Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Ram Charan, Rahul Sankrityan: ‘ఆత్మ’, ‘గత జీవితం’ ఇప్పుడు చరణ్‌తో ఏంటో?

Ram Charan, Rahul Sankrityan: ‘ఆత్మ’, ‘గత జీవితం’ ఇప్పుడు చరణ్‌తో ఏంటో?

  • January 10, 2022 / 06:28 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ram Charan, Rahul Sankrityan: ‘ఆత్మ’, ‘గత జీవితం’ ఇప్పుడు చరణ్‌తో ఏంటో?

వరుసగా కమర్షియల్‌ సినిమాలు చేస్తూ వస్తున్న రామ్‌చరణ్‌… ట్రెండ్‌ మారుద్దామని చూస్తున్నాడా? అతని నెక్స్ట్‌ సినిమాల లైనప్‌ చూస్తే అదే అనిపిస్తోంది. ‘జెర్సీ’ సినిమా దర్శకుడు గౌతమ్‌ తిన్ననూరి సినిమాను ఓకే చేసి ఈ విషయంలో చిన్న హింట్‌ ఇచ్చాడు రామ్‌ చరణ్‌. ఇప్పుడు ఆ తర్వాతి సినిమా గురించి ఆలోచిస్తున్న విధానం చూస్తే కచ్చితంగా కమర్షియల్‌ సినిమాలకు కాస్త దూరంగా వెళ్తున్నాడా అనిపిస్తోంది. అలా అని అవి పూర్తి క్లాస్‌ సినిమాలు కూడా కావు. అయితే ప్రయోగాత్మక మాస్‌ సినిమాలు అనొచ్చు.

రామ్‌చరణ్‌ ఇటీవల ‘శ్యామ్‌ సింగరాయ్‌’ సినిమా చూశాడు. ఆ సినిమాను పొగుడుతూ, చిత్రబృందం పని తీరును విష్‌ చేస్తూ ట్వీట్లు చేశాడు చరణ్‌. అయితే ఆ ట్వీట్ల వెనుక మరో కోణం ఉందంటున్నాయి టాలీవుడ్‌ వర్గాలు. ‘శ్యామ్‌ సింగరాయ్‌’ సినిమా చూసిన చరణ్‌కు రాహుల్‌ సాంకృత్యాన్‌ పనితనం మీద ముచ్చటేసిందట. అందుకే తన నెక్స్ట్‌ మూవీ అతనితో చేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన చేస్తున్నాడట. అన్నీ అనుకున్నట్టుగా జరిగితే గౌతమ్‌ తిన్ననూరి సినిమా తర్వాత రాహుల్‌ సినిమానే లైనప్‌లో ఉండొచ్చు అంటున్నారు.

ఈ లెక్కన రామ్‌చరణ్‌ సినిమాల లైనప్‌ ఇలా మారింది. ప్రస్తుతం శంకర్‌ – దిల్‌ రాజు సినమా చేస్తున్నాడు. ఆ తర్వాత గౌతమ్‌ తిన్ననూరి – యూవీ క్రియేషన్స్‌ సినిమా, ఆ వెంటనే రాహల్‌ సాంకృత్యాన్‌ సినిమా ఉండొచ్చు. లేదంటే ప్రశాంత్‌ నీల్‌ సినిమా తర్వాతైనా ఉండొచ్చని టాక్‌. మరి రామ్‌చరణ్‌ ఆలోచన ఎలా ఉందో తెలియడం లేదు. అయితే సుకుమార్‌ – రామ్‌చరణ్‌ కాంబినేషన్‌లో ఓ సినిమా ఉంటుందని మొన్నీ మధ్య రాజమౌళి చెప్పిన విషయం తెలిసిందే.

Rahul Sankrityan

దీంతో ఏ సినిమా ఎప్పుడు అనేది చరణే చెప్పాలి. ఇక రాహుల్‌ సాంకృత్యాన్‌ సినిమాలు మాస్‌ సినిమాలే కానీ… చిన్నపాటి సైంటిఫిక్షన్‌ టచ్‌ ఉంటుంది. దాంతోపాటు సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు కూడా అంతర్లీనంగా చూపిస్తూ ఉంటారు. మరిప్పుడు చరణ్‌తో ఎలాంటి సినిమా చేస్తాడు అనేది చూడాలి. ‘ట్యాక్సీవాలా’లో ఆత్మలు, ‘శ్యామ్‌ సింగరాయ్‌’లో పునర్జన్మల కాన్సెప్ట్‌ను రాహుల్‌ చూపించిన విషయం తెలిసిందే.

2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!

Most Recommended Video

ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #charan
  • #Director Rahul Sankrityan
  • #Rahul Sankrityan
  • #Ram Charan

Also Read

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Ranabaali: చరిత్ర నుంచి కనుమరుగు చేసిన నిజాలతో ‘రణబాలి’ సిరీస్‌

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

Srikanth Odela: చరణ్‌ను బాగా ఇబ్బంది పెడితే.. గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి!

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

trending news

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

47 mins ago
Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

4 hours ago
Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

4 hours ago
Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

10 hours ago
Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

1 day ago
Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version