Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ చేతుల మీదుగా ‘సప్తగిరి ఎల్‌ఎల్‌బి’ ట్రైలర్‌!

మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ చేతుల మీదుగా ‘సప్తగిరి ఎల్‌ఎల్‌బి’ ట్రైలర్‌!

  • November 16, 2017 / 11:28 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ చేతుల మీదుగా ‘సప్తగిరి ఎల్‌ఎల్‌బి’ ట్రైలర్‌!

కామెడీ కింగ్‌ సప్తగిరి కథానాయకుడిగా ‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌’ వంటి సూపర్‌హిట్‌ చిత్రాన్ని నిర్మించిన సాయి సెల్యులాయిడ్‌ సినిమాటిక్‌ క్రియేషన్స్‌ ప్రై లిమిటెడ్‌ అధినేత డా.రవికిరణ్‌ మళ్లీ సప్తగిరి హీరోగా ‘సప్తగిరి ఎల్‌ఎల్‌బి’ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. హిందీలో సూపర్‌డూపర్‌ హిట్‌ అయిన ‘జాలీ ఎల్‌.ఎల్‌.బి’ పార్ట్‌-1ని ‘సప్తగిరి ఎల్‌ఎల్‌బి’గా తెలుగులో రీమేక్‌ చేస్తున్నారు. ఈ చిత్రం ట్రైలర్‌ను మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ విడుదల చేస్తున్నారు.

ఈ సందర్భంగా నిర్మాత డా|| రవికిరణ్‌ మాట్లాడుతూ ”మా చిత్రం ట్రైలర్‌ను రామ్‌చరణ్‌గారి చేతుల మీదుగా విడుదల చేస్తున్నాం. ఇటీవల విడుదలైన టీజర్‌కి చాలా మంచి రెస్పాన్స్‌ వస్తోంది. బిజినెస్‌ పరంగా కూడా మంచి క్రేజ్‌ వచ్చి బిజినెస్‌ కూడా బాగా జరుగుతోంది. మా బేనర్‌లో నిర్మించిన తొలి సినిమా ‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌’ సూపర్‌హిట్‌ అయింది. దాన్ని మించిన విజయం సాధించేలా వుంటుంది. డెఫినెట్‌గా ‘సప్తగిరి ఎల్‌ఎల్‌బి’ రెండో సూపర్‌హిట్‌ సినిమా అవుతుంది. త్వరలోనే ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ కూడా ప్రకటిస్తాం” అన్నారు.

హీరో సప్తగిరి మాట్లాడుతూ ”హీరోగా నేను నటించిన మొదటి చిత్రం ఆడియో ఫంక్షన్‌కి పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌గారు విచ్చేసి నన్ను ఆశీర్వదించారు. ఆ సినిమా అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఇప్పుడు ‘సప్తగిరి ఎల్‌ఎల్‌బి’ ట్రైలర్‌ను విడుదల చేసేందుకు మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌గారు అంగీకరించడం చాలా ఆనందంగా వుంది. మెగాస్టార్‌ చిరంజీవిగారి అభిమానిని అవడం నా అదృష్టం. మెగా ఫ్యామిలీ నాకు అందిస్తున్న సహకారానికి జీవితాంతం రుణపడి వుంటాను. మంచి సబ్జెక్ట్‌తో రూపొందుతున్న ‘సప్తగిరి ఎల్‌ఎల్‌బి’ చిత్రం తప్పకుండా అందర్నీ ఎంటర్‌టైన్‌ చేస్తుంది” అన్నారు.

కామెడీ కింగ్‌ సప్తగిరి సరసన కశిష్‌ వోరా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు: పరుచూరి బ్రదర్స్‌, సంగీతం: విజయ్‌ బుల్గానిన్‌, కో-డైరెక్టర్‌: రాజశేఖర్‌రెడ్డి పులిచెర్ల, ఫొటోగ్రఫీ: సారంగం ఎస్‌.ఆర్‌, ఎడిటింగ్‌: గౌతంరాజు, ఆర్ట్‌: అర్జున్‌, పాటలు: చంద్రబోస్‌, కందికొండ, ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌: భిక్షపతి తుమ్మల, నిర్మాత: డా. రవికిరణ్‌, దర్శకత్వం: చరణ్‌ లక్కాకుల.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ram Charan
  • #Sapthagiri LLB Movie

Also Read

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

related news

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

Srikanth Odela: చరణ్‌ను బాగా ఇబ్బంది పెడితే.. గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి!

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Ram Charan: చరణ్‌ ఈ టైమ్‌లో ఇంత రిస్క్‌ చేస్తాడా.. లేక విజయ్‌కి ఆ ఛాన్స్‌ ఇస్తాడా?

trending news

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

1 hour ago
Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

3 hours ago
Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

5 hours ago
Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

8 hours ago
Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

9 hours ago

latest news

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

17 hours ago
Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

1 day ago
Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version