Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Ram Setu: వీడియో సాంగ్ చూస్తే గూస్ బంప్స్ గ్యారెంటీ..!

Ram Setu: వీడియో సాంగ్ చూస్తే గూస్ బంప్స్ గ్యారెంటీ..!

  • October 20, 2022 / 07:08 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ram Setu: వీడియో సాంగ్ చూస్తే గూస్ బంప్స్ గ్యారెంటీ..!

బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్న యాక్షన్ అడ్వెంచర్ ఫిలిం ‘రామ్ సేతు’. రామ్ సేతు యొక్క గొప్పదనాన్ని తెలియజేస్తూ.. దాన్ని సంరక్షించేందుకు ఆర్కియాలజిస్ట్ చేసే సాహసోపేతమైన ప్రయాణం ఆధారంగా అభిషేక్ శర్మ దర్శకత్వంలో.. అరుణా భాటియా, విక్రమ్ మల్హోత్రా భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు. టాలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్ సత్యదేవ్ ఈ మూవీతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. ఓ ఇంపార్టెంట్ రోల్ లో సత్య దేవ్ హిందీతో పాటు తెలగు ఆడియన్స్ ని కూడా మెస్మరైజ్ చెయ్యనున్నాడు.

జాక్వెలిన్ ఫెర్నాండెజ్, నుస్రత్ బరూచా, నాజర్ తదితరులు కీలకపాత్రల్లో నటించారు. దీపావళి కానుకగా అక్టోబర్ 25న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ చెయ్యనున్నారు. టీజర్, ట్రైలర్ ‘రామ్ సేతు’ మీద అంచనాలు పెంచాయి. గురువారం ‘రామ్ సేత్’ నుండి ‘జై శ్రీరామ్’ ఆంథమ్ విడుదల చేశారు. మూడు నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియో సాంగ్ అందర్నీ ఆకట్టుకుంటోంది. విక్రమ్ మంత్రోస్ ట్యూన్ కంపోజ్ చేసి చాలా చక్కగా పాడారు.

శేఖర్ అస్థిత్వ అద్భుతమైన లిరిక్స్ రాశారు. ముఖ్యంగా ‘జై శ్రీరామ్’ లిరిక్ వినేటప్పుడు, చూసేటప్పుడు రోమాలు నిక్కబొడుచుకుంటాయి. విజువల్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. 7వేల సంవత్సరాల క్రితం నాటి ‘రామ్ సేతు’ వారధికి సంబంధించిన విషయాలను చిత్రంలో చూపించనున్నట్లు ట్రైలర్ ని బట్టి అర్థమవుతోంది. ముఖ్యంగా అండర్ వాటర్ సీన్స్, యాక్షన్ సీన్స్ ఆడియన్స్ ని కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తాయని చెప్తున్నారు మేకర్స్.

‘ఈ ప్రపంచంలో రాముడికి వేలాది మందిరాలున్నాయి కానీ సేతు మాత్రం ఒక్కటే ఉంది’ అనే డైలాగ్ ట్రైలర్ లో హైలెట్ గా నిలిచింది. దీన్నీ బట్టే సినిమాలో ‘రామ్ సేతు’ విశిష్టతను ఏ స్థాయిలో చూపించబోతున్నారనేది అర్థం చేసుకోవచ్చు. గతకొంత కాలంగా సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్న అక్షయ్ ఈ సినిమా పాజిటివ్ రిజల్ట్ అందిస్తుందనే ఆశతో ఉన్నాడు. అక్టోబర్ 25న హిందీతో పాటు తెలుగులోనూ ‘రామ్ సేతు’ విడుదల కానుంది.

కాంతార సినిమా రివ్యూ & రేటింగ్!

ఎన్టీఆర్ – సావిత్రి టు చిరు- నయన్.. భార్యాభర్తలుగా చేసి కూడా బ్రదర్- సిస్టర్ గా చేసిన జంటలు..!
తన 44 ఏళ్ల కెరీర్లో చిరంజీవి రీమేక్ చేసిన సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
సౌందర్య టు సమంత.. గర్భవతి పాత్రల్లో అలరించిన హీరోయిన్ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Abhishek Sharma
  • #Akshay Kumar
  • #Jacqueline F
  • #Nushrratt B
  • #Ram Setu

Also Read

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

Irumudi First Review: మాస్ మహారాజ్ స్ట్రాంగ్ కంబ్యాక్.. ఫ్యాన్స్ కి పూనకాలు గ్యారెంటీ!

Azadi 501: ఓటీటీలో అదరగొడుతున్న ‘ఆజాదీ 501′(వెబ్ సిరీస్)

Mallidi Vassishta: చిరు దర్శకుడితో బాలయ్య కొడుకు డెబ్యూ.. ఇదైనా వర్కౌట్ అవుతుందా?

related news

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

Ayesha Khan: ‘ధురంధర్‌’ నాయిక ఎంగేజ్‌మెంట్‌ అయిందా? ఫొటోలు వైరల్!

Ayesha Khan: ‘ధురంధర్‌’ నాయిక ఎంగేజ్‌మెంట్‌ అయిందా? ఫొటోలు వైరల్!

Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

Irumudi First Review: మాస్ మహారాజ్ స్ట్రాంగ్ కంబ్యాక్.. ఫ్యాన్స్ కి పూనకాలు గ్యారెంటీ!

Irumudi First Review: మాస్ మహారాజ్ స్ట్రాంగ్ కంబ్యాక్.. ఫ్యాన్స్ కి పూనకాలు గ్యారెంటీ!

Azadi 501: ఓటీటీలో అదరగొడుతున్న ‘ఆజాదీ 501′(వెబ్ సిరీస్)

Azadi 501: ఓటీటీలో అదరగొడుతున్న ‘ఆజాదీ 501′(వెబ్ సిరీస్)

trending news

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

1 hour ago
Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

3 hours ago
Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

4 hours ago
Irumudi First Review: మాస్ మహారాజ్ స్ట్రాంగ్ కంబ్యాక్.. ఫ్యాన్స్ కి పూనకాలు గ్యారెంటీ!

Irumudi First Review: మాస్ మహారాజ్ స్ట్రాంగ్ కంబ్యాక్.. ఫ్యాన్స్ కి పూనకాలు గ్యారెంటీ!

4 hours ago
Azadi 501: ఓటీటీలో అదరగొడుతున్న ‘ఆజాదీ 501′(వెబ్ సిరీస్)

Azadi 501: ఓటీటీలో అదరగొడుతున్న ‘ఆజాదీ 501′(వెబ్ సిరీస్)

4 hours ago

latest news

Varanasi: ‘వారణాసి’ సినిమా టీమ్‌ నుండి అప్‌డేట్‌.. త్వరలోనే..

5 hours ago
Venky Atluri: టాలీవుడ్‌ హీరోలను వదిలి ఇతర పరిశ్రమలకు అందుకే వెళ్లాల్సి వచ్చింది: వెంకీ అట్లూరి

6 hours ago
Irumudi: ‘ఇరుముడి’లో సీలేరు ఎందుకు? డైరక్టర్‌ ఆన్సర్‌ ఇదే..

7 hours ago
Mega 158 – SYG: పొంగల్‌ ఫైట్‌: మేనల్లుడు వస్తానంటున్నా.. ఆగనంటున్న మేనమామ..

Anupama: ఆగని అనుపమ విమర్శలు.. మగాళ్లు కూడా చిరాకు పడేలా ‘అతని’ చేష్టలు

8 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version