Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » రాంచరణ్, ఉపాసన.. ‘వాలెంటైన్స్ డే’ సెలెబ్రేషన్స్..!

రాంచరణ్, ఉపాసన.. ‘వాలెంటైన్స్ డే’ సెలెబ్రేషన్స్..!

  • February 14, 2019 / 06:04 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రాంచరణ్, ఉపాసన.. ‘వాలెంటైన్స్ డే’ సెలెబ్రేషన్స్..!

మెగా వారి ఇంటి కోడలు.. రాంచరణ్ సతీమణి ఉపాసన.. ప్రేమికుల రోజు సందర్బంగా తన భర్త ను సర్ ప్రైజ్ చేసింది. ఎప్పటికప్పుడు తన భర్త సినిమాల గురించి అప్డేట్స్ ఇవ్వడంతో పాటూ.. చరణ్ ప్రైవేట్ పిక్స్ ని, వారి ప్రైవేట్ టూర్లకు సంబంధించిన విషయాల్ని కూడా తన సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ ఉంటుంది ఉపాసన. ‘మిస్టర్ సి’ అంటూ తన భర్త రాంచరణ్ ను ముద్దుగా పిలుచుకుంటూ ఉంటుంది ఉపాసన.

upasana-about-ram-charan1

  • దేవ్ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
  • లవర్స్ డే రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
  • ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ట్రైలర్ రివ్యూ..!
  • ‘మజిలీ’ టీజర్ రివ్యూ..!

upasana-about-ram-charan2

ఇక వాలెంటైన్స్ డే సందర్బంగా ఉపాసన తన భర్త రాంచరణ్ తన సోషల్ మీడియా ద్వారా ఓ సర్ ప్రైజ్ ఇచ్చింది. అంతే కాదు చరణ్ తో ఉన్న కొన్ని ఫోటోలను కూడా షేర్ చేస్తూ తన ఆనందాన్ని వ్యక్తం చేసింది. ఉపాసన తన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ.. ” ‘మిస్టర్ సి’ అలాగే నాకు కూడా బ్రేక్ ఫాస్ట్… ‘హెల్దీ అండ్ సింపుల్’ అంటూ బాదం అలాగే కొన్ని డ్రై ఫ్రూట్స్ అలాగే స్ట్రా బెర్రీస్ తో కలగలిపిన ఈ హెల్దీ బ్రేక్ ఫాస్ట్ ని తాయారు చేసినట్టు తెలిపింది. ఇది ఆరోగ్యానికి చాలా మంచిదని పేర్కొంది. ఇక ప్రేమ పై రాంచరణ్ అభిప్రాయం ఏంటనేది కూడా ఉపాసన తెలిపింది. ‘ప్రేమలో పడిపోవడం కాదు.. ప్రేమలో నిలబడాలి.. ప్రేమలో గెలవాలి’ అనేది ప్రేమ పై రాంచరణ్ అభిప్రాయమని తెలిపింది. ఇక ప్రతీ పుట్టినరోజు కి చరణ్ ఒక గిఫ్ట్ ఇస్తాడని… అలాగే ‘వాలెంటైన్స్ డే’ వీరిద్దరూ ఒకరికి ఒకరు గిఫ్ట్స్ ఇచ్చుకుంటారని… ఈ ‘వాలెంటైన్స్ డే’ కి కూడా గిఫ్ట్స్ అందుకున్నట్టు తెలిపింది. అపోలో హాస్పిటల్స్ గ్రూప్ చారిటి విభాగానికి ఉపాధ్యక్షురాలైన ఉపాస‌న సమాజం పట్ల, తన భర్త సినిమాల పట్ల, ఆరోగ్యం పట్ల, కుటుంబం పట్ల ఎంతో బాధ్యతగా వ్యవహరిస్తున్న ఉపాసన ను సోషల్ మీడియాలో అందరూ అభినందిస్తున్నారు.

upasana-about-ram-charan3 upasana-about-ram-charan5 upasana-about-ram-charan5

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ram Charan And Upasana
  • #Ram Charan Upasana
  • #Ram Charan Wife Upasana
  • #Ramcharan upasana kamineni
  • #Upasana Kamineni

Also Read

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Ilayaraja: సంగీత దర్శకుడు ఇళయరాజాకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు..

Kareena Kapoor: బాలీవుడ్‌ దర్శకుల్ని గొర్రెల మంద అనేసిన కరీనా కపూర్‌.. ఇలా అనేసిందేంటి?

Indian 3: షాకింగ్‌ న్యూస్‌: ఆ సినిమా రెండో సీక్వెల్‌ ఉందట.. అవసరమా అధ్యక్ష

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

Aarti Ravi: ఆయనకు ఆస్కార్‌ ఇవ్వొచ్చు: జయం రవి భార్య కామెంట్స్‌ వైరల్‌

Aarti Ravi: ఆయనకు ఆస్కార్‌ ఇవ్వొచ్చు: జయం రవి భార్య కామెంట్స్‌ వైరల్‌

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

16 hours ago
Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

19 hours ago
Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

24 hours ago
Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

2 days ago
Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

2 days ago

latest news

Gopichand: గోపీచంద్‌కి ఏమైంది.. ఒక్క అప్‌డేట్‌ కూడా లేకుండా…

17 hours ago
Samantha: సినిమాలు వదిలేద్దాం అనుకున్నా.. ఎన్నో మెయిల్స్‌ పెట్టా: సమంత

18 hours ago
Suriya: ఆరు నెలల్లో మూడు సినిమాలు.. సూర్య ప్లానింగ్‌ ఇతర హీరోలు చేస్తేనా?

1 day ago
Ashika Ranganath: ‘విశ్వంభర’.. ఆషిక ఫ్యాన్‌ గర్ల్‌ మూమెంట్‌ అట..

Epic: కాంట్రవర్శీకి రెడీగా ఉండండి.. ఆ సినిమా టీమ్‌ మాటలు చూస్తుంటే..

Epic: కాంట్రవర్శీకి రెడీగా ఉండండి.. ఆ సినిమా టీమ్‌ మాటలు చూస్తుంటే..

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version