Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » ఉగాది రోజు ‘రామ్’ కొత్త చిత్రం ప్రారంభం

ఉగాది రోజు ‘రామ్’ కొత్త చిత్రం ప్రారంభం

  • March 25, 2017 / 12:27 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఉగాది రోజు ‘రామ్’ కొత్త చిత్రం ప్రారంభం

ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా కృష్ణ చైత‌న్య స‌మ‌ర్ప‌ణ‌లో స్ర‌వంతి మూవీస్, పి.ఆర్ సినిమాస్ బ్యాన‌ర్స్ సంయుక్తంగా కిషోర్ తిరుమ‌ల ద‌ర్శ‌క‌త్వంలో కొత్త సినిమాను రూపొందిస్తున్నారు. ఈ చిత్రాన్ని స్ర‌వంతి ర‌వికిషోర్ నిర్మిస్తున్నారు. గ‌తేడాది రామ్ హీరోగా కిషోర్ తిరుమ‌ల ద‌ర్శ‌క‌త్వంలో స్ర‌వంతి మూవీస్ బ్యాన‌ర్‌పై విడుద‌లైన నేను శైల‌జ ఎంత‌టి సెన్సేష‌న‌ల్ హిట్ సాధించిందో తెలిసిందే. ఇప్పుడు ఈ హిట్ కాంబినేష‌న్ రిపీట్ అవుతుంది. నేను శైల‌జ చిత్రంలో హీరో రామ్‌ను స‌రికొత్త‌గా ప్రెజంట్ చేసిన ద‌ర్శ‌కుడు కిషోర్ తిరుమ‌ల ఈ చిత్రంలో స‌రికొత్త లుక్‌, బాడీలాంగ్వేజ్‌తో చూపించ‌బోతున్నారు. ఈ సినిమాలో రామ్ స‌ర‌స‌న అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌, మేఘా ఆకాష్ హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. ఈ సినిమా ఉగాది సంద‌ర్భంగా మార్చి 29న లాంచ‌నంగా ప్రారంభం కానుంది.

నేను శైల‌జ చిత్రాన్ని అద్భుత‌మైన మ్యూజిక్‌ను అందించిన రాక్‌స్టార్ దేవిశ్రీ ప్ర‌సాద్ ఈ సినిమాకు సంగీత సార‌థ్యం వ‌హిస్తుండ‌గా సిరి వెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యాన్ని, స‌మీర్ రెడ్డి సినిమాటోగ్ర‌ఫీ, ఎడిటింగ్ శ్రీక‌ర్ ప్ర‌సాద్‌, ఆర్ట్ ఎ.ఎస్‌.ప్ర‌కాష్ అందిస్తున్నారు. ఈ కొత్త చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఏప్రిల్ 25 నుండి ప్రారంభం కానుంద‌ని నిర్మాత‌లు తెలియ‌జేశారు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anupama parameswaran
  • #Director Kishore Tirumala
  • #Hero Ram
  • #megha akash
  • #Ram

Also Read

Scene Collections: బ్రేక్ ఈవెన్..కి చేరువలో ‘సీన్’.. మామూలు మాస్ కాదిది

Ramayana Collections: తెలుగు రాష్ట్రాల్లో ఓకే అనిపిస్తుంది..కానీ

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ విడాకుల వేళ.. మాజీ భార్య రేణు దేశాయ్ పోస్ట్ వైరల్

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ – అన్నా కొణిదెల విడాకులు.. ముందుగానే 3 సార్లు హింట్ ఇచ్చారా?

Pawan Kalyan: విడాకులు తీసుకున్న పవన్ కళ్యాణ్, అన్నా.. ఊహించని షాక్ ఇది

Scene Collections: మొదటి వీకెండ్ కే 72 శాతం రికవరీ సాధించిన ‘సీన్’

related news

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

trending news

Scene Collections: బ్రేక్ ఈవెన్..కి చేరువలో ‘సీన్’.. మామూలు మాస్ కాదిది

Scene Collections: బ్రేక్ ఈవెన్..కి చేరువలో ‘సీన్’.. మామూలు మాస్ కాదిది

8 mins ago
Ramayana Collections: తెలుగు రాష్ట్రాల్లో ఓకే అనిపిస్తుంది..కానీ

Ramayana Collections: తెలుగు రాష్ట్రాల్లో ఓకే అనిపిస్తుంది..కానీ

9 mins ago
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ విడాకుల వేళ.. మాజీ భార్య రేణు దేశాయ్ పోస్ట్ వైరల్

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ విడాకుల వేళ.. మాజీ భార్య రేణు దేశాయ్ పోస్ట్ వైరల్

16 hours ago
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ – అన్నా కొణిదెల విడాకులు.. ముందుగానే 3 సార్లు హింట్ ఇచ్చారా?

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ – అన్నా కొణిదెల విడాకులు.. ముందుగానే 3 సార్లు హింట్ ఇచ్చారా?

17 hours ago
Pawan Kalyan: విడాకులు తీసుకున్న పవన్ కళ్యాణ్, అన్నా.. ఊహించని షాక్ ఇది

Pawan Kalyan: విడాకులు తీసుకున్న పవన్ కళ్యాణ్, అన్నా.. ఊహించని షాక్ ఇది

2 days ago

latest news

Ramayana Collections: మొదటి వీకెండ్ 31 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘రామాయణం’.. కానీ

Ramayana Collections: మొదటి వీకెండ్ 31 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘రామాయణం’.. కానీ

2 days ago
This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Scene Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘సీన్’

Ramayana Collections: 3వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘రామాయణం’

Scene Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘సీన్’

4 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version