Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » RC15: చరణ్ శంకర్ కాంబో మూవీ రిలీజ్ డేట్ మళ్లీ మారిందా?

RC15: చరణ్ శంకర్ కాంబో మూవీ రిలీజ్ డేట్ మళ్లీ మారిందా?

  • October 3, 2022 / 07:41 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

RC15: చరణ్ శంకర్ కాంబో మూవీ రిలీజ్ డేట్ మళ్లీ మారిందా?

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన రామ్ చరణ్ ఏడాదికి ఒక సినిమా విడుదలయ్యే విధంగా కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్ శంకర్ కాంబో మూవీకి సంబంధించి మెజారిటీ సన్నివేశాల షూటింగ్ ఇప్పటికే పూర్తైంది. అయితే శంకర్ భారతీయుడు2 సినిమాతో బిజీ కావడం ఈ సినిమా పాలిట శాపమైందని బోగట్టా. ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం 2023 చివర్లో లేదా 2024 ఫస్ట్ హాఫ్ లో ఈ సినిమా రిలీజ్ కానుంది.

ప్రతి సినిమాను పరిమిత బడ్జెట్ తో నిర్మించే నిర్మాత దిల్ రాజుకు సైతం ఈ సినిమా వల్ల బడ్జెట్ భారం పెరుగుతోందని తెలుస్తోంది. చరణ్ మూవీ షూటింగ్ వేర్వేరు కారణాల వల్ల అంతకంతకూ ఆలస్యం అవుతుండటంతో పాటు ఈ సినిమాకు సంబంధించి ఎన్నో మార్పులు జరుగుతున్నాయని బోగట్టా. చరణ్ వేగంగా సినిమాలు చేస్తే మాత్రమే ఆర్.ఆర్.ఆర్ క్రేజ్ ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. చరణ్ శంకర్ కాంబో మూవీ విషయంలో దిల్ రాజు ఒక విధంగా ఆలోచిస్తే మరో విధంగా జరుగుతోందని తెలుస్తోంది.

దిల్ రాజు ఇచ్చిన బడ్జెట్ కు శంకర్ ఖర్చు చేయించిన మొత్తానికి సంబంధమే లేకుండా పోయిందని మరి కొందరు కామెంట్లు చేస్తుండటం గమనార్హం. వైరల్ అవుతున్న వార్తల గురించి దిల్ రాజు స్పందన ఏ విధంగా ఉంటుందో చూడాల్సి ఉంది. చరణ్ సినిమాకు పని చేస్తున్న టెక్నీషియన్లను శంకర్ మారుస్తున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఈ సినిమాకు సంబంధించి వైరల్ అవుతున్న వార్తలు సినిమా ఫ్యాన్స్ ను టెన్షన్ పెడుతున్నాయి. దిల్ రాజు ఈ ప్రాజెక్ట్ విషయంలో స్పందించి పూర్తిస్థాయిలో స్పష్టత ఇవ్వాల్సి ఉంది. 250 కోట్ల రూపాయల బడ్జెట్ తో జీ స్టూడియోస్ నిర్వాహకులు, దిల్ రాజు నిర్మాతలుగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో రామ్ చరణ్ కు జోడీగా స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ నటిస్తున్నారు.

పోన్నియన్ సెల్వన్: 1 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

నేనే వస్తున్నా సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ ఆరోహి రావ్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #charan
  • #Ram Charan
  • #RC15
  • #Shanker

Also Read

Aadarsha Kutumbam AK 47: ‘ఆదర్శ కుటుంబం’ గ్లింప్స్ రివ్యూ.. అనిల్ రావిపూడి స్టైల్లోకి త్రివిక్రమ్

