Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Featured Stories » “హ‌లో గురు ప్రేమ కోసమే” రామ్ కి సంతృప్తి ఇవ్వలేదా?

“హ‌లో గురు ప్రేమ కోసమే” రామ్ కి సంతృప్తి ఇవ్వలేదా?

  • October 17, 2018 / 10:18 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

“హ‌లో గురు ప్రేమ కోసమే” రామ్ కి సంతృప్తి ఇవ్వలేదా?

ఎనర్జిటిక్ హీరో రామ్ గత చిత్రాలు హైపర్, ఉన్నదీ ఒకటే జిందగీ ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. అందుకే ఈసారీ ప్రేమకథను ఎంచుకున్నారు. సినిమా చూపిస్తా మామ, నేను లోకల్ వంటి హిట్ సినిమాలను తెరకెక్కించిన త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో “హలో గురు ప్రేమ కోసమే” చేశారు. అనుపమ పరమేశ్వరన్ నటించిన ఈ చిత్రం రేపు రిలీజ్ కానుంది. టీజర్, ట్రైలర్ లతో యువతలో ఆసక్తికలిగించిన ఈ మూవీపై రామ్ అసంతృప్తిగా ఉన్నట్టు సమాచారం. కారణం ఏమిటని ఆరాతీస్తే అసలు విషయం తెలిసింది. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించారు. అతను మంచి కథలను ఎంచుకోవడం.. ఆ కథలకు తగ్గట్టు ఖర్చుపెట్టడంలో నేర్పరి. అంతేకాదు ప్రచారం కూడా బాగా చేస్తారు. రిలీజ్ కి ముందు అతను చేసే పబ్లిసిటీ సినిమాపై మంచి హైప్ ని తీసుకొస్తాయి.

అటువంటి బజ్ ఏమీ “హలో గురు ప్రేమ కోసమే” సినిమాకి క్రియేట్ కాలేదని టాక్. అదే రామ్ కి నచ్చడం లేదంట. దసరా సందర్భంగా రిలీజ్ చేస్తున్నారు కాబట్టి ఓపెనింగ్స్ బాగానే ఉంటాయి. కానీ అరవింద సమేత వంటి సినిమాలను తట్టుకోవాలంటే ఇంకా మరింత పబ్లిసిటీ అవసరమని రామ్ కోరుకుంటున్నారు. వరుసగా రెండు ఫ్లాప్ ల తర్వాత చేస్తున్న సినిమాపై రామ్ హోప్స్ పెట్టుకోవడం సహజమే. అయితే దిల్ రాజు ఈ మధ్య హడావుడి చేసిన సినిమాలన్నీ విజయాలు అందుకోలేదు. అందుకే పెద్దగా ప్రచారం చేయడం లేదని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. దిల్ రాజు కొత్త సెంటిమెంట్ తో రామ్ ఈసారి అయినా హిట్ కొడతారేమో చూడాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hello Guru Prema Kosame
  • #Hello Guru Prema Kosame Movie
  • #Hero Ram
  • #Hero Ram Movies
  • #Ram Pothineni

Also Read

Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

Prashanth Neel: ‘ది సినిమాటిక్ వరల్డ్’ ఆఫ్ ప్రశాంత్ నీల్

Prashanth Neel: ‘ది సినిమాటిక్ వరల్డ్’ ఆఫ్ ప్రశాంత్ నీల్

NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

NTR: ఎన్టీఆర్ వాయిస్ మాడ్యులేషన్.. ప్రతిసారి ఇది అవసరమా?

NTR: ఎన్టీఆర్ వాయిస్ మాడ్యులేషన్.. ప్రతిసారి ఇది అవసరమా?

NTR’s Dragon Glimpse: ‘డ్రాగన్’ గ్లిమ్ప్స్ రివ్యూ.. ‘డెవిల్ వజ్ బోర్న్’

NTR’s Dragon Glimpse: ‘డ్రాగన్’ గ్లిమ్ప్స్ రివ్యూ.. ‘డెవిల్ వజ్ బోర్న్’

related news

Ram Pothineni: తనలోని మరో యాంగిల్‌ బయటకు తీసిన రామ్‌.. ఇంకా ఎన్ని ఉన్నాయో?

Ram Pothineni: తనలోని మరో యాంగిల్‌ బయటకు తీసిన రామ్‌.. ఇంకా ఎన్ని ఉన్నాయో?

trending news

Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

9 hours ago
Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

13 hours ago
Prashanth Neel: ‘ది సినిమాటిక్ వరల్డ్’ ఆఫ్ ప్రశాంత్ నీల్

Prashanth Neel: ‘ది సినిమాటిక్ వరల్డ్’ ఆఫ్ ప్రశాంత్ నీల్

14 hours ago
NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

23 hours ago
NTR: ఎన్టీఆర్ వాయిస్ మాడ్యులేషన్.. ప్రతిసారి ఇది అవసరమా?

NTR: ఎన్టీఆర్ వాయిస్ మాడ్యులేషన్.. ప్రతిసారి ఇది అవసరమా?

24 hours ago

latest news

Dragon: ‘డ్రాగన్‌’.. ‘ధురంధర్‌’ని ఫాలో అవుతోందా? రెండు ముక్కలు ఫిక్సా?

Dragon: ‘డ్రాగన్‌’.. ‘ధురంధర్‌’ని ఫాలో అవుతోందా? రెండు ముక్కలు ఫిక్సా?

12 hours ago
Devara 2: ‘దేవర’ ఫ్యాన్స్‌కి నిరాశేనా? ఆ సినిమా మరచిపోవాల్సిందేనా?

Devara 2: ‘దేవర’ ఫ్యాన్స్‌కి నిరాశేనా? ఆ సినిమా మరచిపోవాల్సిందేనా?

12 hours ago
Dragon: బాడీ.. బియర్డ్.. బ్యాక్‌డ్రాప్‌… ఎన్టీఆర్‌కి సెట్‌ అయ్యాయా?

Dragon: బాడీ.. బియర్డ్.. బ్యాక్‌డ్రాప్‌… ఎన్టీఆర్‌కి సెట్‌ అయ్యాయా?

12 hours ago
Dragon: గత సినిమాల పాఠాలు నేర్చుకున్న ప్రశాంత్‌ నీల్‌.. అందుకే ఇప్పుడు ‘డ్రాగన్‌’కి..

Dragon: గత సినిమాల పాఠాలు నేర్చుకున్న ప్రశాంత్‌ నీల్‌.. అందుకే ఇప్పుడు ‘డ్రాగన్‌’కి..

12 hours ago
Twisha Sharma: యువ నటి మృతి కేసులో సంచలన విషయాలు.. ఏం జరిగిందంటే

Twisha Sharma: యువ నటి మృతి కేసులో సంచలన విషయాలు.. ఏం జరిగిందంటే

13 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version