Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » Ram Charan: చరణ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ఈ రెండేళ్లు పండగే..!

Ram Charan: చరణ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ఈ రెండేళ్లు పండగే..!

  • January 13, 2023 / 11:03 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ram Charan: చరణ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ఈ రెండేళ్లు పండగే..!

ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కార్ రేసులో ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవల ‘నాటు నాటు’ సాంగుకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు లభించడంతో చిత్ర బృందం ఉత్సాహంతో ఉరకలు వేస్తుంది. గోల్డెన్ గ్లోబ్ అవార్డు వేడుకల్లో ‘ఆర్.ఆర్.ఆర్’ హీరోలైన ఎన్టీఆర్, చరణ్ ఇద్దరూ పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆర్ఆర్ఆర్ సినిమా మేకింగ్ టైంలో రాజమౌళి పెట్టిన కష్టాల గురించి ఫన్నీ గా స్పందించారు ఎన్టీఆర్- చరణ్ లు.ఈ అవార్డు వేడుకల్లో ఈ ఇద్దరు హీరోలు స్టైలిష్ లుక్ లో కనిపించి అభిమానులు అలరించారు.

కాలిఫోర్నియాలోని బెవర్లీ హిల్స్ లో గోల్డెన్ గ్లోబ్ అవార్డుల ప్రదానోత్సవం జరిగిన సంగతి తెలిసిందే. ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ‘నాటు నాటు’ పాటకు ఈ అవార్డు దక్కింది. ఈ వేడుకకు చరణ్, ఎన్టీఆర్, కీరవాణి, రాజమౌళి తమ సతీమణులతో సహా హాజరయ్యారు.ఈ సందర్భంగా రాంచరణ్ కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను చెప్పుకొచ్చాడు.ఈ క్రమంలో వెరైటీ మ్యాగజైన్‌కు చెందిన మార్క్ మాల్కిన్‌ తో ముచ్చటించాడు.’మార్వెల్ స్టూడియోస్'(హాలీవుడ్ అగ్ర సంస్థ) నుండి కాల్ వస్తే చేస్తారా?’ అంటూ మాల్కిన్ ప్రశ్నించగా..

‘తప్పకుండా చేస్తాను’ అంటూ చరణ్ బదులిచ్చాడు.అలాగే ఇప్పుడు 6 ప్రాజెక్టులకు సైన్ చేసానని.. 2023 లో 3, 2024 3.. ప్రాజెక్టులకు సైన్ చేసినట్లు చరణ్ చెప్పుకొచ్చాడు. ‘ఆర్.ఆర్.ఆర్’ తర్వాత చరణ్ శంకర్ దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నాడు. అలాగే బుచ్చిబాబు దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేస్తున్నట్టు అధికారిక ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే. మరి వీటితో కలిపి చెప్పాడా లేక ఇవి కాకుండా 6 ప్రాజెక్టులకు సైన్ చేసానని చెప్పాడా అన్నది ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది.

వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!

‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #charan
  • #Ram Charan
  • #RC15
  • #RC16

Also Read

Gunasekhar: ‘ఒక్కడు’ కథ మహేష్ బాబు కోసమే రాసుకుని ఉంటే.. అది మరో ‘సైనికుడు’ అయ్యుండేది : గుణశేఖర్

Romeo Juliet: క్యూట్ లవ్ స్టోరీ… ‘రోమియో జూలియట్’ రిలీజ్ డేట్ ఫిక్స్

Blast Zone Collections: పర్వాలేదనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ మొదటి వీకెండ్ కలెక్షన్లు

Drishyam 3 Collections: రెండో వీకెండ్ ను కూడా బాగానే వాడుకున్న ‘దృశ్యం 3’

This Week Releases: ‘పెద్ది’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 15 సినిమాలు

Blast Zone Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘బ్లాస్ట్ జోన్’

related news

This Week Releases: ‘పెద్ది’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 15 సినిమాలు

This Week Releases: ‘పెద్ది’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 15 సినిమాలు

Peddi: అనుకున్నదే నిజం… ‘పెద్ది’లో నాలుగో ఆట.. చెప్పేసిన బొమన్‌ ఇరానీ

Ram Charan: రామ్ చరణ్ సర్జరీ వాయిదా వేసుకున్నాడా.. మామూలు రిస్క్ కాదిది

Peddi: ‘పెద్ది’కి మోడీ స్పెషల్ ప్రమోషన్

Peddi: ‘పెద్ది’కి మోడీ స్పెషల్ ప్రమోషన్

Peddi: రూ.10 కోట్ల నష్టంతో రిలీజ్ అవుతున్న ‘పెద్ది’

Jagapathi Babu: చరణ్, జన్వీ ఉండగా నన్నెవరు చూస్తారు : జగపతి బాబు

trending news

Gunasekhar: ‘ఒక్కడు’ కథ మహేష్ బాబు కోసమే రాసుకుని ఉంటే.. అది మరో ‘సైనికుడు’ అయ్యుండేది : గుణశేఖర్

Gunasekhar: ‘ఒక్కడు’ కథ మహేష్ బాబు కోసమే రాసుకుని ఉంటే.. అది మరో ‘సైనికుడు’ అయ్యుండేది : గుణశేఖర్

1 hour ago
Romeo Juliet: క్యూట్ లవ్ స్టోరీ… ‘రోమియో జూలియట్’ రిలీజ్ డేట్ ఫిక్స్

Romeo Juliet: క్యూట్ లవ్ స్టోరీ… ‘రోమియో జూలియట్’ రిలీజ్ డేట్ ఫిక్స్

16 hours ago
Blast Zone Collections: పర్వాలేదనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ మొదటి వీకెండ్ కలెక్షన్లు

Blast Zone Collections: పర్వాలేదనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ మొదటి వీకెండ్ కలెక్షన్లు

18 hours ago
Drishyam 3 Collections: రెండో వీకెండ్ ను కూడా బాగానే వాడుకున్న ‘దృశ్యం 3’

Drishyam 3 Collections: రెండో వీకెండ్ ను కూడా బాగానే వాడుకున్న ‘దృశ్యం 3’

18 hours ago
This Week Releases: ‘పెద్ది’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 15 సినిమాలు

This Week Releases: ‘పెద్ది’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 15 సినిమాలు

22 hours ago

latest news

Deool Band 2: రూ.9 కోట్ల బడ్జెట్‌.. 9 రోజుల్లో.. రూ.40 కోట్లు.. మరాఠీ సినిమా రికార్డులు

Deool Band 2: రూ.9 కోట్ల బడ్జెట్‌.. 9 రోజుల్లో.. రూ.40 కోట్లు.. మరాఠీ సినిమా రికార్డులు

22 hours ago
Toxic: సెట్‌లో ఎవరికీ హలో కూడా చెప్పొద్దన్నారట… ఇలా కూడా అంటారా?

1 day ago
RGV: రణ్‌వీర్‌పై బ్యాన్‌.. చాలామంది డౌట్‌.. ఆర్జీవీ మాటల్లో.. ఏమన్నారంటే?

Drishyam 3 Collections: ‘దృశ్యం 3’ కి ఇంకో రోజు క్యాష్ చేసుకునే ఛాన్స్

2 days ago
Tollywood: మే నెల ప్రాగ్రెస్.. డబ్బింగ్ సినిమాలే ప్రాణం పోశాయి

Tollywood: మే నెల ప్రాగ్రెస్.. డబ్బింగ్ సినిమాలే ప్రాణం పోశాయి

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version