Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Ramcharan : రామ్ చరణ్ కి ఆ విషయంలో బేసిక్స్ కూడా తెలియవా..? సీక్రెట్స్ రివీల్ చేసిన నిహారిక !

Ramcharan : రామ్ చరణ్ కి ఆ విషయంలో బేసిక్స్ కూడా తెలియవా..? సీక్రెట్స్ రివీల్ చేసిన నిహారిక !

  • April 2, 2026 / 04:15 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ramcharan : రామ్ చరణ్ కి ఆ విషయంలో బేసిక్స్ కూడా తెలియవా..? సీక్రెట్స్ రివీల్ చేసిన నిహారిక !

టాలీవుడ్‌లో మెగా ఫ్యామిలీకి సంబంధించిన ఏ చిన్న అప్‌డేట్ అయినా అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తుంది. నిహారిక నిర్మాతగా వ్యవహరిస్తున్న ‘రాకాస’ చిత్రం ప్రమోషన్లు లో భాగంగా, తాజాగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గురించి, చెల్లెలు నిహారిక పంచుకున్న వ్యాఖ్యలు ఆన్లైన్ లో వైరల్ గా మారాయి.

Ramcharan

ఇక విషయం ఏంటంటే.. రామ్ చరణ్ సోషల్ మీడియాకు ఎక్కువగా దూరంగా ఉంటారని, ఆ విషయాల్లో ఆయనకు పెద్దగా ఆసక్తి లేదని చెప్పుకొచ్చింది. ఇంకా ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే.. రామ్ చరణ్ కు మొబైల్ కూడా సరిగా వాడటం రాదట. ఇంతటి గ్లోబల్ గుర్తింపు పొందిన స్టార్‌కు సోషల్ మీడియా మీద అంతగా పట్టులేదా? అని అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

అయితే చాలామంది దీనిని సరదా వ్యాఖ్యగా తీసుకుంటున్నారు. వ్యక్తిగతంగా సోషల్ మీడియాను ఎక్కువగా వాడకపోయినా, తన సినిమాల ద్వారా ప్రేక్షకులతో కనెక్ట్ అవ్వడమే చరణ్ స్టైల్ అని అభిమానులు అంటున్నారు. ఖాళీ దొరికితే సమయం మొత్తం కుటుంబానికే కేటాయిస్తారట చరణ్. మొత్తానికి, ఒక చిన్న వ్యాఖ్యతోనే పెద్ద చర్చకు దారి తీసిన ఈ విషయం, ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

ఇది ఇలా ఉండగా.. ప్రస్తుతం రామ్ చరణ్ తన తాజా ప్రాజెక్ట్ ‘పెద్ది’ షూటింగ్ పనులతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా విడుదలపై పలు ఊహాగానాలు వినిపిస్తున్న సమయంలో, ఆయన స్వయంగా ఇది ఆలస్యం కావడం లేదని సూచించినట్టు సమాచారం. ఇదే విషయాన్ని నిహారిక కూడా ఒక ప్రెస్ మీట్‌లో ప్రస్తావించారు. తమ సినిమా ప్రమోషన్లలో భాగంగా చేసిన వీడియోలు మంచి రీచ్ సాధిస్తున్నాయని, అదే సందర్భంగా చరణ్ చెప్పిన మెసేజ్‌ను కూడా ప్రేక్షకులకు తెలియజేశామని ఆమె వెల్లడించారు.

yuganiki okkadu : ‘యుగానికి ఒక్కడు’ సీక్వెల్ పై ఆండ్రియా సంచలన వ్యాఖ్యలు.. ఏమందంటే ?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Konidela Niharika
  • #Latest Telugu Cinema News Updates
  • #Mega Power Star Ramcharan

Also Read

Gopichand: ఆ ఇద్దరి హీరోల వల్లే గోపీచంద్..కి హీరోగా లైఫ్ దొరికిందట

Srinivasa Mangapuram Collections: మొదటి వీకెండ్ కేవలం 34 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘శ్రీనివాస మంగాపురం’

