Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » Srinu Vaitla: శ్రీను వైట్లని పక్కన పెట్టేసిన గోపీచంద్?

Srinu Vaitla: శ్రీను వైట్లని పక్కన పెట్టేసిన గోపీచంద్?

  • June 14, 2023 / 01:15 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Srinu Vaitla: శ్రీను వైట్లని పక్కన పెట్టేసిన గోపీచంద్?

యాక్షన్ హీరో గోపీచంద్ హిట్టు కొట్టి చాలా కాలం అయ్యింది. సినిమా బాగుంది అనే టాక్ వస్తున్నా.. అవి ఆడటం లేదు. ఎందుకంటే గోపీచంద్ ఫామ్లో లేకపోవడం వల్లనే. ప్రస్తుతం టాలీవుడ్ హీరోల్లో చాలా మంది లార్జర్ థెన్ లైఫ్ అనిపించే క్యారెక్టర్లు చేస్తున్నారు.కళ్యాణ్ రామ్ కూడా ‘బింబిసార’ వంటి సబ్జెక్ట్ ను తనే నిర్మించి మరీ మార్కెట్ ను పెంచుకున్నాడు. అందులో అతను పాత్ర లార్జర్ థెన్ లైఫ్ అన్నట్టే ఉంటుంది.

అంతేకాదు ‘కార్తికేయ 2 ‘ లో నిఖిల్ రోల్ కూడా అలాగే ఉంటుంది. అందుకే ఆ సినిమాతో ఏకంగా పాన్ ఇండియా హీరో అయిపోయాడు. వీళ్ళు మాత్రమే కాదు టాలీవుడ్లో చాలా మంది హీరోలు అలానే చేస్తున్నారు. కానీ గోపీచంద్ మాత్రం ఇంకా పాత కథలతోనే సినిమాలు చేస్తూ తన అభిమానులను సైతం ఇబ్బంది పెడుతున్నాడు. ‘రామబాణం’ సినిమా కనీసం వారం రోజులు కూడా థియేటర్లో నిలబడలేదు అంటే అదే కారణం.

అందుకే గోపీచంద్ ఇప్పుడు రూటు మార్చాడు. తన నెక్స్ట్ సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు. ఆ సినిమా పేరు ‘భీమా’. కన్నడలో పలు హిట్లు అందించిన హర్ష దర్శకుడు. ఈరోజు గోపీచంద్ పుట్టినరోజు కావడంతో ఓ పోస్టర్ ను వదిలారు. దానికి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇదిలా ఉండగా..

ఈ సినిమా తర్వాత శ్రీను వైట్ల (Srinu Vaitla) దర్శకత్వంలో గోపీచంద్ ఓ సినిమా చేస్తాను అని చెప్పాడు. కానీ రామబాణం రిజల్ట్ తో గోపీచంద్ మనసు మార్చుకున్నట్టు తెలుస్తుంది. ‘భీమా’ ఫలితాన్ని బట్టి ఆ ప్రాజెక్టు చేయాలా వద్ద అనేది గోపీచంద్ నిర్ణయించుకుంటాడట.

టక్కర్ సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!

అత్యధికంగా రెమ్యునరేషన్ తీసుకుంటున్న మ్యూజిక్ డైరెక్టర్లు వీళ్లేనా..!/a>
కలెక్షన్లలో దూసుకుపోతున్న లేడీ ఓరియంటల్ సినిమాలు ఇవే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Srinu Vaitla
  • #Gopichand
  • #Ramabanam
  • #Srinu vaitla

Also Read

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

Irumudi Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ‘ఇరుముడి’

Toxic Collections: ఆ 2 ఏరియాల్లో తప్ప.. మిగిలిన అన్ని చోట్లా స్లీప్ వేసింది

related news

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

Gopichand: ఆ ఇద్దరి హీరోల వల్లే గోపీచంద్..కి హీరోగా లైఫ్ దొరికిందట

trending news

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

2 hours ago
Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

5 hours ago
Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

9 hours ago
Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

10 hours ago
Irumudi Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ‘ఇరుముడి’

11 hours ago

latest news

Anirudh Ravichander: ఏంటీ.. ఆ కుర్ర మ్యూజిక్‌ డైరక్టర్‌కి అన్ని కోట్లు ఇస్తున్నారా?

30 mins ago
Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

2 hours ago
ఆ కుర్ర హీరోయిన్‌ డ్రెస్‌ రేట్‌ రూ.6 లక్షలట.. స్టార్‌ హీరో కూతురు కదా

3 hours ago
ఆ వీడియోలో ఉన్నది నేను కాదు.. విజయ్‌ హీరోయిన్‌ ఆగ్రహం

4 hours ago
NBK 111: ప్లాన్స్‌లో ఎలాంటి మార్పు లేదు.. చెప్పినట్లే వస్తాడట

NBK 111: ప్లాన్స్‌లో ఎలాంటి మార్పు లేదు.. చెప్పినట్లే వస్తాడట

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version