Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Rapo 23: హీరో ప్లాన్‌ అదుర్స్‌.. నెల రోజులు షూటింగ్‌.. ఓకే అనుకుంటేనే సినిమా ముందుకు

Rapo 23: హీరో ప్లాన్‌ అదుర్స్‌.. నెల రోజులు షూటింగ్‌.. ఓకే అనుకుంటేనే సినిమా ముందుకు

  • June 22, 2026 / 01:52 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rapo 23: హీరో ప్లాన్‌ అదుర్స్‌.. నెల రోజులు షూటింగ్‌.. ఓకే అనుకుంటేనే సినిమా ముందుకు

సినిమాను తెరకెక్కించడంలో ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్‌. అలాగే సినిమా ప్రీపొడక్షన్‌ విషయంలో కూడా ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్‌. కొంతమంది బౌండ్‌ స్క్రిప్ట్‌తో రెడీ అయ్యి.. సీన్‌ బై సీన్‌ చేసుకుంటూ పోతారు. మరికొంతమంది సెట్స్‌లోనే డైలాగ్‌లు, సీన్‌ రాస్తుంటారు. ఇంకొందరు షెడ్యూల్‌ – షెడ్యూల్‌ మధ్య గ్యాప్‌లో డెవలప్‌ చేసుకుంటూ వెళ్తారు. ఇంకొంతమంది అయితే సీన్‌ బై సీన్‌ స్కెచ్‌ కానీ, బొమ్మలు కానీ గీయించుకొని ఓ బుక్‌ రెడీ చేసుకుంటారు. దాని ప్రకారం సినిమా చేస్తారు. అయితే తాజాగా డెమో షూట్‌ విధానం గురించి ఇప్పుడు చర్చ జరుగుతోంది.

Rapo 23

దీనికి కారణం ప్రముఖ దర్శకుడు ‘కల్కి’ క్రియేటర్‌ నాగ్‌ అశ్విన్‌ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ డెమో షూట్‌ వల్ల సినిమాకు కలిగే ఉపయోగం గురించి గొప్పగా చెప్పుకొచ్చారు. మరి ఆ విషయం విన్నాక ఆలోచన వచ్చిందో, లేక ముందుగానే అనుకున్నారో తెలియదు కానీ ఇటీవల దర్శకుడిగా మారిన హీరో రామ్‌ పోతినేని ఇప్పుడు ఈ విధానాన్నే ఫాలో అవుతున్నారట. తాను డైరక్టర్‌గా మారి చేస్తున్న సినిమాలోని ముఖ్యమైన సీన్స్‌ని షూట్‌ చేసి చూసుకొని ఓకే అనుకుంటే అప్పుడు అసలు సినిమా షూటింగ్ ప్రారంభిస్తారట.

ఈ మేరకు షూటింగ్‌ని త్వరలోనే స్టార్ట్‌ చేయాలని రామ్‌ అనుకుంటున్నాడట. అందులో అంతా ఓకే అనుకుంటే.. వెంటనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తారట. ఈ లోపు కాస్టింగ్‌ పనులు పూర్తి చేయాలి అని ఫిక్స్‌ అయ్యాడట రామ్‌. దర్శకుడిగా తొలి సినిమా కావడం, నిర్మాత కూడా తానే కావడం లాంటి కారణాల వల్ల రామ్‌ ఈ ఆలోచన చేశాడు అని అంటున్నారు. ఎంత జాగ్రత్తో కదా. రామ్‌కి వర్కవుట్‌ అయితే ఇతర దర్శకులు కూడా ఇదే విధానం పాటిస్తారేమో.

ఇదిలా ఉండగా.. ఈ సినిమా కోసం హీరోయిన్ వేట కొనసాగుతూనే ఉంది. తొలుత శ్రీనిధి శెట్టిని అనుకున్నారు. ఇప్పుడు ఆ ప్లేస్‌లోనే కయాదు లోహర్‌ వస్తోంది అంటున్నారు. త్వరలోనే ఈ విషయం తేలిపోతుంది అంటున్నారు. ఇక ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసి డిసెంబరులో విడుదల చేయాలని అనుకుంటున్నారట.

ఒకప్పుడు పట్టిందల్లా బంగారం.. ఇప్పుడు ఏది పట్టినా మట్టే.. పాపం

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ram Pothineni
  • #rapo 23

Also Read

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Rapo 23: రామ్‌ కొత్త సినిమా.. టైటిల్‌ ఇదేనా?

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

Dharman: మామాఅల్లుడు… రూమర్‌ అదిరింది.. ఇది కానీ నిజంగా సెట్‌ అయితేనా?

Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

RAPO 23: ఎస్ జె సూర్య ప్లేస్లో జెనీలియా భర్త.. రామ్‌ను ఢీకొట్టే విలన్‌గా

Anupama: అనుపమ పరమేశ్వరన్‌ బాధలో ఉన్నప్పుడు గుర్తొచ్చేది ఆయనేనట..

trending news

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

8 hours ago
Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

13 hours ago
Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

1 day ago
Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

1 day ago

latest news

Indian 3: షాకింగ్‌ న్యూస్‌: ఆ సినిమా రెండో సీక్వెల్‌ ఉందట.. అవసరమా అధ్యక్ష

40 mins ago
Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

1 hour ago
Aarti Ravi: ఆయనకు ఆస్కార్‌ ఇవ్వొచ్చు: జయం రవి భార్య కామెంట్స్‌ వైరల్‌

2 hours ago
Gopichand: గోపీచంద్‌కి ఏమైంది.. ఒక్క అప్‌డేట్‌ కూడా లేకుండా…

6 hours ago
Samantha: సినిమాలు వదిలేద్దాం అనుకున్నా.. ఎన్నో మెయిల్స్‌ పెట్టా: సమంత

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version