3 రోజుల పాటు జరుగనున్న రానా, మిహీక ల పెళ్ళి..!

  • June 4, 2020 / 05:32 PM IST

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లో ఒకడైన రానా దగ్గుబాటి.. పెళ్ళి చేసుకోవడానికి రెడీ అయిన సంగతి తెలిసిందే. ప్రముఖ ఈవెంట్ ప్లానర్ అయిన మిహీకా బజాజ్ ను పెళ్ళి చేసుకోవడానికి రానా రెడీ అయ్యాడు. మొన్నటికి మొన్న వీరిద్దరికి రోకా ఫంక్షన్ ను కూడా నిర్వహించారు కుటుంబ సభ్యులు. వీరి పెళ్ళికి ముహుర్తాలు కూడా ఫిక్స్ చేసినట్టు కూడా టాక్ నడుస్తుంది. మొదట డిసెంబర్ నెల లోపే వీరి పెళ్ళి ఉంటుందని చెప్పిన సురేష్ బాబు గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే.

అయితే గత కొద్ది రోజుల నుండీ ఆగష్టు 8నే రానా,మిహీక ల పెళ్ళి ఉంటుందని టాక్ నడుస్తుంది. అప్పటికి పరిస్థితి అంతా సెట్ అయిపోతుందని భావించి.. పెళ్ళిని ఘనంగా నిర్వహించాలి అని ప్లాన్ చేస్తున్నారట దగ్గుబాటి కుటుంబ సభ్యులు. ఆగష్టు 8న రానా,మిహీక ల పెళ్ళి అంగరంగ వైభవంగా జరుపుతారని తెలుస్తుంది. వీరి పెళ్ళి రెండు సంప్రదాయాల ప్రకారం వీరి పెళ్ళి జరుగబోతుందట. మిహీక బజాజ్ కుటుంబ సంప్రదాయం ప్రకారం మార్వాడి సంప్రదాయంలో.. అలాగే రానా కుటుంబ సంప్రదాయం ప్రకారం అచ్చ తెలుగు సంప్రదాయంలో ఈ పెళ్ళి జరుగబోతుందట.

వీరి పెళ్ళి కి సంబందించిన ప్లానింగ్ అంతా మిహీక నే చేసుకుంటుందని తెలుస్తుంది. ఆగష్టు 6,7 తేదీల్లో కొన్ని ఈవెంట్స్ ను కూడా ప్లాన్ చేస్తున్నారట. ఈ 3 రోజులు పెళ్ళి వేడుకలు ఘనంగా నిర్వహించాలి అని ప్లాన్ చేస్తుందట. హైదరాబాద్ లోనే రానా, మిహీక ల పెళ్ళి జరుగబోతుందట.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32


Most Recommended Video

మేకప్‌ లేకుండా మన టాలీవుడ్ ముద్దుగుమ్మలు ఎలా ఉంటారో తెలుసా?
జ్యోతిక ‘పొన్‌మగల్‌ వందాల్‌’ రివ్యూ
ఈ డైలాగ్ లు చెప్పగానే గుర్తొచ్చే హీరోయిన్లు!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus