Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Filmy Focus » Featured Stories » సిక్స్ ప్యాక్ చూపించనున్న రామ్ చరణ్

సిక్స్ ప్యాక్ చూపించనున్న రామ్ చరణ్

  • June 6, 2018 / 06:13 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సిక్స్ ప్యాక్ చూపించనున్న రామ్ చరణ్

తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోల మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉంటుంది. ఒకరి రికార్డును మరొకరు అధిగమించడానికి నిత్యం ప్రయత్నిస్తూనే ఉంటారు. టెంపర్ సినిమాలో ఎన్టీఆర్ షర్ట్ విప్పి కండలు చూపించారు. అందుకు పోటీగా ధృవ సినిమాలో రామ్ చరణ్ సూపర్ ఫిట్ బాడీ ని చూపించారు. వీరిద్దరూ కలిసి రాజమౌళి సినిమాలో కలిసి నటిస్తున్నప్పటికీ పోటీ తీవ్రత కొంచెం కూడా తగ్గలేదు. ఎన్టీఆర్ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో “అరవింద సమేత వీర రాఘవ” అనే చిత్రాన్ని చేస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ లో ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్ బాడీతో ఆకట్టుకున్నారు. సినిమాపై అంచనాలు పెంచారు. దీంతో రామ్ చరణ్ కూడా రంగస్థలం సినిమా తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేస్తున్న చిత్రం కోసం సిక్స్ ప్యాక్ బాడీని రప్పించడానికి రంగంలోకి దిగారు.

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ని వ్యక్తిగత ట్రైనర్ గా వ్యవహరించే రాకేష్ ఉడియార్ నేతృత్వంలో సాధన మొదలెట్టారు. బోయపాటి సినిమా అనగానే యాక్షన్ సీన్స్ ఓ రేంజ్ లో ఉంటాయి. అతని రేంజ్ కి మెగా హీరో రేంజ్ కలవనుంది. సో ఇంకా యాక్షన్ సీక్వెన్స్ లలో ట్రాన్స్ఫార్మర్స్ పగిలిపోవాల్సిందే. అంతలా హై ఓల్టేజ్ ఫైట్స్ ఉండనున్నాయి. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం బ్యాంకాక్ లో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ భారీ షెడ్యూల్ లో హీరోయిన్ కైరా అద్వానీ కూడా పాల్గొంటోంది. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్న ఈ సినిమా రాజవంశస్థుల నేపథ్యంలో సాగనుంది. రంగస్థలం తర్వాత చెర్రీ చేస్తున్న ఈ చిత్రంపై సహజంగానే భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ram Charan
  • #ram charan movies
  • #Ram Charan New Look
  • #Ram Charan New Movie
  • #Ram Charan Six Pack

Also Read

Peddi: పెద్ది’ రిలీజ్ డేట్ లీక్ చేసిన ఎస్.కె.ఎన్..!

Nandamuri Kalyan Ram: రావిపూడి – వెంకటేష్.. కళ్యాణ్ రామ్ కి రూ.7.5 కోట్లా?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల .. ధియేటర్లో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Hema: దాసరి లేని లోటు కనిపిస్తుంది.. హేమ సంచలన వ్యాఖ్యలు

Band Melam: నెగిటివ్ టాక్ ఎఫెక్ట్.. పడిపోయిన ‘బ్యాండ్ మేళం’ వసూళ్ళు

Youth : పర్వాలేదనిపించిన ‘యూత్’ 2 రోజుల వసూళ్లు

related news

Ram Charan: పాట పాడాడు.. డబ్బింగ్‌ చెప్పాడు.. రామ్‌చరణ్‌ గురించి ఈ విషయాలు తెలుసా?

Peddi Pehelwan Glimpse: సిక్స్‌లు ఇక చాలు.. ఇప్పుడు కుస్తీ పట్లు… ‘పెద్ది’ పహిల్వాన్‌ పొగరు చూశారా?

Peddi: ‘పెద్ది’ షూటింగ్లో గాయపడ్డ రామ్ చరణ్.. టెన్షన్లో అభిమానులు

Peddi: ‘పెద్ది’ మళ్ళీ వాయిదా.. దాని ప్లేస్ లో ‘స్వయంభు’.. నిజమేనా?

Peddi: ఒక్కరే కష్టమంటే.. ‘పెద్ది’ కోసం అంతమంది ‘స్పెషల్స్‌’ కావాలట.. సాధ్యమేనా?

Sukumar: చరణ్‌ ఫ్యాన్స్‌ ఎదురుచూపులకు ఫుల్‌ స్టాప్‌.. రెండు వారాల్లో అదిరిపోయే అప్‌డేట్‌

trending news

Peddi: పెద్ది’ రిలీజ్ డేట్ లీక్ చేసిన ఎస్.కె.ఎన్..!

Peddi: పెద్ది’ రిలీజ్ డేట్ లీక్ చేసిన ఎస్.కె.ఎన్..!

5 hours ago
Nandamuri Kalyan Ram: రావిపూడి – వెంకటేష్.. కళ్యాణ్ రామ్ కి రూ.7.5 కోట్లా?

Nandamuri Kalyan Ram: రావిపూడి – వెంకటేష్.. కళ్యాణ్ రామ్ కి రూ.7.5 కోట్లా?

6 hours ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల .. ధియేటర్లో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల .. ధియేటర్లో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

10 hours ago
Hema: దాసరి లేని లోటు కనిపిస్తుంది.. హేమ సంచలన వ్యాఖ్యలు

Hema: దాసరి లేని లోటు కనిపిస్తుంది.. హేమ సంచలన వ్యాఖ్యలు

15 hours ago
Band Melam: నెగిటివ్ టాక్ ఎఫెక్ట్.. పడిపోయిన ‘బ్యాండ్ మేళం’ వసూళ్ళు

Band Melam: నెగిటివ్ టాక్ ఎఫెక్ట్.. పడిపోయిన ‘బ్యాండ్ మేళం’ వసూళ్ళు

19 hours ago

latest news

Dhurandhar: ‘ధురంధర్‌’ ఆడిషన్‌ వెనుక కష్టాలు చెప్పిన క్యాస్టింగ్‌ డైరక్టర్‌.. ఎన్ని రోజులు.. ఎంతమందంటే?

12 hours ago
Peddi: ‘పెద్ది’ కి నెట్ ఫ్లిక్స్ కోత..?

Peddi: ‘పెద్ది’ కి నెట్ ఫ్లిక్స్ కోత..?

12 hours ago
Movie Runtime : రన్‌టైమ్‌ని ఛాలెంజ్ చేసిన సినిమాలు..!

RC17 : సుకుమార్ – చరణ్ కాంబో మూవీ నుంచి దేవి శ్రీ ప్రసాద్ అవుట్..? అసలు విషయం ఇదే!

RC17 : సుకుమార్ – చరణ్ కాంబో మూవీ నుంచి దేవి శ్రీ ప్రసాద్ అవుట్..? అసలు విషయం ఇదే!

15 hours ago
Prakash Raj : ప్రకాష్ రాజ్ ఇంట తీవ్ర విషాదం.. తల్లిని కోల్పోయిన విలక్షణ నటుడు

17 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version