Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Rana Daggubati, Sharwanand: రానా – శర్వానంద్‌ కలవబోతున్నారా?

Rana Daggubati, Sharwanand: రానా – శర్వానంద్‌ కలవబోతున్నారా?

  • September 29, 2021 / 01:44 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rana Daggubati, Sharwanand: రానా – శర్వానంద్‌ కలవబోతున్నారా?

టాలీవుడ్‌లో పెద్ద హీరోలందరితో సినిమాలు ఓకే చేసుకుంటోంది మైత్రీ మూవీ మేకర్స్‌. ఈ మధ్య కోలీవుడ్‌, బాలీవుడ్‌లో కూడా కాంబినేషన్లు సెట్‌ చేసుకుంటున్నారు అనుకోండి. ఈ క్రమంలో టాలీవుడ్‌లో మరో సూపర్‌ మల్టీస్టారర్‌ను సెట్‌ చేశారని తెలుస్తోంది. ఇద్దరు యువ హీరోలతో కొత్త దర్శకుడు ఓ మల్టీ స్టారర్‌ కథను సిద్ధం చేశారట. దీనిని మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తోందని సమాచారం. తెలుగులో ప్రస్తుతం ఉన్న మల్టీస్టారర్లు ‘భీమ్లా నాయక్‌’, ‘మహా సముద్రం’.

ఆ సినిమాల్లో నటిస్తున్న ఇద్దరు హీరోలు ఇప్పుడు మరో మల్టీస్టారర్‌ సినిమా చేయబోతున్నారని టాక్‌. ‘భీమ్లా నాయక్‌’ నుండి రానా, ‘మహా సముద్రం’ నుండి శర్వానంద్‌ కలసి మరో మల్టీస్టారర్‌ చేస్తారట. దీనికి సంబంధించి ఓ కథ కూడా సిద్ధమైందని అంటున్నారు. త్వరలో ముహూర్తం జరుపుకోనుందని సమాచారం. ఇక మైత్రీ సంగతి చూస్తే… టాలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తోంది. చిరంజీవి, పవన్ కల్యాణ్‌, మహేశ్‌బాబు, ఎన్టీఆర్‌, అల్లు అర్జున్‌ … ఇలా స్టార్ల సినిమాలు సెట్‌పై తీసుకొచ్చారు,

తీసుకొస్తున్నారు కూడా. మరోవైపు యువ హీరోల సినిమాలు కూడా చేస్తూ వస్తున్నారు. ఇలా వరుస సినిమాలు ఓకే చేయించుకోవడం అంత ఈజీ కాదు. కానీ మైత్రీ వాళ్లకు ఈజీనే అనిపిస్తోంది.

లవ్ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mythri Movie Makers
  • #Rana Daggubati
  • #sharwanand

Also Read

Peddi Collections: ‘పెద్ది’కి అక్కడ హోప్స్ లేనట్టేనా?

Maa Inti Bangaaram Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘మా ఇంటి బంగారం’

Sing Geetham Collections: ‘సింగ్ గీతం’ వసూళ్లపై ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్

Peddi: ‘మొన్న ఐటెమ్ గాళ్ళు.. ఇప్పుడు దురదగాళ్ళు’… అనంత్ శ్రీరామ్ ఇప్పట్లో తగ్గేలా లేడుగా

Vikramarkudu: ‘విక్రమార్కుడు’ కి 20 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

Vijay, Trisha: బ్రేకప్ రూమర్స్ కి ఫుల్స్టాప్ పెట్టేసిన త్రిష

related news

Mythri Movie Makers: ‘మైత్రి…’ వెనకడుగు.. ఇక నుండీ ఆ ప్రాజెక్టులకి దూరం

trending news

Peddi Collections: ‘పెద్ది’కి అక్కడ హోప్స్ లేనట్టేనా?

Peddi Collections: ‘పెద్ది’కి అక్కడ హోప్స్ లేనట్టేనా?

17 mins ago
Maa Inti Bangaaram Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘మా ఇంటి బంగారం’

Maa Inti Bangaaram Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘మా ఇంటి బంగారం’

47 mins ago
Sing Geetham Collections: ‘సింగ్ గీతం’ వసూళ్లపై ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్

Sing Geetham Collections: ‘సింగ్ గీతం’ వసూళ్లపై ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్

1 hour ago
Peddi: ‘మొన్న ఐటెమ్ గాళ్ళు.. ఇప్పుడు దురదగాళ్ళు’… అనంత్ శ్రీరామ్ ఇప్పట్లో తగ్గేలా లేడుగా

Peddi: ‘మొన్న ఐటెమ్ గాళ్ళు.. ఇప్పుడు దురదగాళ్ళు’… అనంత్ శ్రీరామ్ ఇప్పట్లో తగ్గేలా లేడుగా

2 hours ago
Vikramarkudu: ‘విక్రమార్కుడు’ కి 20 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

Vikramarkudu: ‘విక్రమార్కుడు’ కి 20 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

2 hours ago

latest news

Obsession: మన దేశంలో ఇప్పుడు ఆ హాలీవుడ్‌ సినిమానే టాప్‌.. కలక్షన్స్‌ ఎంతంటే?

7 hours ago
Tollywood, Padma Awards: పద్మ పురస్కారాలు అందుకున్న రాజేంద్రప్రసాద్, మురళీ మోహన్

12 hours ago
బికినీ ఫోటోలతో రచ్చ చేస్తున్న స్టార్ సింగర్

13 hours ago
Samantha : వైరల్ అవుతున్న మెగాస్టార్ ట్వీట్.. ఫుల్ జోష్ లో సమంత ఫ్యాన్స్ !

15 hours ago
ప్రముఖ దర్శకుడు సాయి కిరణ్ అడివి చేతుల మీదగా “గాసిప్” చిత్ర ట్రైలర్ లాంచ్ – ఈ నెల 26న థియేటర్స్ లో గ్రాండ్ విడుదల

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version