Chennai Love Story Collections: బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘చెన్నై లవ్ స్టోరీ’

This Week Releases: ఈ వారం 18 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Srinivasa Mangapuram Collections: మంచి ఛాన్స్ మిస్ చేసుకుంటున్న ‘శ్రీనివాస మంగాపురం’

Chennai Love Story Collections: 9వ రోజు కూడా మాస్ బ్యాటింగ్.. ‘చెన్నై లవ్ స్టోరీ’ లాభాలు ఎంతో తెలుసా?

related news

Posani Krishna Murali : ఏడాదికో సినిమా తీస్తా.. రాజకీయాలకు గుడ్ బై : పోసాని కృష్ణ

Nandamuri Balakrishna : బాలకృష్ణ హెల్త్ బులిటెన్ విడుదల… డాక్టర్లు ఎం చెప్పారంటే ?

Aishwarya Rajesh : బాలయ్య సినిమాలో ఐశ్వర్య రాజేశ్.. కానీ హీరోయిన్ కాదట !

Toxic : ఎట్టకేలకు టాక్సిక్ మూవీ కథ పై క్లారిటీ ఇచ్చిన యష్.. సినిమా అంతా ట్విస్ట్లే !

Varalaxmi Sarathkumar : సీఎం విజయ్‌ను కలిసిన వరలక్ష్మి.. ఎమోషనల్ పోస్ట్ వైరల్!

Allu Arjun : టాలీవుడ్ హీరోలకు కలిసిరాని కోలీవుడ్ డైరెక్టర్లతో బన్నీ రిస్క్ చేస్తున్నాడా ?

trending news

Gopichand: ఆ ఇద్దరి హీరోల వల్లే గోపీచంద్..కి హీరోగా లైఫ్ దొరికిందట

Gopichand: ఆ ఇద్దరి హీరోల వల్లే గోపీచంద్..కి హీరోగా లైఫ్ దొరికిందట

2 hours ago
Srinivasa Mangapuram Collections: మొదటి వీకెండ్ కేవలం 34 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘శ్రీనివాస మంగాపురం’

Srinivasa Mangapuram Collections: మొదటి వీకెండ్ కేవలం 34 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘శ్రీనివాస మంగాపురం’

3 hours ago
Chennai Love Story Collections: బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘చెన్నై లవ్ స్టోరీ’

3 hours ago
This Week Releases: ఈ వారం 18 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 18 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

22 hours ago
Srinivasa Mangapuram Collections: మంచి ఛాన్స్ మిస్ చేసుకుంటున్న ‘శ్రీనివాస మంగాపురం’

Srinivasa Mangapuram Collections: మంచి ఛాన్స్ మిస్ చేసుకుంటున్న ‘శ్రీనివాస మంగాపురం’

23 hours ago

latest news

Rashmika: రష్మికకు అసలేమైందంటే? క్లియర్‌గా వివరించిన బ్యూటీ

57 mins ago
Lokesh: లోకేశ్‌ అదే పనిలో ఉన్నాడేమో.. సీక్వెల్‌పై స్టార్‌ హీరో కామెంట్స్‌

1 hour ago
Spiderman: మనోళ్ల ప్రేమ సల్లగుండ.. ‘స్పైడర్‌ మ్యాన్‌’ అంటే అంతిష్టమా?

Spiderman: మనోళ్ల ప్రేమ సల్లగుండ.. ‘స్పైడర్‌ మ్యాన్‌’ అంటే అంతిష్టమా?

2 hours ago
Tamannaah: నా డ్యాన్స్‌ వెనుక సౌత్‌ సినిమా.. తమన్నా కామెంట్స్‌ వైరల్‌

Tamannaah: నా డ్యాన్స్‌ వెనుక సౌత్‌ సినిమా.. తమన్నా కామెంట్స్‌ వైరల్‌

3 hours ago
Suirya: ‘కరుప్పు’ కోసం సూర్య అంత రిస్క్‌ చేశాడా? యాక్టింగ్‌లో కాదు..

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version