Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » వైరల్ అవుతున్న రానా దగ్గుబాటి మిహిక బజాజ్ మెహందీ ఫంక్షన్ ఫోటోలు!

వైరల్ అవుతున్న రానా దగ్గుబాటి మిహిక బజాజ్ మెహందీ ఫంక్షన్ ఫోటోలు!

  • August 8, 2020 / 04:06 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

వైరల్ అవుతున్న రానా దగ్గుబాటి మిహిక బజాజ్ మెహందీ ఫంక్షన్ ఫోటోలు!

టాలీవుడ్ ముదురు బ్యాచ్ లర్స్ లో ఒకరైన రానా ఈ ఏడాది సడన్ గా తన ప్రేయసిని ప్రకటించారు. మిహికా బజాజ్ అనే అమ్మాయిని తాను ప్రేమిస్తున్నట్లు, తన ప్రేమను ఆమె ఒప్పుకున్నట్లు సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు. ఆ వెంటనే రోకా వేడుక, నిశ్చితార్ధం, పెళ్లి ముహూర్తం ఇలా చక చకా జరిగిపోయాయి. రానా- మిహిక బజాజ్ మెహిందీ ఫంక్షన్ నిన్న ఘనంగా జరుగగా, కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు ఈ వేడుకకు హాజరుకావడం జరిగింది. రానా బంధువు అయిన నాగ చైతన్య భార్య సమంతతో కలిసి వేడుకకు హాజరయ్యారు. ఆగస్టు 8న రానా-మిహికా బజాజ్ వివాహం జరగనుంది. ఇప్పటికే పెళ్లి పత్రికల ప్రింటింగ్, పెళ్లి వేదిక, విందులు, వినోదాలకు సంబంధించిన అన్ని కార్యక్రమాల షెడ్యూల్స్ అనేవి నిర్ణయించడం జరిగింది.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

View this post on Instagram

#RanaDaggubati & #MiheekaBajaj from their Pre-wedding @RanaDaggubati #RanaMiheeka #MiheekaBajaj #RanaDaggubati #Rana #miheeka #Tollywood #FilmyFocus

A post shared by Filmy Focus (@filmyfocus) on Aug 7, 2020 at 7:50am PDT

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Miheeka Bajaj
  • #Rana
  • #Rana Daggubati
  • #Samantha
  • #Samantha Akkineni

Also Read

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

related news

Samantha: సినిమాలు వదిలేద్దాం అనుకున్నా.. ఎన్నో మెయిల్స్‌ పెట్టా: సమంత

trending news

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

3 hours ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

8 hours ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

9 hours ago
25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 hours ago
19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

13 hours ago

latest news

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

7 hours ago
Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

8 hours ago
Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

10 hours ago
Jailer 2: ప్రమోషన్స్‌ జోరు పెంచిన ‘జైలర్‌ 2’.. తెలుగు ప్రచారం సంగతేంటబ్బా?

11 hours ago
Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

13 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version