Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » స్టాట్యుటరీ వార్నింగ్‌ ఇచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’

స్టాట్యుటరీ వార్నింగ్‌ ఇచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’

  • July 16, 2019 / 03:29 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

స్టాట్యుటరీ వార్నింగ్‌ ఇచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’

ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఇస్మార్ట్ శంకర్’. జూలై 18న విడుదల కాబోతున్న ఈ చిత్రానికి సంభందించిన సెన్సార్ పనులు పూర్తయ్యాయి. ఈ చిత్రాన్ని సెన్సార్ బోర్డ్ వారు ‘A’ సర్టిఫికేట్ ను జారీ చేశారు. మరి ఇవ్వరా…! ఈ చిత్రంలో డబుల్ మీనింగ్ డైలాగులు, రొమాంటిక్ సీన్లు అలా ఉన్నాయి మరి. ఇదిలా ఉంటే.. గతంలో పూరి జగన్నాథ్ తెరకెక్కించిన సూపర్ హిట్ చిత్రాలు ‘పోకిరి’ ‘బిజినెస్ మేన్’ లకు కూడా ‘A’ సర్టిఫికెట్ నే ఇచ్చారు సెన్సార్ బోర్డ్ సభ్యులు. అయితే ఈ చిత్రాలు లాగే ఈ చిత్రం కూడా ఘనవిజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు నిర్మాతలు పూరి జగన్నాథ్, ఛార్మీ. ఈ క్రమంలో.. తాజాగా రామ్ చేసిన ఓ ట్వీట్ సంచలనంగా మారింది.

ram-pothineni-statutory-warning-about-ismart-shankar-movie1

సినిమా ప్రారంభంలో వేసే… స్టాట్యుటరీ వార్నింగ్‌ తరహాలో ” ‘ధూమపానం, మద్యపానంతో పాటూ ‘ఇస్మార్‌ శంకర్‌’ లా నిజజీవితంలో వ్యవహరించటం కూడా ఆరోగ్యానికి హానికరం. ‘ఇస్మార్‌ శంకర్‌’ ఓ కల్పిత పాత్ర అనే తెలుసుకోగలిగినంత ఇస్మార్ట్‌గా వ్యవహరించండి ’ అంటూ ట్వీట్‌ చేశాడు రామ్. ఇక ఈ చిత్రంలో నిధి అగర్వాల్, నభా నటేష్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటీకే మణిశర్మ సంగీతంలో తెరకెక్కిన పాటలకు అద్భుతమైన స్పందన లభించింది. మరి ఇంకో రెండు రోజుల్లో విడుదలయ్యే సినిమాకి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Charmee Kaur
  • #Ismart Shankar Movie
  • #Nabha Natesh
  • #Nidhi Agarwal
  • #Puri Jaganadh

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

related news

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

5 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

6 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

6 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

7 hours ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

17 hours ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

10 hours ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

1 day ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

2 days ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version