Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » Ram Charan, Shankar: విషయం త్వరగా తేల్చేద్దాం అంటున్న చరణ్‌.

Ram Charan, Shankar: విషయం త్వరగా తేల్చేద్దాం అంటున్న చరణ్‌.

  • July 5, 2021 / 11:18 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ram Charan, Shankar: విషయం త్వరగా తేల్చేద్దాం అంటున్న చరణ్‌.

దిల్‌ రాజు నిర్మాణంలో 50వ సినిమాగా శంకర్‌ – రామ్‌చరణ్‌ కాంబోను అనౌన్స్‌ చేశారు. దీంతో ఆశ్చర్యపోవడం అందరి వంతైంది. తెలుగులో ఇలాంటి కాంబో ఒకటి వస్తుందని చాలామంది ఊహించకపోవడమే కారణం. అయితే ఆ మజా ఆస్వాదిస్తున్నలోపే శంకర్ చుట్టూ న్యాయవివాదాలు చుట్టుముట్టాయి. దీంతో ఈ సినిమా గురించి సరైన అప్‌డేట్‌ రాలేదు. అయితే ఈ సినిమా విషయాన్ని తేల్చేయాలని రామ్‌చరణ్‌ భావిస్తున్నాడట. లాక్‌డౌన్‌ కారణంగా ఈ క్రేజీ ప్రాజెక్టు గురించి చరణ్‌ – శంకర్‌ – దిల్‌ రాజు గత కొన్ని రోజులుగా ఆన్‌లైన్‌ చర్యలు, ఫోన్ కాల్స్‌ మాట్లాడటం లాంటివి జరుగుతున్నాయట.

దీంతో ఎక్కడో చిన్న వెలితి అట. ఎదురెదురుగా కూర్చుని మాట్లాడుకుంటే చాలా విషయాలు సింపుల్‌గా తేలిపోతాయి. దీంతో చరణ్‌ త్వరలో చెన్నై వెళ్లి శంకర్‌తో మాట్లాడుకొని సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలు ఫైనల్‌ చేసుకుంటాడని టాక్‌. ఈ సమయంలో దిల్‌ రాజు కూడా అక్కడే ఉంటారని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. శంకర్‌ గతంలో చెప్పిన మాటలు, వస్తున్న కొన్ని లీకుల ప్రకారం సినిమా మీద చాలా వార్తలొచ్చాయి. ఇది సైంటిఫిక్‌ థ్రిల్లర్‌ అని కొంతమంది,

కాదు పొలిటికల్‌ డ్రామా అని ఇంకొంతమంది అంటున్నారు. అలాగే ఇందులో కథానాయికగా కియారా అడ్వాణీ నటిస్తోందని వార్తలొచ్చాయి. అనిరుథ్‌ కానీ, తమన్‌ కానీ సంగీతం ఇస్తారని టాక్‌. ఈ పుకార్లన్నింటికీ ఈ క్రమంలో ఫుల్‌ క్లారిటీ వచ్చేస్తుందని అంటున్నారు.

Most Recommended Video

విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!
నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!</a

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dil Raju
  • #Ram Charan
  • #RC15
  • #Shanker
  • #Varun Tej

Also Read

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

related news

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Srikanth Odela: చరణ్‌ను బాగా ఇబ్బంది పెడితే.. గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి!

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Ram Charan: చరణ్‌ ఈ టైమ్‌లో ఇంత రిస్క్‌ చేస్తాడా.. లేక విజయ్‌కి ఆ ఛాన్స్‌ ఇస్తాడా?

trending news

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

12 hours ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

17 hours ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

18 hours ago
25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

22 hours ago
19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

22 hours ago

latest news

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

10 mins ago
Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

16 hours ago
Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

17 hours ago
Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

19 hours ago
Jailer 2: ప్రమోషన్స్‌ జోరు పెంచిన ‘జైలర్‌ 2’.. తెలుగు ప్రచారం సంగతేంటబ్బా?

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version