Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Featured Stories » Ram Charan, Shankar: చరణ్ ప్లాన్ అదుర్స్ అంటున్న ఫ్యాన్స్!

Ram Charan, Shankar: చరణ్ ప్లాన్ అదుర్స్ అంటున్న ఫ్యాన్స్!

  • September 4, 2021 / 08:53 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ram Charan, Shankar: చరణ్ ప్లాన్ అదుర్స్ అంటున్న ఫ్యాన్స్!

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ , కోలీవుడ్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా మూవీగా ఈ సినిమా తెరకెక్కనుండగా ఈ సినిమాపై భారీస్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. దిల్ రాజు అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించనుండగా సెప్టెంబర్ 13వ తేదీన ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరగనున్నాయని తెలుస్తోంది. కరోనా నిబంధనలను పాటిస్తూ పూజా కార్యక్రమాలను నిర్వహించనున్నారని సమాచారం.

టాలీవుడ్ సినీ ప్రముఖులతో పాటు కోలీవుడ్ సినీ ప్రముఖులు కూడా ఈ వేడుకకు హాజరు కానున్నారు. బాలీవుడ్ మీడియా కూడా పూజా కార్యక్రమాలను కవర్ చేసేలా శంకర్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. కనీవిని ఎరుగని రీతిలో ఈ కార్యక్రమం జరగబోతుందని వస్తున్న వార్తలతో చరణ్ ఫ్యాన్స్ సంతోషిస్తుండటం గమనార్హం. వచ్చే నెల నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూట్ జరగనుందని తెలుస్తోంది. థమన్ ఈ సినిమాకు మ్యూజిక్ అందించనుండగా కియారా అద్వానీ ఈ సినిమాలో హీరోయిన్ గా ఎంపికయ్యారు.

థమన్ ఇప్పటికే ఈ సినిమా మ్యూజిక్ పనులు మొదలుపెట్టారు. అయితే ఓపెనింగ్ డేట్ కు సంబంధించి అధికారక ప్రకటన రావాల్సి ఉంది. ఇప్పటికే శంకర్ అసిస్టెంట్స్ ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్నారు. ఆర్ఆర్ఆర్ తర్వాత చరణ్ నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. సోలో హీరోగా చరణ్ కెరీర్ లో హైయెస్ట్ బడ్జెట్ సినిమా ఇదే కావడం గమనార్హం. పూజా కార్యక్రమాలతోనే అంచనాలు పెంచేలా చరణ్ జాగ్రత్తలు తీసుకుంటూ అదుర్స్ అనిపించుకుంటున్నారు.

Most Recommended Video

చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dil Raju
  • #Kiara Adavani
  • #Ram Charan
  • #Rashmika
  • #RC15

Also Read

August Box Office: ఆగస్టు బాక్సాఫీస్.. 40 వస్తే… హిట్ అయినవి ఎన్నో తెలుసా?

Kaala Bhairava: ‘నేను వద్దు అన్నా సరే’.. ఫైనల్ గా తమ రిలేషన్షిప్ ను బయటపెట్టిన కావ్య, కాలభైరవ

This Week Releases: ఈ వారం 21 సినిమాలు విడుదల

Irumudi Collections: 9వ రోజు కూడా భారీ వసూళ్లు సాధించిన ‘ఇరుముడి’

Toxic Collections: వీకెండ్ ను కూడా వాడుకోలేకపోతున్న ‘టాక్సిక్’

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

related news

NBK 111: బాలయ్య పై పెద్ది భారం.. ఎంతవరకు?

Murugadas And Shankar: మురుగుదాస్‌.. శంకర్‌ కాంబో.. హీరో ఎవరో మరి?

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

Irumudi – Ram Charan: ‘ఇరుముడి’ పాటలో రామ్‌చరణ్‌.. క్లారిటీ ఇచ్చిన హీరో టీమ్‌

బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

మరోసారి చరణ్‌కి ఎన్టీఆర్‌ హీరోయిన్‌.. ఈ సారైనా కలిసొస్తుందా?

trending news

August Box Office: ఆగస్టు బాక్సాఫీస్.. 40 వస్తే… హిట్ అయినవి ఎన్నో తెలుసా?

August Box Office: ఆగస్టు బాక్సాఫీస్.. 40 వస్తే… హిట్ అయినవి ఎన్నో తెలుసా?

5 hours ago
Kaala Bhairava: ‘నేను వద్దు అన్నా సరే’.. ఫైనల్ గా తమ రిలేషన్షిప్ ను బయటపెట్టిన కావ్య, కాలభైరవ

Kaala Bhairava: ‘నేను వద్దు అన్నా సరే’.. ఫైనల్ గా తమ రిలేషన్షిప్ ను బయటపెట్టిన కావ్య, కాలభైరవ

11 hours ago
This Week Releases: ఈ వారం 21 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం 21 సినిమాలు విడుదల

12 hours ago
Irumudi Collections: 9వ రోజు కూడా భారీ వసూళ్లు సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: 9వ రోజు కూడా భారీ వసూళ్లు సాధించిన ‘ఇరుముడి’

15 hours ago
Toxic Collections: వీకెండ్ ను కూడా వాడుకోలేకపోతున్న ‘టాక్సిక్’

Toxic Collections: వీకెండ్ ను కూడా వాడుకోలేకపోతున్న ‘టాక్సిక్’

16 hours ago

latest news

Sardar 2: ఎవరీ రవీంద్ర కౌశిక్‌.. ‘సర్దార్‌’ మిత్రన్‌ మాటల తర్వాత తెగ సెర్చింగ్‌!

10 hours ago
Balakrishna: బాలకృష్ణ సినిమాలో బన్నీ విలన్‌.. ఇప్పుడు కూడా విలన్‌గానేనా?

Balakrishna: బాలకృష్ణ సినిమాలో బన్నీ విలన్‌.. ఇప్పుడు కూడా విలన్‌గానేనా?

11 hours ago
Gv Prakash: ‘గ్లాడియేటర్స్‌’ రాబోయే తరాల కోసం.. జీవీ ప్రకాశ్‌ కామెంట్స్‌ వైరల్‌

Gv Prakash: ‘గ్లాడియేటర్స్‌’ రాబోయే తరాల కోసం.. జీవీ ప్రకాశ్‌ కామెంట్స్‌ వైరల్‌

12 hours ago
King – King 100: ‘కింగ్‌’ కన్‌ఫ్యూజ్‌.. బాక్సాఫీసు దగ్గర క్రిస్‌మస్‌కి కొత్త రకం తలనొప్పి

13 hours ago
Thaman: వినాయక చవితికి ఓ పాత కొత్త పాట రెడీ చేస్తున్న తమన్‌

14 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version