Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » The Warrior: షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధమైన ది వారియర్!

The Warrior: షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధమైన ది వారియర్!

  • May 29, 2022 / 03:07 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

The Warrior: షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధమైన ది వారియర్!

ఎనర్జిటిక్ స్టార్ హీరో రామ్ హీరోగా, ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్ గా లింగుస్వామి దర్శకత్వంలో తెలుగు తమిళ భాషలలో తెరకెక్కుతున్న ది వారియర్ చిత్రం తాజాగా షూటింగ్ పనులను పూర్తి చేసుకున్నట్లు చిత్రబృందం అధికారం ప్రకటించారు. మొదటిసారిగా రామ్ ద్విభాషా చిత్రంగా రాబోతున్న ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో సందడి చేయనున్నారు. శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకున్న ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకోవడంతో చిత్రబృందం కొన్ని ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించారు.

ప్రస్తుతం షూటింగ్ పనులు పూర్తి కావడంతో చిత్ర బృందం పోస్ట్ ప్రొడక్షన్ పనులు పై దృష్టి పెట్టారు. ఇక శరవేగంగా ఈ పనులన్నింటినీ పూర్తిచేసుకుని ఈ సినిమాని జూలై 14వ తేదీ విడుదల చేయడానికి సిద్ధమయ్యారు. జూలై 14వ తేదీ ఈ సినిమా విడుదల కావడంతో చిత్ర బృందం ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టారు. ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఇప్పటికే ఈ సినిమా నుంచి హై వోల్టేజ్ యాక్షన్ టీజర్ విడుదల చేశారు.

ఈ టీజర్ తెలుగు, తమిళ భాషలలో విపరీతంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇక ఈ సినిమాలో హీరో రామ్ కి గట్టి పోటీగా ఆది పినిశెట్టి అద్భుతంగా నటించినట్లు తెలుస్తుంది. రామ్ తన సినీ కెరీర్లో తొలిసారిగా ఒక పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి

దేవిశ్రీప్రసాద్ సంగీత సారధ్యంలో, లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా హిందీ డబ్బింగ్ రైట్స్ 16 కోట్లకు అమ్ముడు పోయినట్లు తెలుస్తోంది.

ఎఫ్ 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

పెళ్లొద్దు.. సినిమాలే ముద్దు… అంటున్న 12 మంది నటీనటులు వీరే..!
తమ సొంత పేర్లనే సినిమాల్లో పాత్రలకి పెట్టుకున్న హీరోల లిస్ట్..!
ఈ 11 హీరోయిన్ల కాంబోలు అనేక సినిమాల్లో రిపీట్ అయ్యాయి..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aadhi Pinnishetty
  • #Akshara Gowda
  • #DSP
  • #Krithi Shetty
  • #Lingusamy

Also Read

The Paradise: ‘దేవర’ భారం మోసినట్టు.. ‘ది ప్యారడైజ్’ భారం మోయగలడా?

The Paradise: ‘దేవర’ భారం మోసినట్టు.. ‘ది ప్యారడైజ్’ భారం మోయగలడా?

Raaka: ‘రాకా’..’గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’.. 37 మేటర్ ఇదా?

Raaka: ‘రాకా’..’గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’.. 37 మేటర్ ఇదా?

Irumudi Collections: ఓటీటీకి వచ్చినా తగ్గని ‘ఇరుముడి’ హవా

Irumudi Collections: ఓటీటీకి వచ్చినా తగ్గని ‘ఇరుముడి’ హవా

The Paradise: ‘ఇరుముడి’ రికార్డులని ‘ప్యారడైజ్’ బ్రేక్ చేస్తుందా?

The Paradise: ‘ఇరుముడి’ రికార్డులని ‘ప్యారడైజ్’ బ్రేక్ చేస్తుందా?

This Week Releases: ఈ వారం 10 సినిమాలు విడుదల.. అందరి చూపు ‘ప్యారడైజ్’ పైనే..!

