Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » ‘వీరసింహా రెడ్డి’ లో రామజోగయ్య శాస్త్రి క్యారక్టర్ ఏంటంటే..!

‘వీరసింహా రెడ్డి’ లో రామజోగయ్య శాస్త్రి క్యారక్టర్ ఏంటంటే..!

  • January 10, 2023 / 01:56 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘వీరసింహా రెడ్డి’ లో రామజోగయ్య శాస్త్రి క్యారక్టర్ ఏంటంటే..!

నటసింహ నందమూరి బాలకృష్ణ మరి కొద్ది గంటల్లో ‘వీరసింహా రెడ్డి’ గా ప్రేక్షకాభిమానుల ముందుకు రానున్నారు.. గోపిచంద్ మలినేని దర్శకత్వంలో.. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ఇది.. శృతి హాసన్ తొలిసారి బాలయ్యతో జత కడుతుంది.. లాల్, ‘దునియా’ విజయ్, వరలక్ష్మీ శరత్ కుమార్, హనీ రోజ్, అజయ్ ఘోష్ కీలక పాత్రల్లో నటించారు..యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ సంగీతమందిస్తుండగా.. ‘సరస్వతీ పుత్ర’ రామజోగయ్య శాస్త్రి అన్ని పాటలూ రాశారు. ఈ ఆల్బమ్‌లోని నాలుగు పాటలకి మంచి రెస్పాన్స్ వచ్చింది.

‘లెజెండ్’ తర్వాత శాస్త్రి, బాలయ్య సినిమాకి అన్ని సాంగ్స్ రాయడం ఈ సినిమాతోనే జరిగింది.. సిరివెన్నెల సీతారామ శాస్త్రి శిష్యుడిగా చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించి.. తక్కువ సమయంలోనే తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు ప్రముఖ గీత రచయిత రామజోగయ్య శాస్త్రి.. చేసే ప్రతి సినిమాలోనూ.. రాసే ప్రతి పాటలోనూ.. పలికే ప్రతి పదంలోనూ ఆయన మార్క్ స్పష్టంగా కనిపిస్తుంది.. రామ్ జో ట్విట్టర్‌లో చాలా యాక్టివ్‌గా ఉంటారు. తన పర్సనల్, ప్రొఫెషన్‌కి సంబంధించిన అప్‌డేట్స్ అన్నిటినీ షేర్ చేస్తుంటారాయన.

మంగళవారం ఉదయం బాలయ్య బాబుతో కలిసి ‘మా బావ మనోభావాల్ దెబ్బతిన్నాయే’ సాంగ్ షూట్ గ్యాప్‌లో తీసుకున్న పిక్ షేర్ చేసిన శాస్త్రి.. కాసేపటికి ‘వీర సింహా రెడ్డి’ లో నా క్యామియో అంటూ తలపాగా చుట్టుకుని ఉన్న సూపర్బ్ పిక్ షేర్ చేశారు. రామారావు, బాలయ్యలకు వీరాభిమాని అని, ఫ్యాన్స్ ప్రెసిడెంట్‌గా కూడా ఉన్నానని చెప్పిన సంగతి తెలిసిందే. అలా తన అభిమాన నటుడి సినిమాకి పాటలు రాయడమే కాక ఓ వేషం వేయడం విశేషం.

‘కింగ్’, ‘శ్రీమంతుడు’ వంటి పలు చిత్రాల్లో పాటల్లో కాసేపు కనిపించి అలరించిన రామ్ జో ‘వీర సింహా రెడ్డి’ లో ‘మాస్ మొగుడు’ పాటలో కనిపించనున్నారని బాలయ్య ఫ్యాన్స్, నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఏ పాటలో కనిపించనున్నారనేది మాత్రం రివీల్ చేయలేదు. ఆయన షేర్ చేసిన పిక్ నెట్టింట వైరల్ అవుతోంది..

My cameo form #VeeraShimaReddy pic.twitter.com/Xb9jcVdyZI

— RamajogaiahSastry (@ramjowrites) January 10, 2023

8 సార్లు ఇంటర్నేషనల్ అవార్డ్స్ తో తెలుగు సినిమా సత్తాను ప్రపంచవ్యాప్తంగా చాటిన రాజమౌళి!
2022 విషాదాలు: ఈ ఏడాది కన్నుమూసిన టాలీవుడ్ సెలబ్రటీల లిస్ట్..!

రోజా టు త్రిష.. అప్పట్లో సంచలనం సృష్టించిన 10 మంది హీరోయిన్ల ఫోటోలు, వీడియోలు..!
హిట్-ప్లాప్స్ తో సంబంధం లేకుండా అత్యధిక వసూళ్లు సాధించిన పది రవితేజ సినిమాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #Gopichand malineni
  • #Honey Rose
  • #Ramajogaiah Sastry
  • #Shruti Haasan

Also Read

Anirudh Ravichander: అనిరుధ్ స్థాయి గ్లోబల్ లెవెల్..కి?!

