Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే

Filmy Focus » Featured Stories » కొత్త సినిమా టైటిల్ ని ప్రకటించిన రామ్ గోపాల్ వర్మ

కొత్త సినిమా టైటిల్ ని ప్రకటించిన రామ్ గోపాల్ వర్మ

  • December 16, 2016 / 02:00 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

కొత్త సినిమా టైటిల్ ని ప్రకటించిన రామ్ గోపాల్ వర్మ

మనసులో ఉన్నదీ ఉన్నట్టు బయట పెట్టి, వివాదాల్లో ఇరుక్కొని ఆనందించడం డైరక్టర్ రామ్ గోపాల్ వర్మకే సాధ్యం. దేశంలో జరిగే ప్రతి కాంట్రవర్సీలో తల దూర్చే ఈ దర్శకుడు తాజాగా తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత, ఆమె మిత్రురాలు శశికళ మధ్య ఉన్న స్నేహంపై స్పందించారు. వారిద్దరి మధ్య మైత్రిని కథ వస్తువుగా తీసుకొని సినిమా తీస్తానని ప్రకటించారు. “జయలలిత తన కళ్లతో కన్నా, శశికళ కళ్లతో లోకాన్ని బాగా చూశారు. ఇది ఇద్దరు స్నేహితుల కథ” అంటూ వర్మ ట్వీట్ చేశారు.

అందుకు టైటిల్ “శశికళ” పెట్టనున్నట్లు వెల్లడించారు. తమిళనాడు రాజకీయాలనే తమ గుప్పిట్లో పెట్టుకున్న శశికళ పైనే సినిమా అంటూ వర్మ ట్వీట్ చేయడం కొత్త వివాదాలకు కారణమవుతుందని సినీ ప్రముఖులు భావిస్తున్నారు. రక్త చరిత్ర సినిమా నుంచి వంగవీటి వరకు అనేక చిత్రాల పేర్లను ప్రకటించి, మరిచిపోయిన వర్మ దీనిని ఆజాబితాలో చేర్చడం ఖాయమని విమర్శిస్తున్నారు. మరి రామ్ గోపాల్ వర్మ విమర్శలను ఎలా తిప్పికొడతారో చూడాలి.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ram Gopal Varma
  • #RGV

Also Read

Dil Raju Interview: ఒక సినిమా మార్నింగ్ షో మా జీవితాల్ని డిసైడ్ చేస్తుంది: దిల్ రాజు

Akkada Ammayi Ikkada Abbayi Collections: ఫ్లాప్ గా మిగిలిపోయిన ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’

Allu Arjun, Prashanth Neel: మొత్తానికి దిల్ రాజు క్లారిటీ క్లారిటీ ఇచ్చేశారు.. కానీ..?

Jack Collections: డబుల్ డిజాస్టర్ గా మిగిలిపోయిన ‘జాక్’

Tejaswini: పవన్ కళ్యాణ్ పై దిల్ రాజు భార్య ఆసక్తికర వ్యాఖ్యలు!

Court Collections: ట్రిపుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కోర్ట్’

related news

Money: ‘మనీ’ నుండి డ్రాప్ అయిన ఎస్పీబి.. 32 ఏళ్ళ క్రితం అంత జరిగిందా?

trending news

Dil Raju Interview: ఒక సినిమా మార్నింగ్ షో మా జీవితాల్ని డిసైడ్ చేస్తుంది: దిల్ రాజు

Dil Raju Interview: ఒక సినిమా మార్నింగ్ షో మా జీవితాల్ని డిసైడ్ చేస్తుంది: దిల్ రాజు

2 hours ago
Akkada Ammayi Ikkada Abbayi Collections: ఫ్లాప్ గా మిగిలిపోయిన ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’

Akkada Ammayi Ikkada Abbayi Collections: ఫ్లాప్ గా మిగిలిపోయిన ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’

3 hours ago
Allu Arjun, Prashanth Neel: మొత్తానికి దిల్ రాజు క్లారిటీ క్లారిటీ ఇచ్చేశారు.. కానీ..?

Allu Arjun, Prashanth Neel: మొత్తానికి దిల్ రాజు క్లారిటీ క్లారిటీ ఇచ్చేశారు.. కానీ..?

3 hours ago
Jack Collections: డబుల్ డిజాస్టర్ గా మిగిలిపోయిన ‘జాక్’

Jack Collections: డబుల్ డిజాస్టర్ గా మిగిలిపోయిన ‘జాక్’

18 hours ago
Tejaswini: పవన్ కళ్యాణ్ పై దిల్ రాజు భార్య ఆసక్తికర వ్యాఖ్యలు!

Tejaswini: పవన్ కళ్యాణ్ పై దిల్ రాజు భార్య ఆసక్తికర వ్యాఖ్యలు!

22 hours ago

latest news

Mohanlal: లాలెటన్‌ కుమార్తె కూడా సినిమాల్లోకి.. కథల నుంచి హీరోయిన్‌గా!

6 mins ago
Good Bad Ugly Collections: ప్లాప్ గా నిలిచిన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ ..!

35 mins ago
Dil Raju: ‘గేమ్ ఛేంజర్’ ఇష్యూ.. క్లారిటీ ఇచ్చిన దిల్ రాజు!

47 mins ago
హలో ఇది విన్నారా? ‘నో కిస్‌’ అంటే ఒప్పుకున్న దర్శకుడు!

హలో ఇది విన్నారా? ‘నో కిస్‌’ అంటే ఒప్పుకున్న దర్శకుడు!

3 hours ago
L2: Empuraan Collections: అక్కడ బ్లాక్ బస్టర్.. ఇక్కడ డిజాస్టర్!

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version