Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » రామ్ చరణ్ మూవీ షూటింగ్ మొదలు ఎప్పుడంటే ?

రామ్ చరణ్ మూవీ షూటింగ్ మొదలు ఎప్పుడంటే ?

  • March 4, 2017 / 01:09 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రామ్ చరణ్ మూవీ షూటింగ్ మొదలు ఎప్పుడంటే ?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ అటు హీరోగా, ఇటు నిర్మాతగా విజయాలను అందుకొని చాలా ఉత్సాహంగా ఉన్నారు. ధృవ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో చెర్రీ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీస్ వారు నిర్మిస్తున్న ఈ మూవీ జనవరి 30 న పూజా కార్యక్రమాలు జరుపుకుంది. ఫిబ్రవరి 15 నుంచి రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లాలని చిత్ర బృందం మొదట భావించింది. అయితే లొకేషన్ విషయంలో ఇబ్బందులు తలెత్తి వాయిదా పడింది. మొత్తానికి అన్ని సమస్యలు తీరిపోయి రెగ్యులర్ షూటింగ్ కి టీమ్ సిద్ధమైంది.

తమిళనాడు పొల్లాచి లోనే చిత్రీకరణ చేయడానికి సుకుమార్ ఫిక్స్ అయ్యారు. ఈనెల 15 న తొలి షెడ్యూల్ మొదలవుతుందని చిత్ర బృందం వెల్లడించింది. పూర్తిగా పల్లెటూరి నేపథ్యంలో సాగే ఈ చిత్రానికి మొగల్తూరు మొనగాడు అనే టైటిల్  పెట్టారు. ఈ మూవీలో చరణ్ సరసన సమంత హీరోయిన్ గా నటిస్తోంది. జగపతిబాబు కీలక పాత్ర పోషిస్తున్న ఇందులో ఆది పినిశెట్టి విలన్ గా నటిస్తున్నారు. అరుదైన కలయికలో వస్తున్న ఈ చిత్రంపై అభిమానుల్లో అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aadhi Pinisetty
  • #Actress Samantha
  • #Director Sukumar
  • #DSP
  • #Mythri Movie Makers

Also Read

Kalki 2898 AD: నాగ్ అశ్విన్ వ్యాఖ్యలతో అనంత్ శ్రీరామ్ రెచ్చిపోడు కదా..!

Rao Bahadhur: ‘రావు బహదూర్’ ని ఇంకా లేపడం ఎందుకు?

NTR: ‘రా-ఎన్టీఆర్’… రూ.100 కోట్ల స్కామ్.. అప్రమత్తం చేసిన ఎన్టీఆర్ టీమ్

Nagarjuna: నాగార్జున విలువైన మాటల్ని ఇండస్ట్రీ పాటిస్తుందా?

Lenin Collections: వీకెండ్…కే బ్రేక్ ఈవెన్… బాక్సాఫీస్ వద్ద ‘లెనిన్’ సంచలనం

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల

related news

Samantha : సమంత ఆరోగ్య రహస్యాలు బయటపెట్టిన నందిని రెడ్డి.. షాక్ లో అభిమానులు !

Samantha : వైరల్ అవుతున్న మెగాస్టార్ ట్వీట్.. ఫుల్ జోష్ లో సమంత ఫ్యాన్స్ !

Ram Charan: ‘పెద్ది’ ఎఫెక్ట్‌: రామ్‌ చరణ్‌ రెమ్యూనరేషన్‌ వెనక్కి ఇచ్చేశాడా? నిజమేనా?

Peddi Collections: ‘పెద్ది’కి ఇంకొక్క రోజే గోల్డెన్ ఛాన్స్

Peddi: ఆగని ట్రోలింగ్‌.. ఆగని కౌంటర్లు.. ‘పెద్ది’ ఐటెమ్‌ పంచాయితీ ఇంకెప్పుడు ఆగుతుంది!

Anantha Sriram: ‘పెద్ది’ డిస్కషన్‌: ఇంగ్లిష్‌లో అంటే ఓకేనా? తెలుగులో చెబితే కోపమొస్తోందా?

trending news

Kalki 2898 AD: నాగ్ అశ్విన్ వ్యాఖ్యలతో అనంత్ శ్రీరామ్ రెచ్చిపోడు కదా..!

Kalki 2898 AD: నాగ్ అశ్విన్ వ్యాఖ్యలతో అనంత్ శ్రీరామ్ రెచ్చిపోడు కదా..!

17 mins ago
Rao Bahadhur: ‘రావు బహదూర్’ ని ఇంకా లేపడం ఎందుకు?

Rao Bahadhur: ‘రావు బహదూర్’ ని ఇంకా లేపడం ఎందుకు?

59 mins ago
NTR: ‘రా-ఎన్టీఆర్’… రూ.100 కోట్ల స్కామ్.. అప్రమత్తం చేసిన ఎన్టీఆర్ టీమ్

NTR: ‘రా-ఎన్టీఆర్’… రూ.100 కోట్ల స్కామ్.. అప్రమత్తం చేసిన ఎన్టీఆర్ టీమ్

2 hours ago
Nagarjuna: నాగార్జున విలువైన మాటల్ని ఇండస్ట్రీ పాటిస్తుందా?

Nagarjuna: నాగార్జున విలువైన మాటల్ని ఇండస్ట్రీ పాటిస్తుందా?

3 hours ago
Lenin Collections: వీకెండ్…కే బ్రేక్ ఈవెన్… బాక్సాఫీస్ వద్ద ‘లెనిన్’ సంచలనం

Lenin Collections: వీకెండ్…కే బ్రేక్ ఈవెన్… బాక్సాఫీస్ వద్ద ‘లెనిన్’ సంచలనం

22 hours ago

latest news

Brigida Saga: ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్న ‘పవి టీచర్‌’.. వరుడు ఎవరంటే?

Brigida Saga: ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్న ‘పవి టీచర్‌’.. వరుడు ఎవరంటే?

3 hours ago
Ranveer Singh : సినిమాలకు దూరం అవనున్న రణ్వీర్ సింగ్.. విషయం ఏంటో తెలుసా ?

Tollywood Stars: స్టార్‌ల ఫేట్‌ మారుస్తున్న పెళ్లి.. నెక్స్ట్‌ ఈ లిస్ట్‌లోకి విజయ్‌ ?

Ajith: మూడు Aలు కలిసి.. అజిత్‌ నెక్స్ట్‌సినిమా ఫిక్స్‌..

4 hours ago
Bhagyashri Borse: భాగ్యశ్రీ కన్నీటి వెనుక.. ఇంత కష్టముందా? ఇన్ని బాధలున్నాయా?

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version