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కోసం ‘తొలిప్రేమ’ లోని ఆ చార్ట్ బస్టర్ సాంగ్ ని రీమిక్స్ చేశారట

Jana Nayagan: ‘భగవంత్ కేసరి’ ని యాజ్ ఇట్ ఈజ్ తీసినా ఈ తిప్పలు ఉండేవి కాదు కదా..!

Ustaad Bhagat Singh: ‘దురంధర్ 2’ ‘ఉస్తాద్…’ బుకింగ్స్ స్టేటస్

Niharika Konidela: ‘రాకాస’ బిజినెస్ …ఈసారి కూడా నిహారికకి లాభాలు

Venky Atluri: ఓటీటీ ఎంట్రీ ఇవ్వబోతున్న ‘లక్కీ భాస్కర్’ దర్శకుడు

related news

Jana Nayagan: ‘భగవంత్ కేసరి’ ని యాజ్ ఇట్ ఈజ్ తీసినా ఈ తిప్పలు ఉండేవి కాదు కదా..!

Jana Nayagan: ‘భగవంత్ కేసరి’ ని యాజ్ ఇట్ ఈజ్ తీసినా ఈ తిప్పలు ఉండేవి కాదు కదా..!

S. Saraswathi Review in Telugu: ఎస్.సరస్వతి సినిమా రివ్యూ & రేటింగ్!

Tollywood: సీనియర్స్ లో ఆ ఇద్దరే టాప్లో ఉన్నారుగా

Mokshagna: టైమొచ్చేసిందట.. మోక్షజ్ఞ ఫస్ట్‌ సినిమాకు ముహూర్తం ఫిక్స్‌

Chiru – Balayya: టాప్‌ 2 మల్టీస్టారర్‌: మన దగ్గర సాధ్యమేనా? చిరు – బాలయ్య ఓకేనా?

Tollywood: సీనియర్లు సంక్రాంతికే కాదు.. దసరాకి కూడా వస్తారా?

trending news

Anirudh Ravichander: అనిరుధ్ స్థాయి గ్లోబల్ లెవెల్..కి?!

Anirudh Ravichander: అనిరుధ్ స్థాయి గ్లోబల్ లెవెల్..కి?!

2 hours ago
Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కోసం ‘తొలిప్రేమ’ లోని ఆ చార్ట్ బస్టర్ సాంగ్ ని రీమిక్స్ చేశారట

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కోసం ‘తొలిప్రేమ’ లోని ఆ చార్ట్ బస్టర్ సాంగ్ ని రీమిక్స్ చేశారట

3 hours ago
Jana Nayagan: ‘భగవంత్ కేసరి’ ని యాజ్ ఇట్ ఈజ్ తీసినా ఈ తిప్పలు ఉండేవి కాదు కదా..!

Jana Nayagan: ‘భగవంత్ కేసరి’ ని యాజ్ ఇట్ ఈజ్ తీసినా ఈ తిప్పలు ఉండేవి కాదు కదా..!

3 hours ago
Ustaad Bhagat Singh: ‘దురంధర్ 2’ ‘ఉస్తాద్…’ బుకింగ్స్ స్టేటస్

Ustaad Bhagat Singh: ‘దురంధర్ 2’ ‘ఉస్తాద్…’ బుకింగ్స్ స్టేటస్

4 hours ago
Niharika Konidela: ‘రాకాస’ బిజినెస్ …ఈసారి కూడా నిహారికకి లాభాలు

Niharika Konidela: ‘రాకాస’ బిజినెస్ …ఈసారి కూడా నిహారికకి లాభాలు

5 hours ago

latest news

Madhu Shalini: పెళ్లైనా మధు శాలిని తగ్గడం లేదుగా

7 hours ago
Fauji : ఫౌజీ విషయంలో హను రాఘవపూడి నో కాంప్రమైజ్.. సినీ వర్గాల్లో చర్చ ..!

8 hours ago
This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. బాక్సాఫీస్ బద్దలవ్వడం ఖాయం

NBK 111 : బాలయ్యను ఢీ కొట్టబోతున్న కటారి కృష్ణ.. విషయం ఏంటంటే?

10 hours ago
Thaman: ‘ఉస్తాద్‌..’ ఈవెంట్‌కి రమ్మంటే తమన్‌ ఏమన్నాడో తెలుసా?

Thaman: ‘ఉస్తాద్‌..’ ఈవెంట్‌కి రమ్మంటే తమన్‌ ఏమన్నాడో తెలుసా?

10 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version