలని ఆశ పడుతున్న హీరోలలో రామ్ చరణ్ కూడా ఉన్నారు. అయితే చరణ్ హీరోగా ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో సినిమా ఎప్పుడు తెరకెక్కుతుందో చూడాల్సి ఉంది. చరణ్ పోస్ట్ కు రికార్డు స్థాయిలో లైక్స్ వస్తున్నాయి. చరణ్ ప్రస్తుతం ఆచార్య ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు. ఆచార్యతో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంటానని చరణ్ బలంగా విశ్వసిస్తున్నారు.

‘కె.జి.ఎఫ్2’ నుండీ అదిరిపోయే 23 డైలాగులు ఇవే..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
తెలుగులో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాల లిస్ట్..!
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను అందించిన 10 సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #KGF2
  • #Ram Charan
  • #Yash

Also Read

DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

Korean Kanakaraju Collections: 2 రోజుల్లోనే 66 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

DC Collections: ఫస్ట్ డే చాలా బాగా కలెక్ట్ చేసిన ‘డిసి’

Korean Kanakaraju Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్… ఫస్ట్ డే బాగా కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Vaishnav Tej & Karthikeya: ఈ హీరోలు ఏమైపోయినట్టు?

11 Years For Srimanthudu: ‘శ్రీమంతుడు’కి 11 ఏళ్ళు.. ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

related news

మరోసారి చరణ్‌కి ఎన్టీఆర్‌ హీరోయిన్‌.. ఈ సారైనా కలిసొస్తుందా?

Ramayana: రూ.4000 కోట్ల ‘రామాయణ’ సీత లుక్‌పై ట్రోల్స్‌.. కాస్ట్యూమ్‌ డిజైనర్ల రియాక్షన్‌ ఇదే!

Huma Qureshi: మీ మాటలకు జవాబు వచ్చేది అప్పుడే.. ‘టాక్సిక్‌’ ట్రోల్స్‌పై హీరోయిన్‌

Ramayana: ‘ఆదిపురుష్‌’కి చేసిన తప్పే ‘రామాయణ’కి కూడా.. బాలీవుడ్ మారదా?

Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌ రివ్యూ: సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్!

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

trending news

DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

1 day ago
Korean Kanakaraju Collections: 2 రోజుల్లోనే 66 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: 2 రోజుల్లోనే 66 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

1 day ago
DC Collections: ఫస్ట్ డే చాలా బాగా కలెక్ట్ చేసిన ‘డిసి’

DC Collections: ఫస్ట్ డే చాలా బాగా కలెక్ట్ చేసిన ‘డిసి’

1 day ago
Korean Kanakaraju Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్… ఫస్ట్ డే బాగా కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్… ఫస్ట్ డే బాగా కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

2 days ago
Vaishnav Tej & Karthikeya: ఈ హీరోలు ఏమైపోయినట్టు?

Vaishnav Tej & Karthikeya: ఈ హీరోలు ఏమైపోయినట్టు?

2 days ago

latest news

Korean Kanakaraju: ‘కొరియన్ కనకరాజు’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Raaka: షారుఖ్‌ లేడు ఇది ఫిక్స్‌.. అయితే ఇంకొకడు కచ్చితంగా ఉన్నాడట!

3 days ago
The Paradise: ఇంత నెగిటివిటీనా.. నాని – శ్రీకాంత్‌ కష్టాన్ని ఇలా తీసిపారేస్తున్నారేంటి?

Vishwanath and Sons Trailer Review: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ రివ్యూ.. స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్

Korean Kanakaraju: సీనియర్ ఎన్టీఆర్ ‘స్ట్రోక్స్..’ డైలాగ్ పై విమర్శలు.. ‘కొరియన్ కనకరాజు’ టీమ్ క్లారిటీ ఇది

4 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version