Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » RC16: కొత్త సినిమా ఓకే చేసిన చరణ్.. డైరెక్టర్ ఎవరంటే..

RC16: కొత్త సినిమా ఓకే చేసిన చరణ్.. డైరెక్టర్ ఎవరంటే..

  • September 9, 2022 / 05:31 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

RC16: కొత్త సినిమా ఓకే చేసిన చరణ్.. డైరెక్టర్ ఎవరంటే..

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఈ సినిమాతో చరణ్ రేంజ్ ఎంతగా పెరిగిందో తెలిసిందే. ప్రస్తుతం ఈ హీరో.. శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. చరణ్ కెరీర్ లో తెరకెక్కుతోన్న 15వ సినిమా ఇది. ఈ సినిమా తరువాత గౌతమ్ తిన్ననూరితో చరణ్ సినిమా చేయాలనుకున్నారు. కానీ ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయిందని సమాచారం. గౌతమ్ ఇచ్చిన ఫైనల్ నేరేషన్ సంతృప్తిగా అనిపించకపోవడంతో ప్రాజెక్ట్ క్యాన్సిల్ చేశారు.

ఇప్పుడు గౌతమ్ కి బదులుగా మరో దర్శకుడిని రంగంలోకి దింపుతున్నారు. కొన్ని నెలలుగా రామ్ చరణ్ ని కలిసి కథలు వినిపిస్తున్నారు దర్శకులు. ఈ క్రమంలో కన్నడ దర్శకుడు నర్తన్ చెప్పిన కథ రామ్ చరణ్ కి నచ్చింది. కన్నడలో ‘మఫ్తి’అనే సినిమాతో నర్తన్ బాగా ఫేమస్ అయ్యారు. చాలా రోజులుగా ఆయన రామ్ చరణ్ కి టచ్ లో ఉంటున్నారు. వారం రోజుల క్రితం రామ్ చరణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. నిన్ననే మెగాస్టార్ చిరంజీవిని కలిసి కథ వినిపించారట నర్తన్.

మెగాస్టార్ కి కూడా కథ విపరీతంగా నచ్చడంతో ఓకే చెప్పారట. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ రాబోతుంది. యూవీ క్రియేషన్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించనుంది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ ను మొదలుపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇక ‘RC15’ సినిమా విషయానికొస్తే.. ఇందులో చరణ్ ప్రభుత్వ అధికారిగా కనిపించనున్నారు.

సినిమాలో చరణ్ రెండు వేరియేషన్స్ ఉన్న క్యారెక్టర్ లో కనిపించనున్నారు. ఈ సినిమాలో తమిళ నటుడు ఎస్ జె సూర్య విలన్ పాత్ర పోషించనున్నారు. అలానే అంజలి, సునీల్, శ్రీకాంత్ లాంటి నటులు కీలకపాత్రలు పోషిస్తున్నారు.

బిగ్ బాస్ 6 తెలుగు 21 మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఛార్మి మాత్రమే కాదు నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Narthan
  • #Ram Charan
  • #RC16

Also Read

Peddi Collections: ఫస్ట్ వీకెండ్ అదరగొట్టేసిన ‘పెద్ది’

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

Peddi Collections:  3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

related news

Peddi Collections: 2వ రోజు వీక్ డే అయినప్పటికీ బాగానే కలెక్ట్ చేసిన ‘పెద్ది’

Buchi Babu: సారీ చెప్పిన బుచ్చిబాబు.. ఆ సీన్స్‌ విషయంలో ఇబ్బందులు రావడంతో

Peddi: ‘పెద్ది’ 2వ రోజు ఎంత వరకు కలెక్ట్ చేయొచ్చు?

కార్తీ సూపర్ హిట్ సినిమాని మిస్ చేసుకున్న మహేష్ బాబు, రామ్ చరణ్

Peddi: ‘పెద్ది’కి రూ.1000 కోట్లు సాధ్యమేనా?

Peddi Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘పెద్ది’

trending news

Peddi Collections: ఫస్ట్ వీకెండ్ అదరగొట్టేసిన ‘పెద్ది’

Peddi Collections: ఫస్ట్ వీకెండ్ అదరగొట్టేసిన ‘పెద్ది’

18 mins ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

58 mins ago
Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

1 day ago
Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

1 day ago
Peddi Collections:  3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: 3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

1 day ago

latest news

Saleem Kumar: నేషనల్‌ అవార్డు విన్నింగ్‌ యాక్టర్‌ కన్నుమూత

3 mins ago
OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

2 days ago
CBFC: తత్కాల్‌ను రద్దు చేసేసిన సెన్సార్‌ బోర్డు.. సినిమాలకు పెద్ద తలనొప్పే

10 సినిమాలతో లైనప్‌ రెడీ చేసిన స్టార్‌ హీరో.. ఎవరా హీరో.. ఏంటా సినిమాలు

Anasuya Bhardhwaj: ‘పెద్ది’ వివాదం పై అనసూయ స్పందన.. మరి ‘అర్జున్ రెడ్డి’ టైమ్లో ఎందుకు అంత చేసినట్టు?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version