This Week Releases: ఈ వారం 10 సినిమాలు విడుదల.. అందరి చూపు ‘ప్యారడైజ్’ పైనే..!

The Paradise: ‘ప్యారడైజ్‌’లో నాని జడల కథ.. శ్రీకాంత్‌ ఓదెల ఏం చెప్పారంటే?

The Paradise: ‘ప్యారడైజ్‌’లో నాని జడల కథ.. శ్రీకాంత్‌ ఓదెల ఏం చెప్పారంటే?

related news

Rapo 23: రామ్‌ కొత్త సినిమా.. టైటిల్‌ ఇదేనా?

Rapo 23: రామ్‌ కొత్త సినిమా.. టైటిల్‌ ఇదేనా?

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

trending news

The Paradise: ‘దేవర’ భారం మోసినట్టు.. ‘ది ప్యారడైజ్’ భారం మోయగలడా?

The Paradise: ‘దేవర’ భారం మోసినట్టు.. ‘ది ప్యారడైజ్’ భారం మోయగలడా?

18 mins ago
Raaka: ‘రాకా’..’గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’.. 37 మేటర్ ఇదా?

Raaka: ‘రాకా’..’గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’.. 37 మేటర్ ఇదా?

5 hours ago
Irumudi Collections: ఓటీటీకి వచ్చినా తగ్గని ‘ఇరుముడి’ హవా

Irumudi Collections: ఓటీటీకి వచ్చినా తగ్గని ‘ఇరుముడి’ హవా

5 hours ago
The Paradise: ‘ఇరుముడి’ రికార్డులని ‘ప్యారడైజ్’ బ్రేక్ చేస్తుందా?

The Paradise: ‘ఇరుముడి’ రికార్డులని ‘ప్యారడైజ్’ బ్రేక్ చేస్తుందా?

7 hours ago
This Week Releases: ఈ వారం 10 సినిమాలు విడుదల.. అందరి చూపు ‘ప్యారడైజ్’ పైనే..!

This Week Releases: ఈ వారం 10 సినిమాలు విడుదల.. అందరి చూపు ‘ప్యారడైజ్’ పైనే..!

11 hours ago

latest news

Vishwambhara: 2027 వరకు ఆగే ఓపిక లేదు.. ముందే వచ్చేస్తామంటున్న లేట్‌ సినిమా

Vishwambhara: 2027 వరకు ఆగే ఓపిక లేదు.. ముందే వచ్చేస్తామంటున్న లేట్‌ సినిమా

4 hours ago
Gondhal: ఆస్కార్‌కి మన తరఫున వెళ్లిన ‘గోంధల్‌’ కథ తెలుసా?

Gondhal: ఆస్కార్‌కి మన తరఫున వెళ్లిన ‘గోంధల్‌’ కథ తెలుసా?

5 hours ago
KA13: మరోసారి హిట్‌ పాట కాన్సెప్ట్‌ను వాడేయబోతున్న కిరణ్‌ అబ్బవరం.. ఏ పాటంటే?

KA13: మరోసారి హిట్‌ పాట కాన్సెప్ట్‌ను వాడేయబోతున్న కిరణ్‌ అబ్బవరం.. ఏ పాటంటే?

5 hours ago
Chiranjeevi: ఆ రోజు చిరంజీవి లీక్‌ ఇచ్చిందే అసలు పేరు.. ‘కాకా’ అంటే…

Chiranjeevi: ఆ రోజు చిరంజీవి లీక్‌ ఇచ్చిందే అసలు పేరు.. ‘కాకా’ అంటే…

6 hours ago
Shanthi Narayanaswami: ప్రముఖ నటుడి కుమార్తె కన్నుమూత.. ఆమె నిర్మాత కూడా

Shanthi Narayanaswami: ప్రముఖ నటుడి కుమార్తె కన్నుమూత.. ఆమె నిర్మాత కూడా

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version