Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » మూడేళ్ళ క్రితం పూర్తయిన సినిమాను, కొత్తగా ప్రమోట్ చేయడం ఏంటో

మూడేళ్ళ క్రితం పూర్తయిన సినిమాను, కొత్తగా ప్రమోట్ చేయడం ఏంటో

  • October 11, 2019 / 06:47 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మూడేళ్ళ క్రితం పూర్తయిన సినిమాను, కొత్తగా ప్రమోట్ చేయడం ఏంటో

వర్మ అంటే పబ్లిసిటీ, పబ్లిసిటీ అంటే వర్మ అనే స్థాయి నుంచి కక్కుర్తి అంటే వర్మ, వర్మ అంటే కక్కుర్తి అనే స్థాయికి దిగజారాడు రాంగోపాల్ వర్మ. గత ఐదేళ్లలో ఆయన తీసిన లేదా ప్రొడ్యూస్ చేసిన సినిమా ఒక్కటంటే ఒక్కటి కూడా కమర్షియల్ హిట్ అవ్వకపోయినా.. తన ప్రొడక్షన్ నుంచి కానీ తన శిష్యబృందం నుంచి కానీ ప్రతి సినిమాను విపరీతంగా ప్రమోట్ చేయడం వర్మకు బాగా అలవాటు. ఆ అలవాటుతోనే “బ్యూటీఫుల్” అనే సినిమాను భీభత్సంగా ప్రమోట్ చేస్తున్నాడు వర్మ.

ram-gopal-varma-promoting-3-years-back-movie1

వర్మ తెరకెక్కించిన “వంగవీటి” ఆఖరి చిత్రంలో కథానాయికగా నటించిన నైనా గంగూలీ ప్రధాన తెరకెక్కిన ఈ బ్యూటీఫుల్ అనే సినిమా ట్రైలర్ ను నిన్న విడుదల చేసాడు వర్మ. ఇక పురీ జగన్నాధ్ & వర్మ శిష్యులందరు ఆ ట్రైలర్ ను అద్భుతం, అమోఘం అని తెగ పొగిడేస్తున్నారు. అయితే.. ఇది ఇప్పుడు కొత్తగా తీసిన సినిమా కాదని, ఎప్పుడో మూడేళ్ళ క్రితమే తీసిన సినిమా అని. అప్పుడు ఆగిపోయిన సినిమాను ఇప్పుడు బయటకు తీసి వర్మ అనవసరమైన హడావుడి చేస్తున్నాడని తెలిసొచ్చింది. ఇలా ఆగిపోయిన సినిమాలను రిలీజ్ చేయడం తప్పు కాకపోయినా.. ఇలా పాత సినిమా గురించి వర్మ ఇలా హడావుడి చేస్తుండడం పట్ల విమర్శలు ఎదురవుతున్నాయి.

సైరా నరసింహారెడ్డి చిత్రంలోని పవర్ ఫుల్ డైలాగ్స్
సైరా సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Beautiful
  • #Naina Ganguly
  • #Puri Jagannadh
  • #Ram Gopal Varma
  • #RGV

Also Read

Save The Tigers 3 Review in Telugu: సేవ్ ది టైగ‌ర్స్ సీజ‌న్ 3 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Vanda Devullu Review in Telugu: వంద దేవుళ్లు సినిమా రివ్యూ & రేటింగ్!

Peddi Collections: 2వ వారం కూడా ఓకే అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు.. కానీ?

Chiranjeevi: ‘అంజి’ వల్ల చిరు కెరీర్ ఇంత వెనుకబడిందా.. ఆ ఇండస్ట్రీ హిట్ కూడా మిస్…?!

Rashi Singh: సీనియర్ హీరోకి బిజినెస్ సలహాలు.. అమ్మడి తెలివి తేటలు మామూలుగా లేవుగా

 Tollywood: ‘పెద్ది’ తో పాటు టాలీవుడ్ సినిమాల్లోని బెస్ట్ హాస్పిటల్ సీన్స్ ఇవే

related news

Vijay Sethupathi, Puri Jagannadh: జూనియర్‌ ఆర్టిస్ట్‌ టు హీరో.. విజయ్‌ సేతుపతి – పూరి జగన్నాథ్‌ కాంబో జర్నీ

RGV: రణ్‌వీర్‌పై బ్యాన్‌.. చాలామంది డౌట్‌.. ఆర్జీవీ మాటల్లో.. ఏమన్నారంటే?

trending news

Save The Tigers 3 Review in Telugu: సేవ్ ది టైగ‌ర్స్ సీజ‌న్ 3 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Save The Tigers 3 Review in Telugu: సేవ్ ది టైగ‌ర్స్ సీజ‌న్ 3 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

2 hours ago
Vanda Devullu Review in Telugu: వంద దేవుళ్లు సినిమా రివ్యూ & రేటింగ్!

Vanda Devullu Review in Telugu: వంద దేవుళ్లు సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
Peddi Collections: 2వ వారం కూడా ఓకే అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు.. కానీ?

Peddi Collections: 2వ వారం కూడా ఓకే అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు.. కానీ?

18 hours ago
Chiranjeevi: ‘అంజి’ వల్ల చిరు కెరీర్ ఇంత వెనుకబడిందా.. ఆ ఇండస్ట్రీ హిట్ కూడా మిస్…?!

Chiranjeevi: ‘అంజి’ వల్ల చిరు కెరీర్ ఇంత వెనుకబడిందా.. ఆ ఇండస్ట్రీ హిట్ కూడా మిస్…?!

18 hours ago
Rashi Singh: సీనియర్ హీరోకి బిజినెస్ సలహాలు.. అమ్మడి తెలివి తేటలు మామూలుగా లేవుగా

Rashi Singh: సీనియర్ హీరోకి బిజినెస్ సలహాలు.. అమ్మడి తెలివి తేటలు మామూలుగా లేవుగా

18 hours ago

latest news

దర్శకుడు వైభవ్ కౌండిన్య తెరకేకస్తున్న “గాసిప్” చిత్రం నుంచి తొలి గీతం “సిప్పు సిప్ప” రిలీజ్

22 hours ago
Peddi Collections: ఆ ఏరియాలో బ్రేక్ ఈవెన్ సాధించిన ‘పెద్ది’

2 days ago
Transfer Trimurthulu First Review: వడ్డే నవీన్ రీ ఎంట్రీ వర్కౌట్ అయినట్టేనా?

Maa Inti Bangaaram First Review: ‘మా ఇంటి బంగారం’.. క్లైమాక్స్ కాపాడిందా?

Peddi Collections: అక్కడ బ్రేక్ ఈవెన్ కి ఇంచు దూరంలో..’పెద్ది’!

Peddi Collections: అక్కడ బ్రేక్ ఈవెన్ కి ఇంచు దూరంలో..’పెద్ది’!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version