Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » సాటిస్ఫై చేయలేకపోయినా సపోర్ట్ చేసి మరీ హిట్ చేశారు

సాటిస్ఫై చేయలేకపోయినా సపోర్ట్ చేసి మరీ హిట్ చేశారు

  • November 19, 2018 / 06:13 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సాటిస్ఫై చేయలేకపోయినా సపోర్ట్ చేసి మరీ హిట్ చేశారు

ఈమధ్యకాలంలో ఫ్లాపైన సినిమాల్నే “సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ హిట్, పీపుల్ బ్లాక్ బస్టర్” అంటూ హడావుడి చేస్తూ పబ్లిసిటీ చేసుకొంటున్నారు దర్శకనిర్మాతలు, కథానాయకులు. చాలా తక్కువ మంది కథానాయకులు మాత్రమే తమ పరాజయాల్ని ఒప్పుకొంటుంటారు అది కూడా తమ తదుపరి సినిమా ప్రమోషన్స్ లో మాత్రమే. కానీ.. ఎనర్జీటిక్ స్టార్ రామ్ మాత్రం ఇందుకు మినహాయింపుగా నిలిచాడు. ఆయన కథానాయకుడిగా తెరకెక్కిన “హలో గురు ప్రేమ కోసమే” చిత్రాన్ని దిల్ రాజు నిర్మించగా.. “నేను లోకల్” ఫేమ్ త్రినాధరావు నక్కిన దర్శకత్వం వహించారు. దసరా కానుకగా విడుదలైన ఆ చిత్రం జనాలకి పెద్దగా ఎక్కలేదు. చాలా తక్కువ మంది జనాలు ఆ చిత్రాన్ని ఎంజాయ్ చేయగలిగారు.

అందుకు కారణం రిపీటెడ్ స్టోరీ మరియు సెంటిమెంట్స్. ప్రకాష్ రాజ్-రామ్ ల కెమిస్ట్రీ బాగున్నప్పటికీ.. ప్రెజంట్ జనరేషన్ సినిమాలతో ఆ కెమిస్ట్రీ పోటీ పడలేక చతికిలపడింది. అయినప్పటికీ.. ఎప్పట్లానే సినిమా సూపర్ హిట్ అని ప్రమోట్ చేయడం మొదలెట్టారు. కానీ.. ఇటీవల “హలో గురు ప్రేమకోసమే” క్లోజింగ్ బిజినెస్ పై స్పందించిన రామ్ “అంతగా సాటిస్ఫై చేయలేకపోయినా.. హిట్ చేశారు” అంటూ ట్వీట్ చేశాడు. దాంతో అప్పటివరకూ.. సినిమా సూపర్ హిట్ అని ఎగిరినవాళ్ళు కూడా సైలెంట్ అయిపోయారు. అయితే.. తన తదుపరి చిత్రంతో పూర్తిస్థాయిలో అలరిస్తాను అని రామ్ ప్రామిస్ చేయడంతో రామ్ ఫ్యాన్స్ అందరూ ఖుష్ అయిపోయారు.ram-tweet-min

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hello Guru Prema Kosame
  • #Hero Ram
  • #Ram
  • #Ram Movies
  • #Ram Pothineni

Also Read

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల… థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Irumudi Collections: 3వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఇరుముడి’.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంతే

Vishwanath And Sons Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

related news

Dharman: మామాఅల్లుడు… రూమర్‌ అదిరింది.. ఇది కానీ నిజంగా సెట్‌ అయితేనా?

Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

RAPO 23: ఎస్ జె సూర్య ప్లేస్లో జెనీలియా భర్త.. రామ్‌ను ఢీకొట్టే విలన్‌గా

Anupama: అనుపమ పరమేశ్వరన్‌ బాధలో ఉన్నప్పుడు గుర్తొచ్చేది ఆయనేనట..

trending news

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల… థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల… థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

1 hour ago
Irumudi Collections: 3వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఇరుముడి’.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంతే

Irumudi Collections: 3వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఇరుముడి’.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంతే

17 hours ago
Vishwanath And Sons Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

18 hours ago
Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

23 hours ago
‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

1 day ago

latest news

Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

18 hours ago
Raaka: ‘రాకా’ హీరోయిన్స్‌.. కొత్త పేరొచ్చింది.. ఆమె ప్లేస్‌లో తీసుకున్నారా?

20 hours ago
Rajinikanth: ఆత్మకథ రాస్తున్న రజనీకాంత్‌.. కూతురితో కలసి…

Ajith: అజిత్‌ ఇన్ని కథలు విన్నాడా.. అందరిని లైన్‌లో పెట్టాడా?

21 hours ago
Drishyam 4: ఇంకెంత లాగుతారు జీతూ సార్‌.. తెగిపోతుందేమో?

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version