Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Ram Pothineni: సక్సెస్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన రామ్.. ఏం చెప్పారంటే?

Ram Pothineni: సక్సెస్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన రామ్.. ఏం చెప్పారంటే?

  • May 16, 2024 / 05:44 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ram Pothineni: సక్సెస్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన రామ్.. ఏం చెప్పారంటే?

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన రామ్ (Ram) ఇస్మార్ట్ శంకర్  (iSmart Shankar) తర్వాత వరుసగా క్రేజీ ప్రాజెక్ట్ లలో నటిస్తున్నా ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద మరీ సంచలనాలు అయితే సృష్టించలేదు. డబుల్ ఇస్మార్ట్ (Double Ismart) టీజర్ తాజాగా రిలీజ్ కాగా ఈ టీజర్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. రామ్ పుట్టినరోజు సందర్భంగా ఈ టీజర్ రిలీజ్ కావడం జరిగింది. అయితే హీరో రామ్ తన దృష్టిలో అసలైన సక్సెస్ గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు.

యాక్టింగ్ స్కూల్ నుంచి షార్ట్ ఫిల్మ్ వరకు అక్కడినుంచి ఫీచర్ ఫిల్మ్ వరకు ఇలా మన లైఫ్ లో మనకు నచ్చినట్టు అనుకున్నట్టు జీవించడమే అసలైన సక్సెస్ అని రామ్ అన్నారు. మనం ప్రేమించే పనిని చేయగలగాలని ఎక్కువశాతం నచ్చినట్టు ఉండాలని రామ్ చెప్పుకొచ్చారు. ఏది చేస్తే ఆనందంగా ఉంటామో దాన్ని చేయగలగడమే అసలైన సక్సెస్ అని రామ్ వెల్లడించారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 డబుల్ ఇస్మార్ట్ టీజర్ వచ్చేసింది.. ఎలా ఉందో తెలుసా?
  • 2 ధనుష్ పై మరోసారి సుచిత్ర సంచలన వ్యాఖ్యలు!
  • 3 నాగబాబు ట్వీట్‌... బన్నీని దూరం పెడతారా? బన్నీనే దూరంగా వెళ్తాడా?

ఏది చేస్తే మనస్సు ప్రశాంతంగా ఉంటుందో అది చేయడమే లైఫ్ కు అర్థం అని రామ్ తెలిపారు. ఏది చేసినా సంతోషంగా ఉండటం ముఖ్యం అని ఇన్నేళ్ల నా ప్రయాణంలో భాగమైనందుకు అందరికీ ధన్యవాదాలు అని రామ్ చెప్పుకొచ్చారు. నన్ను ఆశీర్వదిస్తూ ఎప్పుడూ నాతో ఉంటున్నందుకు నాపై ఇంత ప్రేమను చూపిస్తున్నందుకు ధన్యవాదాలు అని రామ్ వెల్లడించారు.

డబుల్ ఇస్మార్ట్ మూవీ ఒకింత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. సంజయ్ దత్ (Sanjay Dutt)  నటించడంతో బాలీవుడ్ లో సైతం ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. త్వరలో ఈ సినిమా రిలీజ్ డేట్ కు సంబంధించి పూర్తిస్థాయిలో క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కానుండటం ఈ సినిమాకు ప్లస్ అవుతోంది. స్కంద తర్వాత రామ్ నటిస్తున్న సినిమా ఇదే కావడం గమనార్హం.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Double iSmart
  • #Ram
  • #Ram Pothineni

Also Read

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

related news

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

trending news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

45 mins ago
Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

5 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

6 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

7 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

3 hours ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

4 hours ago
Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

5 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

1 day ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version