Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Ram Prasad: వాళ్ళిద్దరు లేకపోవడంతో ఒంటరినయ్యాను: రాం ప్రసాద్

Ram Prasad: వాళ్ళిద్దరు లేకపోవడంతో ఒంటరినయ్యాను: రాం ప్రసాద్

  • June 13, 2022 / 12:48 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ram Prasad: వాళ్ళిద్దరు లేకపోవడంతో ఒంటరినయ్యాను: రాం ప్రసాద్

బుల్లితెరపై ప్రసారమవుతున్న జబర్దస్త్ కార్య క్రమానికి ఎంతటి ఆదరణ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ కార్యక్రమం ద్వారా ఎంతో మంది అద్భుతమైన గుర్తింపు సంపాదించుకొని ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రెటీలు గా కొనసాగుతున్నారు. జబర్దస్త్ ద్వారా గుర్తింపు పొందిన వారిలో సుడిగాలి సుదీర్ టీమ్ ఒకటి. సుధీర్, గెటప్ శ్రీను, ఆటో రామ్ ప్రసాద్ ఈ ముగ్గురూ కలిసి స్కిట్ చేస్తూ ప్రేక్షకులను తమదైన శైలిలో సందడి చేసేవారు.

ఈ విధంగా జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఈ ముగ్గురు ఎంతో మంచి గుర్తింపు పొందారు. అయితే కొన్ని కారణాల వల్ల ఈ కార్యక్రమం నుంచి గెటప్ శ్రీను, సుడిగాలి సుదీర్ తప్పుకున్నారు. వీరిద్దరు తప్పుకోవడానికి ఎన్నో కారణాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.అయితే సుధీర్ గెటప్ శ్రీను ఈ కార్యక్రమం నుంచి తప్పుకోవడానికి సరైన కారణం మాత్రం తెలియడం లేదు.ఈ విధంగా ఈ కార్యక్రమం నుంచి సుధీర్ గెటప్ శీను వెళ్లిపోవడంతో ఆటో రాంప్రసాద్ ఒక్కరే ఈ కార్యక్రమంలో సందడి చేస్తున్నారు.

తాజాగా ప్రసారమైన ఎక్స్ ట్రా జబర్దస్త్ కార్యక్రమంలో రాకింగ్ రాకేష్ కెవ్వు కార్తిక్ సుడిగాలి సుదీర్ ఫ్రెండ్ షిప్ గురించి స్కిట్ చేశారు. ఈ స్కిట్టు చూస్తూ అక్కడే ఉన్నటువంటి ఆటో రాంప్రసాద్ ఏకధాటిగా కన్నీళ్లు పెట్టుకొని ఎంతో ఎమోషనల్ అయ్యారు. అయితే ఈ స్కిట్ పై పలువురు నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేశారు. ఆటో రాంప్రసాద్ కేవలం ఈ కార్యక్రమం రేటింగ్స్ కోసమే ఇలా కన్నీళ్లు పెట్టుకున్నారు అంటూ పెద్ద ఎత్తున కామెంట్లు చేశారు. ఈ కామెంట్లపై ఆటో రాంప్రసాద్ స్పందిస్తూ ఎమోషనల్ అయ్యారు.

సుడిగాలి సుధీర్ గెటప్ శీను వెళ్ళిపోవడంతో తాను ఒంటరి అయ్యానని బాధతో కన్నీళ్ళు వచ్చాయి. తమ స్నేహం ఎప్పటికీ విడిపోదని భావించానని కానీ వాళ్ళిద్దరు లేకపోవడంతో కన్నీళ్లు వచ్చాయని, ఈ కన్నీళ్లు రేటింగ్స్ కోసం కాదని ఆటో రాంప్రసాద్ సుడిగాలి సుధీర్ గెటప్ శీనుతో ఉన్న స్నేహ బంధాన్ని గుర్తు చేసుకొని వేదికపై ఎమోషనల్ అయ్యారు. ఈ క్రమంలోని ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అంటే సుందరానికీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అభిమాని టు ఆలుమగలు…అయిన 10 మంది సెలబ్రిటీల లిస్ట్..!
‘జల్సా’ టు ‘సర్కారు వారి పాట’.. బ్యాడ్ టాక్ తో హిట్ అయిన 15 పెద్ద సినిమాలు ఇవే..!
చిరు టు మహేష్..సినిమా ప్రమోషన్లో స్టేజ్ పై డాన్స్ చేసిన స్టార్ హీరోల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Auto Ram Prasad
  • #Extra Jabardasth
  • #Jabardasth
  • #Ram Prasad

Also Read

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

related news

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

trending news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

2 hours ago
Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

6 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

7 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

8 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

4 hours ago
Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

6 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

1 day ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version