Jana Nayakudu Collections: 3వ రోజు పర్వాలేదు అనిపించిన ‘జన నాయకుడు’.. కానీ

Agadha: ‘అగధ’ మూవీ పబ్లిసిటీ జాతర..ప్రపంచవ్యాప్తంగా ఆగస్ట్ 14న గ్రాండ్ రిలీజ్

Chennai Love Story Collections : 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజుతో ఈక్వల్ గా కలెక్ట్ చేసిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Vinod Nuvvula: ‘కోడి రామకృష్ణ 2026’ బెస్ట్ యాక్టింగ్ స్కూల్ పురస్కారం అందుకున్న ‘వినోద్ ఫిలిం అకాడమీ యాక్టింగ్ స్కూల్’ అధినేత వినోద్ నువ్వుల

Ram Charan: కోయంబత్తూర్..లో రామ్ చరణ్ కు సర్జెరీ

related news

Ram Charan: కోయంబత్తూర్..లో రామ్ చరణ్ కు సర్జెరీ

Ram Charan: కోయంబత్తూర్..లో రామ్ చరణ్ కు సర్జెరీ

RC 17: లుక్‌లో మార్పులు.. కథలో మార్పులు.. ముహూర్తం ఎప్పుడంటే?

RC 17: జరిగిందేదో జరిగిపోయింది… ఈసారి జాగ్రత్తగా ఉండాలి చరణ్‌

trending news

Aadarsha Kutumbam AK 47: ‘ఆదర్శ కుటుంబం’ గ్లింప్స్ రివ్యూ.. అనిల్ రావిపూడి స్టైల్లోకి త్రివిక్రమ్

Aadarsha Kutumbam AK 47: ‘ఆదర్శ కుటుంబం’ గ్లింప్స్ రివ్యూ.. అనిల్ రావిపూడి స్టైల్లోకి త్రివిక్రమ్

31 mins ago
Jana Nayakudu Collections: 3వ రోజు పర్వాలేదు అనిపించిన ‘జన నాయకుడు’.. కానీ

Jana Nayakudu Collections: 3వ రోజు పర్వాలేదు అనిపించిన ‘జన నాయకుడు’.. కానీ

19 hours ago
Agadha: ‘అగధ’ మూవీ పబ్లిసిటీ జాతర..ప్రపంచవ్యాప్తంగా ఆగస్ట్ 14న గ్రాండ్ రిలీజ్

Agadha: ‘అగధ’ మూవీ పబ్లిసిటీ జాతర..ప్రపంచవ్యాప్తంగా ఆగస్ట్ 14న గ్రాండ్ రిలీజ్

21 hours ago
Chennai Love Story Collections : 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజుతో ఈక్వల్ గా కలెక్ట్ చేసిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections : 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజుతో ఈక్వల్ గా కలెక్ట్ చేసిన ‘చెన్నై లవ్ స్టోరీ’

23 hours ago
Vinod Nuvvula: ‘కోడి రామకృష్ణ 2026’ బెస్ట్ యాక్టింగ్ స్కూల్ పురస్కారం అందుకున్న ‘వినోద్ ఫిలిం అకాడమీ యాక్టింగ్ స్కూల్’ అధినేత వినోద్ నువ్వుల

Vinod Nuvvula: ‘కోడి రామకృష్ణ 2026’ బెస్ట్ యాక్టింగ్ స్కూల్ పురస్కారం అందుకున్న ‘వినోద్ ఫిలిం అకాడమీ యాక్టింగ్ స్కూల్’ అధినేత వినోద్ నువ్వుల

23 hours ago

latest news

H Vinoth: ‘జన నాయగన్‌’లో ఏఐ ఫైట్‌.. డైరక్టర్‌ వినోద్‌ క్లారిటీ

39 mins ago
Ramayana: ‘రామాయణ’కు ‘ఆదిపురుష్‌’ భయం పట్టుకుందా?

2 hours ago
Nidhhi Agerwal: అక్కడే మంచి పాత్రలు.. నిధికి టాలీవుడ్‌ నచ్చడం లేదా?

4 hours ago
Varanasi: ఫైనల్లీ ‘వారణాసి’ టైటిల్‌ సంపాదించిన రాజమౌళి – మహేష్‌.. ఏమైందంటే?

5 hours ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 36 సినిమాలు/సిరీస్..ల సందడి

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version