Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #జెట్ లీ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #Rajashekhar Podcast

Filmy Focus » Featured Stories » ‌’ఆర్.ఆర్.ఆర్’ తరువాతి ప్రాజెక్టు విషయంలో చరణ్ డెసిషన్ అదే..!

‌’ఆర్.ఆర్.ఆర్’ తరువాతి ప్రాజెక్టు విషయంలో చరణ్ డెసిషన్ అదే..!

  • February 9, 2021 / 05:56 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‌’ఆర్.ఆర్.ఆర్’ తరువాతి ప్రాజెక్టు విషయంలో చరణ్ డెసిషన్ అదే..!

ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్లో ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ చిత్రం చేస్తున్న చరణ్.. ఆ త‌ర‌వాత ఏ డైరెక్టర్ తో సినిమా చేస్తాడు అనే విషయం పై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు.ఇప్పటికే చాలా మంది దర్శకులు చరణ్ ను కలిసి కథలు వినిపించారు. కానీ అతను ఇంకా ఏ డెసిషన్ తీసుకోలేదు. దానికి ఓ కారణం కూడా ఉంది. ఓ రకంగా చరణ్ ఇప్పుడు చేస్తుంది ఇంటర్నేషనల్ ప్రాజెక్టు లాంటిది. ‘బాహుబలికి’ దర్శకుడు తెరకెక్కిస్తున్న ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రం కోసం దేశ విదేశాల్లోని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.కాబట్టి చరణ్ మార్కెట్ కచ్చితంగా డబుల్ అయ్యే అవకాశం ఉంటుంది.

దాని తరువాత చరణ్ నటించే సినిమా పై కూడా చాలా అంచనాలు ఉంటాయి. కాబట్టి.. ఆచి తూచి అడుగు వెయ్యాలి. రాజమౌళి తో సినిమా చేసిన ఏ హీరోకి అయినా తరువాత సినిమా ప్లాప్ పడుతుంది. ఈ నేపథ్యంలో ఫలితంతో సంబంధం లేకుండా ఓ మంచి సినిమా చెయ్యాలని చరణ్ భావిస్తున్నాడు. కమర్షియల్ సినిమా చేస్తే కనుక అంచనాలను ఎలాగు మ్యాచ్ అవ్వదు. పైగా ‘వినయ విధేయ రామ’ చిత్రం లాంటి అనుభవం ఉండనే ఉంది. అందుకే ‘మగధీర’ స్ట్రాటజీనే చరణ్ అప్లై చేయనున్నాడని తెలుస్తుంది. ‘మగధీర’ వంటి ఇండస్ట్రీ హిట్ అందుకున్న తరువాత.. ‘ఆరెంజ్’ అనే లవ్ స్టోరీని చేసాడు చరణ్.

ఆ సినిమా ఫలితం తేడా కొట్టినా.. చరణ్ డెసిషన్ మంచిదే అని ప్రేక్షకులు మెచ్చుకున్నారు. ఆ సినిమాకి చాలా మంది అభిమానులు కూడా ఉన్నారు. దాంతో ఇప్పుడు కూడా చరణ్ ‘ఆర్.ఆర్.ఆర్’ తరువాత ‘జెర్సీ’ దర్శకుడితో ఓ డిఫరెంట్ మూవీ చెయ్యాలని డిసైడ్ అయ్యాడట. ఈలోపు గౌతమ్ తిన్ననూరి కనుక ‘జెర్సీ’ హిందీ రీమేక్ తో బాలీవుడ్ లో కనుక హిట్ కొడితే.. చరణ్ తో గౌతమ్ చెయ్యబోయే ప్రాజెక్టు పై మంచి హైప్ ఏర్పడే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

Most Recommended Video

వామ్మో.. సుమంత్ ఇన్ని హిట్ సినిమాలను మిస్ చేసుకున్నాడా..!
ఈ 20 సినిమాలకి ఊరి పేర్లనే పెట్టారు..అయితే ఎన్ని హిట్ అయ్యాయి
ఈ 10 మంది బుల్లితెర సెలబ్రిటీలు 30 ఏళ్ళ వయసొచ్చినా పెళ్లి చేసుకోలేదట..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • ##RRR
  • #charan
  • #Gowtham Tinnanuri
  • #Mega Power Star Ram Charan
  • #Ram Charan

Also Read

Jetlee Review In Telugu: జెట్ లీ సినిమా రివ్యూ & రేటింగ్!

