Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » మర్డర్ కేసులో అసలు నిందితుడు రామ్…?

మర్డర్ కేసులో అసలు నిందితుడు రామ్…?

  • March 12, 2019 / 04:34 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మర్డర్ కేసులో అసలు నిందితుడు రామ్…?

గత అయిదు సంవత్సరాలుగా ఒక్క ‘నేను శైలజ’ చిత్రం తప్ప మరో హిట్టందుకోలేదు మన ఎనర్జిటిక్ స్టార్ రామ్. ‘హలో గురు ప్రేమ కోసమే’ చిత్రం పర్వాలేదనిపించినా పెద్దగా ఆడలేదు. ఇప్పుడు ఎలాగైనా హిట్టు కొట్టాలని డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డైరెక్షన్లో ‘ఇస్మార్ట్ శంకర్’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం కోసం రామ్ సరికొత్త లుక్ ట్రై చేస్తున్నాడు. ఈ చిత్రం సమ్మర్ కానుకగా విడుదల కాబోతుంది. ఈ చిత్రం తరువాత రామ్ మరో ఓ రీమేక్ చిత్రంలో నటించబోతున్నాడట.

  • 118 రివ్యూ  కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
  • కెప్టెన్ మార్వెల్రి రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
  • సర్వం తాళ మయం రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
  • విశ్వాసం రివ్యూ  కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

అందుతున్న సమాచారం ప్రకారం… ఇటీవల తమిళంలో విడుదలయ్యి భారీ విజయాన్ని సాధించిన ‘థడమ్’ చిత్ర రీమేక్ లో నటించడానికి రామ్ రెడీ అవుతున్నాడట. అతి తక్కువ బడ్జెట్లో తమిళంలో అరుణ్ విజయ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘థడమ్’ చిత్రం అక్కడ 15 కోట్లకు పైగా వసూళ్ళను రాబట్టింది. దీంతో ఈ చిత్రం తెలుగు రీమేక్ హక్కుల కోసం గట్టిపోటీ నెలకొంది. ఇప్పటికే చివరికి తెలుగు రీమేక్ హక్కులను స్రవంతి రవికిశోర్ దక్కించుకున్నారని సమాచారం. ఈ రీమేక్ కి ఠాగూర్ మధు కూడా సహా నిర్మాతగా వ్యవహరిస్తారని తెలుస్తుంది. ఇక రీమేక్ కి సంబందించి పూర్తి వివరాలు త్వరలో వెల్లడించనున్నారని ఫిలింనగర్ విశ్లేషకుల సమాచారం.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Magizh Thirumeni
  • #Ram Pothineni
  • #Ram Pothineni New Movie
  • #Ram Pothineni news
  • #ram pothineni puri jagannath

Also Read

Venkatesh Daggubati: అక్టోబర్ నెలలో రిలీజ్ అయిన వెంకటేష్ సినిమాలు మరియు వాటి ఫలితాలు

Rag Mayur: రవితేజ ఎనర్జీ.. కమల్ హాసన్ వేరియేషన్స్.. ‘గరివిడి లక్ష్మి’తో మరో మెట్టు ఎక్కేసిన రాగ్ మయూర్

Aadarsha Kutumbam AK 47: సైలెంట్ గా బ్లాక్ బస్టర్ కొట్టేస్తుందా?

Gautham Ghattamaneni: ‘ప్యారడైజ్‌’ సినిమా పరువు తీసేసిన గౌతమ్‌ ఘట్టమనేని.. రేటింగ్‌ ఎంతంటే?

Aadarsha Kutumbam AK 47: ‘బుల్లిరాజు’లా ‘ప్రజ్వల్’ మేజిక్ చేయగలాడా?

Fauji: చిక్కుల్లో పడ్డ ‘ఫౌజి’ యూనిట్.. గ్లింప్స్ తోనే పెద్ద షాక్..!

related news

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

trending news

Venkatesh Daggubati: అక్టోబర్ నెలలో రిలీజ్ అయిన వెంకటేష్ సినిమాలు మరియు వాటి ఫలితాలు

Venkatesh Daggubati: అక్టోబర్ నెలలో రిలీజ్ అయిన వెంకటేష్ సినిమాలు మరియు వాటి ఫలితాలు

37 mins ago
Rag Mayur: రవితేజ ఎనర్జీ.. కమల్ హాసన్ వేరియేషన్స్.. ‘గరివిడి లక్ష్మి’తో మరో మెట్టు ఎక్కేసిన రాగ్ మయూర్

Rag Mayur: రవితేజ ఎనర్జీ.. కమల్ హాసన్ వేరియేషన్స్.. ‘గరివిడి లక్ష్మి’తో మరో మెట్టు ఎక్కేసిన రాగ్ మయూర్

8 hours ago
Aadarsha Kutumbam AK 47: సైలెంట్ గా బ్లాక్ బస్టర్ కొట్టేస్తుందా?

Aadarsha Kutumbam AK 47: సైలెంట్ గా బ్లాక్ బస్టర్ కొట్టేస్తుందా?

10 hours ago
Gautham Ghattamaneni: ‘ప్యారడైజ్‌’ సినిమా పరువు తీసేసిన గౌతమ్‌ ఘట్టమనేని.. రేటింగ్‌ ఎంతంటే?

Gautham Ghattamaneni: ‘ప్యారడైజ్‌’ సినిమా పరువు తీసేసిన గౌతమ్‌ ఘట్టమనేని.. రేటింగ్‌ ఎంతంటే?

11 hours ago
Aadarsha Kutumbam AK 47: ‘బుల్లిరాజు’లా ‘ప్రజ్వల్’ మేజిక్ చేయగలాడా?

Aadarsha Kutumbam AK 47: ‘బుల్లిరాజు’లా ‘ప్రజ్వల్’ మేజిక్ చేయగలాడా?

1 day ago

latest news

Rashmika: మోత మోగుతున్న కన్నడ సోషల్‌ మీడియా.. దీనికి కూడా రష్మిక ఆన్సర్‌ ఇస్తుందా?

14 mins ago
Rajamouli: మాటల్లో చెప్పలేనంత పెద్ద కథతో సినిమా.. అదెలా సాధ్యం రాజమౌళి గారూ..

50 mins ago
Nikhil Siddharth: చూసుకోవాలి కదా నిఖిలూ.. ఇలా ఫొటోలు షేర్‌ చేస్తే ఎలా?

2 hours ago
Vishwaksen: షూటింగ్‌ స్టార్ట్‌ చేసేసి అప్పుడు రీమేక్‌ రైట్స్‌ కోసం వెళ్లిన విశ్వక్‌

4 hours ago
Bishnoi Gang: బిష్ణోయ్‌ గ్యాంగ్‌ అసలు టార్గెట్‌ ఎవరబ్బా… రోజుకో పేరు బయటకు?

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version