Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » బయటపడుతున్న చెర్రీ సీక్రెట్స్ !

బయటపడుతున్న చెర్రీ సీక్రెట్స్ !

  • April 24, 2017 / 06:58 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బయటపడుతున్న చెర్రీ సీక్రెట్స్ !

టాలీవుడ్ లో మెగాస్టార్ స్టార్ డమ్ తో బండి లాగించేస్తున్న వారిలో మన మెగా పవర్ స్టార్ ఒకడు…మెగాస్టార్ తనయుడిగా మెగా పవర్ స్టార్ గా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన రామ్‌చరణ్ తేజ…తనకంటూ మంచి గుర్తింపు అయితే తెచ్చుకోగలిగాడు కానీ….సొంతంగా ఫ్యాన్ బేస్ ని ఏర్పాటు చేసుకోలేక పోయాడు అన్నది అందరికీ తెలిసిన సత్యమే….ఇదిలా ఉంటే వరుస డిజాస్టెర్స్ తరువాత తమిళ సినిమా కధతో రీమేక్ తో మంచి హిట్ అందుకున్న చెర్రీ…ఇప్పుడు మన క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే…అయితే అదే క్రమంలో….ఈ సినిమా ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటుంది. మొన్నటి వరకూ ఈ సినిమా గోదావరి ఒడ్డున షూటింగ్ జరుపుకున్న సంగతి తెలిసిందే….ఇక ఈ సినిమా గురించి ఒక్కొక్క విషయం రివీల్ అవుతూ వస్తూ ఉండడంతో….ఈ సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్ కన్నా…మంచి ఫీల్ ఉన్న స్టోరీ అన్న అంచనాలు భారీగా పెరిగిపోతూ వస్తున్నాయి…ఇక విషయంలోకి వెళితే….అసలు ఈ సినిమా గురించి రివీల్ అయిన సీక్రెట్స్ ఏంటి అంటే….పల్లెటూరి కథతో రాబోతున్న ఈ సినిమాలో చరణ్ లుక్ డిఫరెంట్ గా ఉంటుందని తెలుస్తుంది.

రీసెంట్ గా షూటింగ్ స్పాట్ నుండి లీక్ అయిన ఫోటోలు సినిమా మీద అంచనాలను పెంచేస్తున్నాయి. ఇక అదే కాకుండా సినిమాలో చరణ్ పాత్ర పేరు చిట్టిబాబు అని తెలుస్తుంది. చిట్టిబాబుగా సాదాసీదాగా ఉంటూనే అద్భుతమైన క్యారక్టరైజేషన్ చూపిస్తాడట.గత జన్మల కాన్సెప్ట్ తో అద్భుతమైన ప్రేమకథగా ఈ సినిమా తెరకెక్కాబోతు ఉండడంతో…ఏదో కొత్తదనం కోసం చెర్రీ ఈ సినిమాను ఎంచుకున్నట్లు అర్ధం అవుతుంది…ఇక సినిమా టైటిల్ గా రేపల్లె అని పెట్టే ఆలోచనలో ఉన్నారట. మరి భారీ ఫ్లాప్స్ తరువాత మళ్ళీ హిట్ అందుకున్న చెర్రీ…ఈ హిట్ ట్ర్యాక్ ను కంటిన్యూ చేస్తాడా? చూడాలి!

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Samantha
  • #Director Sukumar
  • #DSP
  • #Mythri Movie Makers
  • #Ram Charan

Also Read

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Vishwanath And Sons Collections: ఫైనల్లీ ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ డన్.. కానీ

Irumudi: ‘మన శంకర వరప్రసాద్ గారు’ రికార్డుని బ్రేక్ చేసిన ‘ఇరుముడి’

related news

Irumudi – Ram Charan: ‘ఇరుముడి’ పాటలో రామ్‌చరణ్‌.. క్లారిటీ ఇచ్చిన హీరో టీమ్‌

బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

మరోసారి చరణ్‌కి ఎన్టీఆర్‌ హీరోయిన్‌.. ఈ సారైనా కలిసొస్తుందా?

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

Ram Charan: కోయంబత్తూర్..లో రామ్ చరణ్ కు సర్జెరీ

trending news

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

23 mins ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

2 hours ago
Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

5 hours ago
Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

6 hours ago
Vishwanath And Sons Collections: ఫైనల్లీ ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ డన్.. కానీ

Vishwanath And Sons Collections: ఫైనల్లీ ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ డన్.. కానీ

6 hours ago

latest news

Raviteja: ‘విక్రమార్కుడు’.. ‘ఇరుముడి’.. కూతురు సెంటిమెంట్‌ సూపర్‌ హిట్‌

1 hour ago
Thaman: పాత పాటల్ని కలిపేస్తా.. అదరగొట్టేస్తా.. తమన్‌ కొత్త స్ట్రాటజీ అదుర్స్‌

4 hours ago
Raaka – Kaaka: ‘రాకా’.. ‘కాకా’.. నెక్స్ట్‌ ఏంటి?

Hyper Aadi: అవును.. చిరంజీవి తొక్కేశారు.. హైపర్‌ ఆది కామెంట్స్‌ వైరల్‌

Hyper Aadi: అవును.. చిరంజీవి తొక్కేశారు.. హైపర్‌ ఆది కామెంట్స్‌ వైరల్‌

5 hours ago
Spirit – Deepika: ‘స్పిరిట్‌’ నుండి దీపిక ఔట్‌ క్లారిటీ వచ్చింది.. ఆమె మాటా కరెక్టే కదా?

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version