Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Ramabanam: ఓటీటీలో నెంబర్ 1 గా నిలిచిన గోపీచంద్ ‘రామబాణం’

Ramabanam: ఓటీటీలో నెంబర్ 1 గా నిలిచిన గోపీచంద్ ‘రామబాణం’

  • September 16, 2023 / 08:35 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ramabanam: ఓటీటీలో నెంబర్ 1 గా నిలిచిన గోపీచంద్ ‘రామబాణం’

కొన్ని సినిమాలు ఏంటో థియేటర్లలో సరిగ్గా ఆడవు. అలాంటి వాటికి ఓటీటీలో పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది అని కూడా ఊహించలేము. కానీ కొన్ని సినిమాలు ఓటీటీలో ప్రేక్షకులను అలరించిన సందర్భాలు ఉన్నాయి. తాజాగా ఆ లిస్ట్ లో గోపీచంద్ నటించిన ‘రామబాణం’ సినిమా కూడా చేరింది. ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ సంస్థ పై టి.విశ్వప్రసాద్ నిర్మించిన ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహా నిర్మాతగా వ్యవహరించారు. గోపీచంద్ తో ‘లక్ష్యం’ ‘లౌక్యం’ వంటి సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించిన శ్రీవాస్..

ఈ చిత్రానికి దర్శకుడు. హ్యాట్రిక్ కాంబినేషన్ కావడం వల్ల.. ఈ సినిమా పై  (Ramabanam) భారీ అంచనాలు ఏర్పడ్డాయి. నిర్మాతలు కాంబినేషన్ పై ఉన్న నమ్మకంతో రూ.55 కోట్ల వరకు బడ్జెట్ పెట్టేశారు. అంటే గోపీచంద్ మార్కెట్ కి మించి ఖర్చు చేసినట్టే. ఇక ఏప్రిల్ 5 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి షోతోనే ఈ మూవీ డిజాస్టర్ టాక్ ను మూటగట్టుకుంది. పాత చింతకాయ పచ్చడి లాంటి కథ అని.. కామెడీ విసిగించిందని.. ఎమోషనల్ సన్నివేశాలు భరించలేకపోయామని ప్రేక్షకులు పెదవి విరిచారు.

మ్యాట్నీలకే జనాలు లేక థియేటర్లు విలవిలలాడాయి. దాదాపు 4 నెలల పాటు ఈ సినిమా డిజిటల్ రిలీజ్ కాలేదు. బహుశా డిజిటల్ రైట్స్ కొనుగోలు చేసుకున్న వారు కూడా వెనకడుగేసే పరిస్థితి వచ్చింది. అయితే రెండు రోజుల క్రితం నెట్ ఫ్లిక్స్ లో డిజిటల్ రిలీజ్ అయిన ఈ సినిమా ఇక్కడ పాజిటివ్ రెస్పాన్స్ ను రాబట్టుకుంది. అంతేకాదు ఈ వీక్ నెట్ ఫ్లిక్స్ టాప్ 10 మూవీస్ లో ఇది నెంబర్ 1 గా నిలిచింది.

మార్క్ ఆంటోనీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఛాంగురే బంగారు రాజా సినిమా రివ్యూ & రేటింగ్!
సోదర సోదరీమణులారా సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Gopichand
  • #Ramabanam

Also Read

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

related news

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

trending news

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

10 mins ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

27 mins ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

24 hours ago

latest news

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

3 hours ago
Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

1 day ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version