Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Ramojirao: ఇలాంటి షో చేయకూడదని రామోజీరావు ప్రయత్నించారు.. కానీ?

Ramojirao: ఇలాంటి షో చేయకూడదని రామోజీరావు ప్రయత్నించారు.. కానీ?

  • June 20, 2022 / 07:37 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ramojirao: ఇలాంటి షో చేయకూడదని రామోజీరావు ప్రయత్నించారు.. కానీ?

బుల్లితెరపై ఎన్నో కార్యక్రమాలు ప్రసారం అవుతూ విపరీతంగా బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. అయితే ప్రస్తుతం ఎన్నో కామెడీ షో లో ప్రసారం అవుతూ ప్రేక్షకులను తమదైన శైలిలో సందడి చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈటీవీ లో ప్రసారమయ్యే జబర్దస్త్ కార్యక్రమానికి విపరీతమైన క్రేజ్ ఉంది.అయితే తాజాగా డైరెక్టర్ గీతాకృష్ణ జబర్దస్త్ కార్యక్రమం గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. డైరెక్టర్ గీతాకృష్ణ దర్శకత్వంలో పలు సినిమాలు తెరకెక్కినప్పటికీ ఆయనకు పెద్దగా గుర్తింపు తీసుకు రాలేదు.

ఈ క్రమంలోనే ప్రస్తుతం సినీ ఇండస్ట్రీకి దూరమైన ఈయన పలు ఇంటర్వ్యూలలో పాల్గొని సినీ సెలబ్రిటీల గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈయన జబర్దస్త్ కార్యక్రమాన్ని బూతుల షో అంటూ కామెంట్ చేశారు.నిజానికి రామోజీరావు గారికి ఈ టీవీలో ఇలాంటి బూతులు కార్యక్రమాలను ప్రసారం చేయడం ఏమాత్రం ఇష్టం లేదని ఆయన తెలిపారు. జబర్దస్త్ కార్యక్రమం ఈ టీవీలో ప్రసారం కాకముందు ఈ టీవీ రేటింగ్ టాప్ టెన్ లో ఉండేది.

ఈ టీవీకి రేటింగ్ తీసుకురావడం కోసం ఢీ వంటి కార్యక్రమాన్ని ప్రసారం చేశారు. ఈ కార్యక్రమం ద్వారా రేటింగ్ కాస్త పెరగడంతో జబర్దస్త్ కార్యక్రమాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు.ఇలా జబర్దస్త్ కార్యక్రమం ప్రసారం అవుతున్న సమయంలో టాప్ టెన్ లో ఉన్నటువంటి రేటింగ్ 2 వ స్థానానికి చేరుకుంది. ఈ విధంగా ఈ టీవీలో ఇలాంటి కార్యక్రమాలను ఏర్పాటు చేయడానికి రామోజీ రావు గారికి ఇష్టం లేకపోయినా ఈ టీవీ రేటింగ్ కోసం ఈ కార్యక్రమాన్ని తప్పనిసరి పరిస్థితులలో ప్రసారం చేయాల్సి వస్తుందని ఆయన తెలిపారు.

ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేయడానికి జబర్దస్త్ కార్యక్రమాన్ని ఒక డిఫరెంట్ జోనర్ లో డిజైన్ చేయగా చివరికి అది డబుల్ మీనింగ్ డైలాగులతో బూతుల షో అయ్యింది. ఇందులో కామెడీ బూతు డైలాగులకు జడ్జిల వెకిలి నవ్వులు తోడైనప్పటికీ, ఇలాంటి కార్యక్రమాన్ని ఏమీ చేయలేక చివరికి రామోజీరావు గారు కూడా చేతులెత్తేశారు అంటూ ఈయన ఈ కార్యక్రమం గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Geetha Krishna
  • #Extra Jabardasth
  • #Jabardasth
  • #Ramoji Rao

Also Read

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

related news

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

55 mins ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

18 hours ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

18 hours ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

21 hours ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

22 hours ago

latest news

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

2 days ago
Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version