Jetlee Review In Telugu: జెట్ లీ సినిమా రివ్యూ & రేటింగ్!

Gaaya Padda Simham: శ్రీవిష్ణు ‘పోరాడే సింహం’..!

Gaaya Padda Simham: శ్రీవిష్ణు ‘పోరాడే సింహం’..!

Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

related news

Ram Charan – Sukumar: అటు గుమ్మడికాయ కొట్టేశారు.. ఇక్కడ కొబ్బరికాయ కొట్టేస్తారా? ఇంకా లేట్‌..

Ram Charan – Sukumar: అటు గుమ్మడికాయ కొట్టేశారు.. ఇక్కడ కొబ్బరికాయ కొట్టేస్తారా? ఇంకా లేట్‌..

Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

Buchi Babu: ‘పెద్ది’ రిలీజ్‌ డేట్‌ చెప్పేసిన బుచ్చిబాబు.. ఈసారైనా మాట నిలబెట్టుకుంటారా?

Buchi Babu: ‘పెద్ది’ రిలీజ్‌ డేట్‌ చెప్పేసిన బుచ్చిబాబు.. ఈసారైనా మాట నిలబెట్టుకుంటారా?

Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

Buchi Babu: ఒక సినిమానే రిలీజ్‌ చేయడం లేదు.. మరో ఛాన్స్‌ కావాలా బుచ్చిబాబు!

Buchi Babu: ఒక సినిమానే రిలీజ్‌ చేయడం లేదు.. మరో ఛాన్స్‌ కావాలా బుచ్చిబాబు!

trending news

Jetlee Review In Telugu: జెట్ లీ సినిమా రివ్యూ & రేటింగ్!

Jetlee Review In Telugu: జెట్ లీ సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
Gaaya Padda Simham: శ్రీవిష్ణు ‘పోరాడే సింహం’..!

Gaaya Padda Simham: శ్రీవిష్ణు ‘పోరాడే సింహం’..!

17 hours ago
Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

17 hours ago
Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

18 hours ago
Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Memu Kapulam: టాలీవుడ్‌లో మళ్లీ కాస్ట్‌ కుంపటి రాజేస్తున్నారా? ఏంటా టైటిల్‌?

Memu Kapulam: టాలీవుడ్‌లో మళ్లీ కాస్ట్‌ కుంపటి రాజేస్తున్నారా? ఏంటా టైటిల్‌?

2 hours ago
KD The Devil: పాపం ప్రొడ్యూసర్‌.. కాంట్రవర్శీ సినిమాను అనుకున్నట్లుగా రిలీజ్‌ చేయలేకపోతున్న!

KD The Devil: పాపం ప్రొడ్యూసర్‌.. కాంట్రవర్శీ సినిమాను అనుకున్నట్లుగా రిలీజ్‌ చేయలేకపోతున్న!

2 hours ago
Dhruva Natchathiram: 10 ఏళ్ల పాత సినిమా.. ఇప్పుడు రిలీజ్‌కి రెడీ.. ఈసారైనా అవుతుందా?

Dhruva Natchathiram: 10 ఏళ్ల పాత సినిమా.. ఇప్పుడు రిలీజ్‌కి రెడీ.. ఈసారైనా అవుతుందా?

2 hours ago
Priyanka Chopra: అందంగా ఉంటే సరిపోదు.. డ్యాన్స్‌ నేర్చుకో.. స్టార్‌ హీరోయిన్‌పై కొరియోగ్రాఫర్‌ ఫైర్‌

Priyanka Chopra: అందంగా ఉంటే సరిపోదు.. డ్యాన్స్‌ నేర్చుకో.. స్టార్‌ హీరోయిన్‌పై కొరియోగ్రాఫర్‌ ఫైర్‌

2 hours ago
Trisha Krishnan : త్రిష ట్వీట్ వైరల్.. ఆమెకి అంత కష్టం ఏమోచ్చింది ?

Trisha Krishnan : త్రిష ట్వీట్ వైరల్.. ఆమెకి అంత కష్టం ఏమోచ్చింది ?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version