Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » Ram Charan: చరణ్ శంకర్ మూవీకి బ్రేక్ పడినట్లేనా..?

Ram Charan: చరణ్ శంకర్ మూవీకి బ్రేక్ పడినట్లేనా..?

  • May 31, 2021 / 06:15 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ram Charan: చరణ్ శంకర్ మూవీకి బ్రేక్ పడినట్లేనా..?

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత శంకర్ డైరెక్షన్ లో ఒక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకు భారతీయుడు2 సినిమా వల్ల ఊహించని సమస్యలు ఎదురవుతూ ఉండటంతో ఈ ప్రాజెక్ట్ వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత రామ్ చరణ్ యంగ్ డైరెక్టర్ డైరెక్షన్ లో పాన్ ఇండియా మూవీలో నటించడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.

రామ్ చరణ్ యంగ్ డైరెక్టర్లకు గేట్లు తెరిచారని ఏ డైరెక్టర్ అయినా అద్భుతమైన పాన్ ఇండియా కథతో రామ్ చరణ్ ను మెప్పిస్తే చరణ్ మూవీకి డైరెక్షన్ ఛాన్స్ ను సొంతం చేసుకోవచ్చని సమాచారం. ఏ డైరెక్టర్ చరణ్ తరువాత సినిమాకు డైరెక్షన్ చేసే ఛాన్స్ ను సొంతం చేసుకుంటారో చూడాల్సి ఉంది. అతి త్వరలో చరణ్ తరువాత సినిమా డైరెక్టర్ కు సంబంధించిన ప్రకటన వెలువడే అవకాశం ఉంది. చరణ్ ఆర్ఆర్ఆర్ తో వచ్చిన క్రేజ్ ను, మార్కెట్ ను మరింత పెంచే కథకు మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది.

చరణ్ మరో డైరెక్టర్ డైరెక్షన్ లో సినిమాకు ఓకే చెబితే మాత్రం శంకర్ చరణ్ మూవీ వచ్చే ఏడాదికి వాయిదా పడే అవకాశాలు అయితే ఉన్నాయి. స్టార్ డైరెక్టర్లు అందరూ బిజీగా ఉండటంతో యంగ్ డైరెక్టర్లకు ఛాన్స్ ఇవ్వాలని చరణ్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఆర్ఆర్ఆర్ సినిమాలో చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తుండగా ఇప్పటికే విడుదలైన ఆర్ఆర్ఆర్ పోస్టర్లు సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి.

Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ram Charan
  • #shankar

Also Read

‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

OTT: ఒక్కరోజు ఓటీటీల్లో ఏకంగా 40 సినిమాల సందడి

Irumudi Collections: 2వ వారంలో కూడా ‘ఇరుముడి’ దూకుడు

Delulu Teaser: నవ్విస్తున్న ‘డెలులు’ టీజర్‌

I’M Game Review in Telugu: ఐ యామ్ గేమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Ramba Oorvasi Menaka Review in Telugu: రంభ ఊర్వశి మేనక సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Ram Charan: చరణ్‌ ఈ టైమ్‌లో ఇంత రిస్క్‌ చేస్తాడా.. లేక విజయ్‌కి ఆ ఛాన్స్‌ ఇస్తాడా?

Shankar – Murugadas: స్టార్‌ డైరక్టర్‌లు కలిసేది అజిత్‌ కోసం కాదట.. వేరే హీరో కోసం

NBK 111: బాలయ్య పై పెద్ది భారం.. ఎంతవరకు?

Murugadas And Shankar: మురుగుదాస్‌.. శంకర్‌ కాంబో.. హీరో ఎవరో మరి?

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

Irumudi – Ram Charan: ‘ఇరుముడి’ పాటలో రామ్‌చరణ్‌.. క్లారిటీ ఇచ్చిన హీరో టీమ్‌

trending news

‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

19 mins ago
OTT: ఒక్కరోజు ఓటీటీల్లో ఏకంగా 40 సినిమాల సందడి

OTT: ఒక్కరోజు ఓటీటీల్లో ఏకంగా 40 సినిమాల సందడి

30 mins ago
Irumudi Collections: 2వ వారంలో కూడా ‘ఇరుముడి’ దూకుడు

Irumudi Collections: 2వ వారంలో కూడా ‘ఇరుముడి’ దూకుడు

5 hours ago
Delulu Teaser: నవ్విస్తున్న ‘డెలులు’ టీజర్‌

Delulu Teaser: నవ్విస్తున్న ‘డెలులు’ టీజర్‌

5 hours ago
I’M Game Review in Telugu: ఐ యామ్ గేమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

I’M Game Review in Telugu: ఐ యామ్ గేమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Pawan Kalyan: పవన్‌ – గోగుల.. అప్పుడు మిస్‌ అయ్యారు.. ఈసారి మిస్‌ అవ్వకూడదు!

Pawan Kalyan: పవన్‌ – గోగుల.. అప్పుడు మిస్‌ అయ్యారు.. ఈసారి మిస్‌ అవ్వకూడదు!

1 day ago
Bethlehem Kudumba Unit Review In Telugu: బెత్లెహోమ్‌ కుటుంబ యూనిట్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

Sahaa Review in Telugu: సహ సినిమా రివ్యూ & రేటింగ్!

Mirzapur The Movie First Review: ‘మీర్జాపూర్’ మూవీ థియేటర్లలో ఆ మ్యాజిక్ రీ- క్రియేట్ చేసిందా?

2 days ago
Mamitha Baiju: మూడు డబుల్‌ హండ్రెడ్‌లతో రికార్డు.. ఇప్పుడు చూస్తే ఆసుపత్రిలో…

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version